At, to, in, on - prepositions of place
try Again
Tip1:hello
Lesson 110
At, to, in, on - prepositions of place
చిట్కా
=
'At' ను ఎవరైనా వ్యక్తి లేదా object యొక్క ప్రదేశాన్ని (point of location) చెప్పటానికి ఉపయోగిస్తారు .
Eg: నేను 9 గంటలకు స్టేషన్ లో ఉంటాను = I will be at the station at 9 o'clock
=
'On' ను ఏదైనా వస్తువు లేదా వ్యక్తి ఏదైనా ఉపరితలంపై ఉన్నపుడు వాడుతారు (eg: On the table)

'In' ను ఏదైనా వస్తువు లేదా వ్యక్తి , ఏదైనా పట్టణం, దేశం, నాలుగు గోడల మధ్య, లేదా డబ్బాలో ఉన్నప్పుడు వాడుతారు(eg: in New York)
చిట్కా
I am in Delhi = నేను ఢిల్లీ లో ఉన్నాను
'In' మరియు 'at' రెండూ స్థిరత్వాన్ని చూపిస్తాయి. కానీ 'To' యొక్క ప్రయోగం movement చూపించటానికి చేస్తాం.
Eg: I am going to China, I go to work, I drove to Delhi
I am going to Delhi = నేను ఢిల్లీకి వెళ్తున్నాను
'నేహ ఢిల్లీ విశ్వవిద్యాలయం లో చదువుతుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Neha is studying at Delhi University
Neha is studying to Delhi University
Neha is studying for Delhi University
Neha is studying on Delhi University
'మీరు మా ఇంటికి రావొచ్చు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
You can come from my place
You can come to my place
You can come in my place
You can come on my place
'మేము మా హోటల్ కి ఐదు గంటలకి చేరుకున్నాం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
We arrived on our hotel at 5 o'clock
We arrived at our hotel at 5 o'clock
We arrived from our hotel at 5 o'clock
We arrived to our hotel at 5 o'clock
'టోని ని ప్రధానాధ్యాపకుల ఆఫీసు కి పంపారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Tony was sent on the head teacher's office
Tony was sent from the head teacher's office
Tony was sent at the head teacher's office
Tony was sent to the head teacher's office
'అతను మా ఇంట్లో ఉన్నాడు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
He is on my place
He is at my place
He is in my place
He is to my place
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
You can buy shoes ______
at
on
to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Don't forget to send a postcard ______
on
at
in
to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Do you usually walk ______
at
in
to
on
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Raman was staying ______
at
to
on
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
There was a table ______
to
in
for
at
మేము స్కూల్ కి వెళ్తాము
మేము ఇటలీ కి వెళ్తున్నాము.
చిట్కా
I'm home = నేను ఇంట్లో ఉన్నాను
అమెరికన్ ఆంగ్లంలో 'home' కి ముందు చాలా సార్లు 'at' రాదు.
=
చిట్కా
=
I visited China last summer
Visit, call లాంటి పదాలతో 'to' రాదు.
=
I called my grandmother
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం