Negative verbs : క్రియ యొక్క ప్రతికూల రూపం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 11
Negative verbs : క్రియ యొక్క ప్రతికూల రూపం నేర్చుకోండి
I=నేను
don't=చేయను
speak=మాట్లాడటం
చిట్కా
Don't = Do + not
\'Don't\', \'do not\' కి స్వల్ప రూపం.
=
చిట్కా
I don't speak English = నేను ఆంగ్లం మాట్లాడను
'Don't' ప్రధాన చర్య (speak=మాట్లాడడం) ముందు వస్తుంది.
=
'నేను ఆంగ్లం మాట్లాడను.' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I don't speaks English.
I English don't speak.
I don't speak English.
I am not speak English.
మీరు ఆంగ్లం మాట్లాడరు.
    • don't
    • speaks
    • speak
    • you
    • English
    • are not
    డైలాగ్ వినండి
    I don't speak.
    నేను మాట్లాడను.


    You don't speak.
    మీరు మాట్లాడరు.


    'మేము ఆంగ్లము మాట్లాడము.' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I don't speak English.
    We don't speak English.
    They speak English.
    We doesn't speak English.
    డైలాగ్ వినండి
    I don't speak.
    నేను మాట్లాడను.


    You don't speak.
    మీరు మాట్లాడరు.


    We don't speak.
    మేము మాట్లాడము.


    వాళ్ళు ఆంగ్లము మాట్లాడరు.
    • don't
    • they
    • speak
    • you
    • English
    • doesn't
    డైలాగ్ వినండి
    I don't speak.
    నేను మాట్లాడను.


    You don't speak.
    మీరు మాట్లాడరు.


    We don't speak.
    మనము మాట్లాడము.


    They don't speak.
    వాళ్ళు మాట్లాడరు.


    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    They ______
    don't
    doesn't
    are not
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    We don't ______
    speaks
    are speak
    speak
    She=ఆమె
    doesn't=చేయదు
    speak=మాట్లాడడము
    చిట్కా
    Doesn't = Does + not
    Does = చేయు
    Not = లేదు/కాదు
    =
    డైలాగ్ వినండి
    I don't speak.
    నేను మాట్లాడను.


    You don't speak.
    మీరు మాట్లాడరు.


    We don't speak.
    మనము మాట్లాడము.


    They don't speak.
    వాళ్ళు మాట్లాడరు.


    She doesn't speak.
    ఆమె మాట్లాడదు.


    చిట్కా
    ఆమె మాట్లాడదు = She doesn't speak

    She doesn't speaks

    లేదా
    She don't speak కాదు
    =
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    She doesn't ______
    speaks
    are speak
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    She ______
    don't
    doesn't
    అతను ఆంగ్లము మాట్లాడడు.
    • doesn't
    • he
    • speak
    • speaks
    • English
    • is not
    ఆంగ్లంలోకి అనువదించండి.
    మీరు ఆంగ్లము మాట్లాడరు.
    ఆంగ్లంలోకి అనువదించండి.
    వాళ్ళు హిందీ మాట్లాడరు.
    డైలాగ్ వినండి
    I don't speak.
    నేను మాట్లాడను.


    You don't speak.
    మీరు మాట్లాడరు.


    We don't speak.
    మేము మాట్లాడము.


    They don't speak.
    వాళ్ళు మాట్లాడరు.


    She doesn't speak.
    ఆమె మాట్లాడదు.


    He doesn't speak.
    అతను మాట్లాడడు.


    It doesn't speak.
    అది మాట్లాడదు.


    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I don't ______
    eats
    drinks
    eat
    అతను నీళ్ళు తాగడు.
    • don't
    • he
    • doesn't
    • water
    • drink
    • drinks
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    They don't ______
    drink
    drinks
    are drink
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    మేము బ్రెడ్ తినము.
    ఆమె నృత్యం చేయదు.
    • don't
    • she
    • dances
    • dance
    • doesn't
    • do
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I don't ______
    dances
    am dance
    dance
    I=నేను
    am=(ఉన్నాను)
    not=కాదు
    చిట్కా
    I am American = నేను అమెరికన్ ని
    I am not American = నేను అమెరికన్ కాదు
    ఏదైనా వాక్యంలో క్రియ లేకుంటే, 'do/don't' వాడే అవసరం లేదు. కేవలం 'not' ఉపయోగించి ప్రతికూలంగా చేయవచ్చు.
    She=ఆమె
    is=ఉంది
    not=లేదు
    చిట్కా
    She is pretty. = ఆమె అందంగా ఉంది.
    She is not pretty. = ఆమె అందంగా లేదు.
    She is don't pretty అని అనరు.
    He=అతను
    is=(ఉన్నాడు)
    not=కాదు
    my=నా
    చిట్కా
    He is my friend. = అతను నా మిత్రుడు.
    He is not my friend. = అతను నా మిత్రుడు కాదు.
    'అతను నా మిత్రుడు కాదు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    He doesn't my friend.
    He is not my friend.
    She don't is my friend.
    He don't is my friend.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is ______
    not
    doesn't
    don't
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    They ______
    are
    do
    అతను నా మిత్రుడు కాదు.
    • don't
    • he
    • is
    • not
    • friend
    • my
    ఆంగ్లంలోకి అనువదించండి.
    ఆమె నా స్నేహితురాలు కాదు.
    They=వాళ్ళు
    are=ఉన్నారు
    not=కాదు
    from=నుండి
    చిట్కా
    They are from . = వాళ్ళు నుండి (వచ్చారు).
    They are not from . = వాళ్ళు నుండి కాదు.
    'వాళ్ళు నుండి కాదు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    They are from .
    They from not are.
    they not from are.
    They are not from .
    'మీరు నుండి కాదు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    You are not from .
    I are from .
    You are from .
    They are not from .
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    You are ______
    not
    doesn't
    don't
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    We are ______
    nots
    don't
    not
    నేను నుండి కాదు.
    • am
    • I
    • not
    • from
    ఆంగ్లంలోకి అనువదించండి.
    మేము ఇండియా నుండి కాదు.
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం