Email వ్రాయడం నేర్చుకోండి - leave application
try Again
Tip1:hello
Lesson 107
Email వ్రాయడం నేర్చుకోండి - leave application
I wanted to=కి/ని నేను అనుకున్నాను
apply=దరఖాస్తు చేయు
I would like to=నేను చెయ్యాలి అనుకుంటున్నాను
request=అభ్యర్థించు
అభ్యర్థించు
నేను ఒక సెలవు కోసం అభ్యర్థించటానికి ఇష్టపడతాను.
    • like
    • request
    • I would
    • I am
    • to
    • for a leave
    'నేను ఒక సెలవు కోసం దరఖాస్తు చేయాలని కోరుకుంటున్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I want to apply for a leave
    I want to application for a leave
    I am want to apply for a leave
    I am like to apply for a leave
    చిట్కా
    I have to attend a wedding = నేను ఒక వివాహనికి హాజరు కావాలి
    మీరు ఏదైనా ముఖ్యమైన పని గురించి కాని బాధ్యత గురించి మాట్లాడతూ ఉంటే 'have to' వాడండి.
    I have to go to Pune for a ceremony = నేను ఒక ఉత్సవం కొరకు పూణే వెళ్ళాలి.
    'నేను ఒక కజిన్(దాయాది) పెళ్ళికి హజిరు కావాలి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I am to attend a cousin's wedding
    I go to attend a cousin's wedding
    I have to attend a cousin's wedding
    I attend a cousin's wedding
    'నేను ఈ రోజు ఆఫీసు కి రాలేను ఎందుకంటే నాకు జ్వరం ఉంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I can't come to the office today because I have a fever
    I don't come to the office today because I have a fever
    I am not come to the office today because I have a fever
    I do not have to come to the office today because I have a fever
    చిట్కా
    =
    Dear Sir,
    I can't come to the office today as I have a fever. Kindly grant me a leave for today. Thank you a lot for your consideration.
    Regards, Sachin
    =
    ప్రియమైన సర్, ,
    నేను ఈరోజు ఆఫీసు కి రాలేను ఎందుకంటే నాకు జ్వరం ఉంది. దయచేసి నాకు ఈ రోజు సెలవు మంజూరు చెయ్యండి. మీ పరిగణకు చాలా ధన్యవాదాలు.
    అభినందనలు, సచ్చిన్
    చిట్కా
    =
    Dear Sir,
    I wanted to request for a leave for three days (on December 12th, 13th, and 14th) as I have to attend my sister's wedding. I would be grateful if you would grant me this leave.
    Regards, Sachin
    =
    ప్రియమైన సర్, ,
    నేను మూడు రోజులకు సెలవు కోరుకుంటూ అభ్యర్ధిస్తున్నాను(డిసెంబర్ 12th, 13th, మరియు 14th) . ఎందుకంటే నేను మా అక్క పెళ్ళికి హాజారు కావాలి, మీరు ఈ సెలవుని మంజూరు చేస్తే కృతజ్ఞుడిగా ఉంటాను
    అభినందనలు, సచ్చిన్
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    am grateful
    would be grateful
    would be greatful
    నేను ఒక సమారోహానికి ముంబాయి వెళ్ళాలి
    • am
    • go to Mumbai
    • for
    • I
    • have to
    • a ceremony
    నేను మూడు రోజులకు సెలవు కోసం అభ్యర్థించాలని కోరుకున్నాను
    • wanted to
    • for
    • for a leave
    • three days
    • I
    • request
    చిట్కా
    =
    Dear Sir,
    I wanted to inform you that my father is not well and I will have to go to my village for a few days to take care of him. Kindly grant me a leave for one week. Thank you very much.
    Regards, Sachin
    =
    ప్రియమైన సర్ ,
    మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదని మరియు నేను ఆయనని చూసుకోడానికి కొన్ని రోజులు మా ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నానని మీకు తెలియచేయలనుకున్నాను. దయచేసి, నాకు ఒక వారం సెలవు మంజూరు చేయండి. చాలా ధన్యవాదాలు
    గౌరవంతో, సచిన్
    నేను మీకు తెలియచేయలనుకున్నాను
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I have ______
    go to
    to go to
    go
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం