Personal(వ్యక్తిగత) information ఇవ్వడం - Interview Practice
try Again
Tip1:hello
Lesson 118
Personal(వ్యక్తిగత) information ఇవ్వడం - Interview Practice
డైలాగ్ వినండి
What is your name?
మీ పేరు ఏమిటి?


My name is Neha.
నా పేరు నేహ.


How old are you?
మీ వయసు ఎంత?


I am 28 years old.
నా వయస్సు 28 సంవత్సరాలు.


Where were you born?
మీరు ఎక్కడ జన్మించారు?


I was born in India.
నేను భారతదేశం లో జన్మించాను.


How old were you when you moved to Delhi?
మీరు ఢిల్లీకి మారినప్పుడు మీ వయసు ఎంత?


I was 23 years old when I moved to Delhi.
నేను ఢిల్లీకి మారినప్పుడు నాకు 23 సంవత్సరాలు.


Where=ఎక్కడ
were=(ఉన్నారు)
you=మీరు
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
am borned
am born
was born
is born
'మీరు ఎక్కడ జన్మిచారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Where are you born?
Where were you born?
Where were you borned?
Where was you born?
How old=ఎన్ని సంవత్సరాలు
were you=మీరు (ఉన్నారు)
when you=ఎప్పుడు మీరు
moved to=కి మారారు
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
am
was
are
have
మీ వయస్సు ఎంత?
    • How
    • years
    • old
    • are
    • your
    • you
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    moved
    am move
    was move
    did moved
    డైలాగ్ వినండి
    How long did you live in Delhi for?
    మీరు ఢిల్లీలో ఎంతకాలం పాటు నివసించారు?


    I lived in Delhi for two years.
    నేను ఢిల్లీలో రెండు సంవత్సరాలు ఉన్నాను.


    Where do you live now?
    నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు?


    I live in Mumbai now.
    నేను ఇప్పుడు ముంబాయిలో ఉంటున్నాను.


    How long have you lived in Mumbai?
    నువ్వు ముంబాయిలో ఎంత కాలం ఉన్నావు?


    I have been living in Mumbai since 2010.
    నేను ముంబాయిలో 2010 నుండి ఉంటున్నాను.


    Where do you work?
    మీరు ఎక్కడ పని చేస్తారు?


    I work at Reliance.
    నేను రిలయన్స్ లో పని చేస్తాను.


    How many children have you got?
    మీకు ఎంత మంది పిల్లలు?


    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Where ______
    do you living
    is you live
    do you live
    are you live
    మీరు ఇప్పుడు ఎక్కడ నివశిస్తారు?
    • where
    • live
    • do
    • then
    • now
    • you
    'How long' తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    ఎంత కాలం
    ఇప్పటివరకు
    అప్పటికి
    ఇప్పటినుండి
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I have been living in Delhi ______
    for 1996
    since 1996
    till 1996
    చిట్కా
    I have had this watch since 1992. (మొదలైన ఒక పాయింటు నుండి) =
    Since = గతంలో, మొదలయిన సమయాన్ని సూచించడానికి 'since' ని వాడుతారు ఎలాగంటే : since 1996, since March
    I have had this watch for more than 10 years. (కాలం) =
    For = కాలాన్ని సూచించడానికి 'for' ఉపయోగిస్తారు ఎలాగంటే : for 4 years, for 2 hours, for 3 days
    మీరు ఎక్కడ పని చేస్తారు?
    • do
    • where
    • are
    • you
    • is
    • work
    మీరు ఎంతమంది పిల్లల్ని కలిగి ఉన్నారు?
    • how
    • children
    • have
    • got
    • many
    • you
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    How old ______
    are you
    were you
    did you
    is you
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I lived in Delhi ______
    since
    for
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I have been living in Mumbai ______
    for
    since
    to
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    How long did you ______
    live
    lived
    living
    lives
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I have been working ______
    for
    since
    till
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం