Modals: would, shall, will, can, could
try Again
Tip1:hello
Lesson 113
Modals: would, shall, will, can, could
చిట్కా
Would you like to have something? = మీరు ఏమైనా తినాలి అనుకుంటున్నారా?
ఎవరైనా సహాయం లేదా ఆహారం గురించి ఆఫర్ ఇచ్చినప్పుడు, అటువంటి ప్రశ్నా వాక్యాలు 'would' లేదా 'shall' తో మొదలవుతాయి. అంతే కాకుండా, 'would' లేదా 'shall' ను వినమ్రత చూపడానికి కూడా ఉపయోగిస్తారు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Would you
Can you
Are you
Do you
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
May you
Could you
Can you
Would you
చిట్కా
నేను మీకు వంట చెయ్యడం లో సహాయం చేస్తాను = I will help you in cooking
మీరు ఎవరికైనా సహాయం చేస్తానని మాట ఇస్తే 'will' వస్తుంది.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
do help
will help
does help
helps
'నేను కూరగాయలు తీసుకురానా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Did I get the vegetables?
Will I get the vegetables?
Am I get the vegetables?
Shall I get the vegetables?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Are you
Would you
You are
Does you
'నేను బ్రెడ్ కొయ్యనా ?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Would I slice the bread?
Can I slice the bread?
Am I slice the bread?
Shall I slice the bread?
'మీరు పిజ్జా ఇష్టపడతారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Would you like a pizza?
Shall you like a pizza?
Can you like a pizza?
Do you like a pizza?
'మీరు కొంచెం కాఫీ తీసుకోటానికి ఇష్టపడతారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Would you like to have some coffee?
Do you like to have some coffee?
Shall you like to have some coffee?
May you like to have some coffee?
'మీరు నాతో రావడానికి ఇష్టపడతారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
May you like to come with me?
Do you like to come with me?
Would you like to come with me?
Are you like to come with me?
'మనం వెళ్దామా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Would we leave?
Shall we leave?
Will we leave?
Are we leave?
నేను మీకు సహాయం చేయడం మీరు ఇష్టపడతారా?
    • like me
    • shall you
    • help you
    • would you
    • do you
    • to
    నేను ఫ్లోర్ శుభ్రం చేయడంలో మీకు సహాయం చేస్తాను
    • help you
    • Should I
    • I will
    • cleaning the floor
    • I do
    • in
    నేను మీ కోసం ఒక ఇస్త్రి పెట్టె తీసుకురానా?
    • I get
    • for you
    • shall
    • would
    • an iron
    • am
    నేను బట్టలు కొనడంలో మీకు సహాయం చేస్తాను
    మీరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారా?
    నేను మీ ప్యాకింగ్ లో సహాయం చేస్తాను
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం