If, when యొక్క ఉపయోగం - Zero conditional వాక్యాలు
try Again
Tip1:hello
Lesson 115
If, when యొక్క ఉపయోగం - Zero conditional వాక్యాలు
చిట్కా
మీరు ఐస్ ని వేడి చేస్తే, అది కరుగుతుంది = If you heat ice, it melts
మీరు ఐస్ ని వేడి చేస్తే (If you heat ice) = condition (షరతు).
'If you heat ice' = conditional clause
అది కరుగుతుంది (it melts) = షరతు (condition) వలన సంభవించే పరిణామం (దీనిని main clause అంటాము).

ఏ condition (షరతు) యొక్క result (పరిణామం) ఎప్పుడూ నిజం అవుతుందో, దానిని Zero conditional వాక్యం అని అంటాము.
ఇలాంటి వాక్యాలు 'If' తో మొదలవుతాయి మరియు దాని తర్వాత వాక్యం సాధారణ వర్తమాన కాలంలో ఉంటుంది. ఐస్ ని వేడి చేస్తే కరుగుతుంది - ఇది ఎల్లప్పుడూ సత్యం.
If = అయితే / ఉంటే
Zero conditional వాక్యాలలో 'conditional clause' వాక్యం మొదట్లో అయినా లేదా రెండవ భాగంలో అయినా - ఎక్కడైనా రావచ్చు.
Eg: Ice melts if you heat it = ఐస్ కరుగుతుంది, మీరు దానిని వేడి చేస్తే.
or
If you heat ice, it melts = మీరు ఐస్ ని వేడి చేస్తే, అది కరుగుతుంది.
చిట్కా
If + you heat ice + it melts =
Zero Conditional యొక్క సానుకూల వాక్యాల నిర్మాణం ఇలా జరుగుతుంది:
If+Condition (Present Simple) + Result (Present Simple)

or
Ice melts + if + you heat it =

Result (Present Simple) + if + Condition (Present Simple)
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
If the traffic lights ______
does
are
were
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
If you ______
want
wants
wanted
do want
'మీరు నీటిని 100 డిగ్రీస్ సెల్సియస్ వరకు వేడి చేస్తే , అవి మరుగుతాయి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
If you heat water to 100 degrees Celsius, it boils.
If you heats water to 100 degrees Celsius, it boils.
If you heat water to 100 degrees Celsius, it boil.
If you heat water to 100 degrees Celsius, it's boils.
చిట్కా
=
Zero Conditional ని ఒక ఖచ్చితమైన స్థితిలో ఒక వ్యక్తి ఏం చేయాలో చెప్పేటప్పుడు కూడా వాడుతాము.
Eg: మీరు అనారోగ్యంతో ఉంటే, అప్పుడు మందులు తీస్కోండి = If you are sick, then take some medicines
=
గుర్తుంచుకోండి : 'Zero Conditional' వాక్యాలలో మనం 'if' బదులుగా 'when' లేదా 'whenever' లను కూడా వాడవచ్చు.
Eg: మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, మీ మందులు తీస్కోండి = When you are sick, take your medicine
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
When you get a promotion, your salary ______
go
goes
going
went
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
If you lose your credit card, you ______
must call
should called
called
are call
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
When it ______
rained
rain
rains
raining
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
If you ______
don't water
do water
not water
don't watering
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
got
gets
get
getting
'నేను పనికి ఆలస్యమైతే, మా బాస్ కోప్పడతారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
My boss get angry if I am late for work.
My boss gets angry if I am late for work.
My boss gets angry if I late for work.
My boss gets angry, so I am late for work.
'నేను 8 గంటల బస్సు మిస్స్ చేస్తే, నేను పనికి ఆలస్యం అవుతాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
If I miss the 8 o'clock bus, I get late for work.
So I miss the 8 o'clock bus, I get late for work.
I miss the 8 o'clock bus, I get late for work.
If I miss the 8 o'clock bus, I got late for work.
'నేను ఆలస్యంగా లేస్తే, నా బస్సు మిస్సవుతుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
When I get up late, I miss my bus.
Then I get up late, I miss my bus.
I get up late, if I miss my buss
I get up late when I miss my muss
సూర్యుడు ముందుగా అస్తమిస్తే , చీకటిగా అవుతుంది
చలిగా ఉన్నప్పుడు, నేను ఎల్లప్పుడూ జాకెట్ వేసుకుంటాను
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం