Connectors (and, as well, too)
try Again
Tip1:hello
Lesson 112
Connectors (and, as well, too)
చిట్కా
=
(Connectors) కనెక్టర్స్ ను, పదాల పెద్ద సమూహాలను (పదబంధం లేదా ప్రకటనలను) కలపడానికి ఉపయోగిస్తారు. కనెక్టర్ పదాలు చాలా ఉన్నాయి కాని 'and' సాధారణంగా వాడే పదం.
=
Eg: ఆమె గిటార్ వాయిస్తుంది మరియు చాలా బాగా పాడుతుంది = She plays the guitar and sings very well
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
They have a big garden ______
and
but
if
too
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Wash the utensils first ______
as well
too
and
but
చిట్కా
నేను పాడగలను మరియు గిటార్ వాయించగలను కూడా = I can sing and play the guitar as well
'As well' మరియు 'too' యొక్క అర్థం 'also' (కూడా) కి సమానమే, కాని సాధారణంగా ఇవి వాక్యం చివరిలో వస్తాయి.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I can play the piano and sing ______
and
if
but
as well
చిట్కా
=
Informal వాక్యాల్లో 'too' యొక్క ప్రయోగం 'short answer' చెప్పేటప్పుడు చేస్తారు.
నేను డాన్స్ చేస్తున్నాను. నేను కూడా = I am dancing. Me too!
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
A: I want to go to the party
B: Me
______
if
too
and
but
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
They will book the hotel and ______
but
as well
also
too
'మనం గుడికి వెళ్దాం మరియు షాపింగ్ కి వెళ్దాం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
We will go to the temple but then go shopping
We will go to the temple and then go shopping
We will go to the temple as well then go shopping
We will go to the temple too then go shopping
'నేను స్కూటర్ నడపగలను మరియు కార్ కూడా' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I can drive a scooter and a car as well
I can drive a scooter but a car as well
I can drive a scooter as a car as well
I can drive a scooter too a car as well
'అతను సినిమాకి దర్శకత్వం వహించాడు మరియు అందులో నటించాడు కూడా' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
He directed the film and acted in it too
He directed the film and as well acted in it
He directed the film and too acted in it
He directed the film but acted in it too
'నేను నేహాని కలవాలి అనుకుంటున్నాను, మరియు వాళ్ళ అమ్మని కూడా' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I want to meet Neha but her mother as well
I want to meet Neha if her mother as well
I want to meet Neha and her mother as well
I want to meet Neha as well her mother
నేను కూడా పని చెయ్యాలి అనుకుంటున్నాను
మీరు తనని కూడా పిలవచ్చు
మేము స్కూల్ కి వస్తాము మరియు మీ ప్రిన్సిపాల్ ని కలుస్తాము
నేను హాకి మరియు ఫుట్ బాల్ ఆడగలను
నువ్వు మా ఇంటికొచ్చి నాకు సహాయం చెయ్యగలవా?
    • come to
    • help me
    • can you
    • and
    • my place
    ఆమె అల్పాహారం తయ్యారు చేస్తుంది మరియు లంచ్ కూడా
    • prepare
    • and
    • she will
    • the lunch
    • the breakfast
    • as well
    వారు కూడా మన తో డిన్నర్ చెయ్యవచ్చు
    • also
    • and
    • they can
    • with us
    • as
    • have dinner
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం