Connectors (and, but, or)
try Again
Tip1:hello
Lesson 111
Connectors (and, but, or)
చిట్కా
=
కనెక్టర్స్ అని (Connectors) రెండు వాక్యాలని కలిపేవాటిని అంటారు. And, But మరియు Or connectors .
=
'And' connector, రెండు ఒకేలాంటి ఆలోచనలు గల వాక్యాలను కలపడానికి ఉపయోగపడుతుంది .
Eg: It's very sunny today and the sky is blue = నేడు చాలా ఎండగా ఉంది మరియు ఆకాశం నీలం రంగు లో ఉంది.
'మేము వాలీబాల్ మరియు బాస్కెట్బాల్ ఆడుతాము' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
We play volleyball and basketball
We play volleyball or basketball
We play volleyball but basketball
We play volleyball so basketball
'నేను ఈత కొడతాను మరియు యోగా చేస్తాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I go swimming or do yoga
I go swimming so do yoga
I go swimming and do yoga
I go swimming but do yoga
చిట్కా
I can speak Hindi but I can't speak English = నేను హిందీ మాట్లాడగలను కాని ఇంగ్లీష్ మాట్లాడలేను
'But' connector ను రెండు వ్యతిరేక అభిప్రాయాలు గల వాక్యాలను కలపడానికి ఉపయోగిస్తారు.
=
'నేను బండి నడపగలను, కాని ఈత కొట్టలేను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I can drive or I can't swim
I can drive but I can't swim
I can drive and I can't swim
I can drive so I can't swim
'నాకు టెన్నిస్ ఆడటానికి ఇష్టమే. కాని చూడటం ఇష్టంలేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I like to play tennis and I don't like watching it
I like to play tennis so I don't like watching it
I like to play tennis or I don't like watching it
I like to play tennis but I don't like watching it
చిట్కా
Would you like to have pasta or pizza? = మీరు పాస్తా తినాలి అనుకుంటున్నారా లేకా పిజ్జా నా?
'Or' connector ను వాక్యం లో రెండు ఎంపికలు ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. ఇక్కడ పాస్తా లేదా పిజ్జా యొక్క ఎంపిక ఉంది అందుకే 'or' ఉపయోగించారు.
=
'మీరు ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నారా లేదా బయటకి వెళ్ళాలనా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Would you like to stay at home so go out?
Would you like to stay at home but go out?
Would you like to stay at home and go out?
Would you like to stay at home or go out?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I can't speak Spanish, ______
and
but
or
so
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I have got 2 brothers ______
and
but
or
so
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Are you married? ______
and
but
or
so
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I enjoy watching T.V. ______
and
but
or
so
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Are you right handed ______
and
but
or
so
మోహన్ కి 55 సంవత్సరాలు కాని అతను ఇంకా యువకుడిలా ఉంటాడు
    • 55 years old
    • he looks
    • and
    • Mohan is
    • but
    • quite young
    మీకు క్రికెట్ ఎక్కువ ఇష్టమా లేకా హాకీ నా?
    • like
    • or
    • and
    • Do you
    • Cricket more
    • Hockey
    నాకు బర్గర్స్ ఇష్టం కాని మా తమ్ముడికి ఇష్టం లేదు
    • burgers
    • doesn't like them
    • and
    • my brother
    • I like
    • but
    మా దగ్గర ఇల్లు ఉంది కాని మా దగ్గర కార్ లేదు
    • a house
    • don't have
    • and
    • we have
    • a car
    • but we
    ఆమె ఇంటికి వస్తుందా లేదా బయటకి వెళ్తుందా?
    • or
    • but
    • is she
    • going out
    • and
    • coming home
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం