A, an, the - ఆర్టికల్స్ యొక్క practice
try Again
Tip1:hello
Lesson 114
A, an, the - ఆర్టికల్స్ యొక్క practice
చిట్కా
నాకు తలనొప్పి ఉంది. = I have got a headache
సామాన్య జబ్బుల కోసం 'a/an'వాడుతారు (I’ve got a headache.
I’ve got a stomach-ache.
I’ve got a cold. కానీ పంటినొప్పి కాని చెవినొప్పి లాంటివాటికి 'a' వాడరు. అది కాకుండా 'cancer' లాంటి వ్యాధులకు కూడా 'articles' వాడరు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
He was diagnosed with ______
a cancer
an cancer
the cancer
cancer
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I have bought ______
a new house
an new house
the new house
new house
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Ram is ______
a Engineer.
an Engineer.
the Engineer.
Engineer.
చిట్కా
నా దగ్గర ఒక్క జత పోలో షర్ట్స్ ఉన్నాయ్ = I have a couple of Polo shirts
సంఖ్యాపరమైన వ్యక్తీకరణ కోసం ఆర్టికల్ 'a' వాడుతారు.
=
అది కాకుండా a dozen, a hundred, a thousand, a million, a tenth, a quarter, a score (20), a lot of, a great deal of లాంటి పదాలతో కుడా 'a' ఆర్టికల్ వాడుతారు.
'అతని దగ్గర ఒక డజను బూట్లు ఉన్నాయి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
He has an dozen shoes
He has a dozen shoes
He has the dozen shoes
He has dozen shoes
చిట్కా
ఎంత ప్రియమైన రోజు! = What a lovely day!
'What' లేక 'such' పదం, తరువాత ఒకవేళ ఏకవచనం లెక్కించదగిన నామవాచకం వస్తే , మరియు విశేషణాలు కలిగి ఉంటే , అప్పుడు ఆర్టికల్ 'a' వాడుతారు.
ఎంత మంచి బాలుడు! = Such a nice kid!
'అది చాలా సుదీర్ఘమైన యాత్ర' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
That was such an long journey
That was such the long journey
That was such a long journey
That was such long journey
'భూమి, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Earth revolves around Sun
A Earth revolves around the Sun
An Earth revolves around a Sun
The Earth revolves around the Sun
'తాళంచెవులు మంచం మీద ఉన్నాయి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
The keys are on the bed
Keys are on the bed
A keys are on the bed
An keys are on the bed
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
There was an old lady. ______
A lady
An lady
The lady
Lady
చిట్కా
He is the guy who stole my money = అతనే నా డబ్బులు దొంగిలించిన అబ్బాయి.
ఒక వాక్యాంశం ద్వారా నిశ్చయించిన నామవాచకం కంటే ముందు 'the' ఆర్టికల్ వాడుతారు. ఇక్కడ ఒక సాధారణమైన అబ్బాయి గురించి మాట్లాడటం లేదు, ఒక ప్రత్యేకమైన (డబ్బులు దొంగలించిన) వాడి గురించి మాట్లాడుతున్నాం

Eg: ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న మహిళ = The woman who is dressed in red

ఇక్కడ ఒక్క సాధారణమైన మహిళ గురించి మాట్లాడటం లేదు. ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న మహిళ గురించి మాట్లాడుతున్నాం. అందుకే 'woman' కి ముందు 'the' ఉపయోగించారు.
=
'ఆ అమ్మాయి, ఎవరైతే టోపీ పెట్టుకొని ఉందో, ఆమె నా చెల్లి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
A girl, who is wearing a cap, is my sister
The girl, who is wearing a cap, is my sister
An girl, who is wearing a cap, is my sister
Girl, who is wearing a cap, is my sister
చిట్కా
అతను తన జట్టులో ఉత్తమ ఆటగాడు = He is the best player of his team
సూపర్లేటివ్ మరియు వరసవారీ సంఖ్యల కి ముందు 'the' ఆర్టికల్ ను ఉపయోగిస్తారు.
=
'ఇది తెలుసుకున్న మొదటి వ్యక్తివి నువ్వే' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
You are the first person to know this
You are a first person to know this
You are an first person to know this
You are first person to know this
చిట్కా
ఎడిసన్ కాంతి బల్బ్ కనుగొన్నారు = Edison invented the light bulb
సాధారణీకరణ చేయబడిన (ప్రజాదరణ పొందిన) లెక్కించదగిన ఏకవచన నామవాచకంతో ఆర్టికల్ 'the' ఉపయోగిస్తారు.
=
చిట్కా
ధనికులు అరుదుగా ఉదారంగా ఉంటారు = The rich are rarely generous
'The' ను ఒక వర్గాన్ని (class) చూపడానికి కూడా ఉపయోగిస్తారు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
A poor
The poor
An poor
Poor
చిట్కా
జపనీస్ చాలా కష్టపడి పనిచేసే (తత్వం గల) వారు = The Japanese are very hardworking
ఏ బహువచన నామవాచకం అయితే ఏదైనా దేశానికి సంబంధించిన అందరు నాగరికులని దర్శిస్తుందో, వాటి ముందు కూడా 'the'
ఆర్టికల్ ను వాడుతారు. నోట్ చేసుకోండి 'the' ను దేశంలో అందరిగురించి మాట్లాడుతున్నప్పుడు వాడుతారు . He is the Japanese తప్పు - ఎవరైనా వ్యక్తి యొక్క రాష్ట్రీయత కి ముందు 'the' రాదు.
=
చిట్కా
నేను గిటార్ వాయించగలను = I can play the guitar
సంగీతం యొక్క యంత్రాలకు ముందు కూడా 'the' ఆర్టికల్ ను వాడుతారు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Ram knows how to play ______
a piano
an piano
piano
the piano
చిట్కా
=
ప్రభుత్వ సంస్థ, హోటల్స్, మరియు సమాచార పత్రికలతో కూడా 'the' ఆర్టికల్ వాడుతారు. Eg: The Catholic Church or The Times of India
=
'టైమ్స్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పేరొందిన వార్తాపత్రికలలో ఒకటి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
A Times of India is one of the leading newspapers of India
The Times of India is one of the leading newspapers of India
An Times of India is one of the leading newspapers of India
Times of India is one of the leading newspapers of India
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Marriott hotel
An Marriott hotel
A Marriott hotel
The Marriott hotel
చిట్కా
=
కొన్ని భౌగోళిక పేర్ల కంటే ముందు కూడా 'the' వస్తుంది.
=
సముద్రం= The Mediterranean Sea
నదులు = The Ganga
ద్వీపం = The Andaman and Nicobar Islands
పర్వత శ్రేణి = The Himalayas
కొన్ని దేశాల పేర్లు = The USA
ఎడారి పేరు = The Sahara
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
She is ______
a Chinese
an Chinese
the Chinese
చిట్కా
=
The children are at school = పిల్లలు స్కూల్ లో ఉన్నారు
=
I am at work = నేను పనిలో ఉన్నాను
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
She speaks fluent ______
a Chinese
an Chinese
the Chinese
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం