Prepositions of time - in, on, at
try Again
Tip1:hello
Lesson 109
Prepositions of time - in, on, at
I get up=నేను లేస్తాను
చిట్కా
I go to bed at 10 PM = నేను 10 గంటలకు పడుకోడానికి వెళ్తాను
మనం 'at' ను ఖచ్చితమైన సమయం (Precise Time) చెప్పడానికి ఉపయోగిస్తాం (ఎలా అంటే at 8 AM, at 7 PM, at 10 o'clock, at sunrise, at noon - మధ్యాహ్నం పన్నెండు గంటలకు)
=
నేను నిన్ను 9 గంటలకు చూస్తాను
    • 9 o'clock
    • on
    • I will
    • at
    • see you
    • in
    చిట్కా
    I am going to Delhi in May = నేను మే లో ఢిల్లీ కి వెళ్తున్నాను
    'In' నెలలు, సంవత్సరాలు, ఋతువులు, లేక ఏదైనా ఎక్కువ సమయం కోసం ఉపయోగిస్తారు.
    =
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I was born ______
    on
    at
    మా సోదరి నవంబర్ లో వస్తుంది
    • my sister
    • is coming
    • on
    • November
    • at
    • in
    'నేను మధ్యాహ్నం పడుకోవడానికి ఇష్టపడతాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I like to sleep in the afternoon
    I like to sleep on the afternoon
    I like to sleep at the afternoon
    I like to sleep into the afternoon
    చిట్కా
    I like watching movies in the morning = నేను ఉదయాన్నే సినిమాలు చూడటాన్ని ఇష్టపడతాను
    మనం 'in the morning, in the afternoon, in the evening' అంటాము కాని 'night' కి 'at night' అంటాము.
    I like watching movies at night = నేను సినిమాలు రాత్రి చూడటాన్ని ఇష్టపడతాను
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    It snows ______
    in
    at
    on
    చిట్కా
    =
    At:
    times: at 8pm, at midnight, at 6:30, at lunchtime, at dinnertime, at breakfast time, at night (exception!)
    =


    In:
    years: in 1992, in 2006
    months: in December, in June
    decades: in the sixties, in the 1790s
    centuries: in the 19th century
    seasons: in winter, in summer, in the morning, in the afternoon, in the evening
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    She meets me ______
    in
    on
    at
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    In Kashmir, it often snows ______
    on
    at
    in
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    The shop closes ______
    at
    in
    on
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Do you think we will be able to go to Mars ______
    in
    on
    at
    At
    precise time
    In
    months, years, centuries and long periods
    On
    days and dates
    At 3 oclock In may On sunday
    At 10.30am In summer On tuesdays
    At noon In the morning On 6 march
    At dinnertime In 1990 On 25 dec. 2010
    At bedtime In the 1990s On christmas day
    At sunrise In the next century On independence day
    At sunset In the ice age On my birthday
    At the moment In the past/future On new years eve
    చిట్కా
    Do you work on Mondays? = మీరు సోమవారాలు పని చేస్తారా ?
    'On' ను ఏదైనా రోజు (Monday, Friday etc.), దినోత్సవం(birthday, Republic day), లేదా తేదీ (19th April, 1st March etc.) తో ఉపయోగిస్తారు.
    My birthday is on the 20th of March = నా పుట్టిన రోజు 20 మార్చ్ న ఉంది
    నేను మంగళవారం ఢిల్లీ కి వెళ్తున్నాను
    • I am going
    • in
    • on
    • Tuesday
    • to Delhi
    • at
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I went to the Red Fort ______
    in
    at
    on
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    My wife baked a cake for me ______
    at
    on
    in
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He goes to the temple ______
    on
    in
    at
    చిట్కా
    =
    'Last, next, every, this' లకి ముందు Prepositions రావు.
    =
    I went to Delhi last May. (not in last May)
    He's coming back next Tuesday. (not on next Tuesday)
    I go home every Diwali. (not at every Diwali)
    I'll call you this evening. (not in this evening)
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I got late for work ______
    in this morning
    this morning
    at this morning
    on this morning
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I am going to Delhi ______
    in next Tuesday
    next Tuesday
    at next Tuesday
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం