Go/ get/ have యొక్క ఉపయోగాలు మరియు తేడాలు
try Again
Tip1:hello
Lesson 108
Go/ get/ have యొక్క ఉపయోగాలు మరియు తేడాలు
చిట్కా
=
ఇవాళ మనం go, get, have లలో తేడాలను అర్ధం చేసుకుందాం.
=
Would you like=మీరు ఇష్టపడతారా
to go out=బయటకి వెళ్ళడం
చిట్కా
To have = తినటానికి(తినే పదార్ధాలు)
'Eat' అర్థం కూడా తినడమే కాని ఏదైనా తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు 'have' ఉపయోగిస్తారు.
Eg: నేను పిజ్జాతో పనీర్ తినడానికి ఇష్టపడతాను= I would like to have a pizza with cheese
To have = కలిగి ఉండడం (ఎవరి దగ్గరైనా ఏదైనా ఉండటం)
'Have' యొక్క ఇంకో అర్థం, అధికారం లేదా మన దగ్గర ఉన్న వస్తువు ని సూచించడానికి ఉపయోగిస్తారు.
Eg: I have a dog = నా దగ్గర ఒక కుక్క ఉంది
'నేను సాధారణంగా 8 గంటలకు డిన్నర్ చేస్తాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I usually having dinner at 8 o'clock
I am usually have dinner at 8 o'clock
I usually have dinner at 8 o'clock
I usually go dinner at 8 o'clock
చిట్కా
Get = తీసుకురావడం
ఏదైనా వస్తువులని తెప్పించడానికి 'get' ఉపయోగిస్తారు .
Eg: మీరు కొన్ని పాలు తీసుకురాగలరా? = Can you get some milk?
=
'దయచేసి ఒక ప్యాకెట్ పంచదార తీసుకురండి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Please have a packet of sugar
Please gets a packet of sugar
Please do get a packet of sugar
Please get a packet of sugar
'మనం అందరం సినిమాకి వెళ్తాం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
We all will go for a movie
We all will come for a movie
We all will get for a movie
We all will have for a movie
'నాకు లంచ్ లో అన్నం తినడం ఇష్టంలేదు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I don't like to having rice for lunch
I don't like to have rice for lunch
I don't like to do have rice for lunch
I don't like to having rice for lunch
'నేను ఇంటికి వెళ్ళినప్పుడు, పిజ్జా తినబోతున్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
When I go home, I am going to have pizza
When I goes home, I am going to have pizza
When I have home, I am going to have pizza
When I going home, I am going to have pizza
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Go
Get
Gets
to have
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Would you like ______
to gets
to go
to have
to come
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
We will ______
go
have
to have
going
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I will ______
go
get
have
gets
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Let's ______
have for
go
gets
have
మీరు కొంత భోజనం తినండి
మీరు కొన్ని కూరగాయలు తెస్తారా?
పద, ఒక నడకకి వెళ్దాం
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం