Movies గురించి సంభాషించడం
try Again
Tip1:hello
Lesson 101
Movies గురించి సంభాషించడం
Who is=ఎవరు (ఉన్నారు)
your=మీ
చిట్కా
Who's (who is) = ఎవరు (ఉన్నారు)

Who's Geeta's sister? = గీత చెల్లెలు ఎవరు ?
Whose = ఎవరి?

Whose sister is Geeta? = గీత ఎవరి చెల్లెలు?
'మీకు ఇష్టమైన గాయకుడు ఎవరు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Whose your favorite singer?
Who is your favorite singer?
Who is yours favorite singer?
Whom is your favorite singer?
మీకు బాగా ఇష్టమైన హాస్య నటుడు ఎవరు ?
    • comedian
    • who's
    • favorite
    • yours
    • your
    • whom is
    చిట్కా
    Who = ఎవరు
    'Who' ను, కర్త (subject) కోసం ఉపయోగిస్తారు
    The teacher shouted at Sachin -> Who shouted at Sachin?

    Whom
    = ఎవరి /ఎవరిని/ ఎవరికి

    'Whom' ను, object కోసం ఉపయోగిస్తారు - ఎవరికైతే చేసిన పని యొక్క ఫలితం దక్కుతుందో, వారికి.
    The teacher shouted at Sachin -> Whom did the teacher shout at?

    ఇక్కడ కర్త 'teacher' (subject) మరియు 'object,' 'Sachin' అవుతుంది.
    'ఫిల్మ్ ఫేర్ అవార్డు ఎవరు పొందారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Who got the Filmfare award?
    Whose got the Filmfare award?
    Who is got the Filmfare award?
    Who is got the Filmfare award?
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    Whom
    Whose
    Who's
    'మీకు ఇష్టమైన సినిమా ఏది?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Which is your favorite movie?
    Who is your favorite movie?
    Whose your favorite movie?
    Which is yours favorite movie?
    నాకు ఇష్టమైన సినిమా DDLJ
    • mine
    • favoritest
    • my
    • movie is
    • DDLJ
    • favorite
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I have seen DDLJ ______
    fifth times
    five times
    fiveth times
    five time
    'ఈ శుక్రవారం ఏ సినిమా విడుదల అవుతుంది?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Which movie is releasing this Friday?
    Whose movie is releasing this Friday?
    Which movie will releasing this Friday?
    Which movie is release this Friday?
    మీకు సినిమాకి వెళ్ళాలని ఉందా?
    • are
    • for a movie?
    • you
    • to go
    • want
    • do
    మీ ఇష్టమైన గాయని ఎవరు?
    • your
    • your favorite
    • Whose
    • female singer
    • Who's
    • what
    నాకు ఈ సినిమా పాటలు నిజంగా చాలా నచ్చాయి
    • the
    • of this movie
    • liked
    • really
    • songs
    • I
    'గోల్మాల్ హాస్యాస్పదమైన సినిమాలలో ఒకటి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Golmaal is one of the funniest movies
    Golmaal is one between the funniest movies
    Golmaal is one of the funny movies
    Golmaal is first of the funniest movies
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం