ఆనందం మరియు కోపం చూపెట్టడం
try Again
Tip1:hello
Lesson 119
ఆనందం మరియు కోపం చూపెట్టడం
చిట్కా
I am very excited about my new car = నేను నా కొత్త కార్ కోసం ఉత్సాహంగా ఉన్నాను
Excited = ఉత్సహంగా
I am excited about my new job = నేను నా కొత్త పని గురించి ఉత్సాహంగా ఉన్నాను
Very excited = చాలా ఉత్సాహంగా
I cherish=నేను ప్రియంగా దాచుకుంటాను
the time that=ఆ సమయాన్ని
నా చిన్ననాటి జ్ఞాపకాలను నేను గుర్తుచేసుకుంటాను
  • children
  • I cherish
  • childhood
  • memories
  • my
  • on
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I am ______
  many
  very
  a few
  so really
  'నేను నా కొత్త డ్రెస్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  I am a few excited about my new dress.
  I am many excited about my new dress.
  I am quite excited about my new dress.
  I am so much excite about my new dress.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I am ______
  really
  many
  few
  so really
  చిట్కా
  =
  మీరు ఏదైనా అనుభవం (experience) పైన ఉత్సాహం వ్యక్తం చేద్దాం అనుకుంటే, ఇవి కొన్ని విశేషణాలు:
  Incredible = నమ్మశక్యంగాని
  Unbelievable = నమ్మలేని
  Fantastic = అద్భుతమైన
  Amazing = ఆశ్చర్యకరమైన
  =
  చిట్కా
  I can’t believe how much fun I had on the ride! = నేను ప్రయాణంలో ఎంత సరదా పొందానో నమ్మలేకపోతున్నాను
  I can't believe = నేను నమ్మలేకపోతున్నాను (సానుకూలంగా ఆశ్చర్యం వ్యక్తం చెయ్యడానికి వాడుతారు )
  =
  'ఆహా! సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  Wow! The sunset is amazing
  Wow! The sunset is amazingly
  Wow! The sunset is awesomely
  Wow! The sunset is amazed
  'ఆ పర్వతాన్ని చూడండి, అద్భుతంగా ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  Look at that mountain. It's amazing.
  Look at that mountain. It's amazingly.
  Look at that mountain. It's incredibly.
  Look at that mountain. It's awesomely.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  The snacks are ______
  incredibly
  superb
  bad
  horrible
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  The food in that restaurant is ______
  fantastic
  fantastically
  awesomely
  amazingly
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Look at this showpiece. It's ______
  incredibly
  incredible
  awesomely
  amazingly
  చిట్కా
  I am really happy for you. Good luck! = నేను నీ కోసం చాలా ఆనందంగా ఉన్నాను, శుభమస్తు!
  వేరే వాళ్ళకోసం ఉత్సాహంగా ఉండడానికి, happy = సంతోషంగా , excited= ఉత్సాహంగా , delighted= ప్రసన్నంగా ఉండటం, వాడుతారు
  =
  'ఆమె తన భర్త కోసం చాలా ఉత్సాహంగా ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  She are really excited for her husband.
  She is really excitement for her husband.
  She is really excited for her husband.
  She is hardly excited for her husband.
  చిట్కా
  Congratulations on your new house! = మీ క్రొత్త ఇంటి కొరకు శుభాకాంక్షలు!
  ఎవరిదైనా సంతోషం లో పాలుపంచుకోడానికి లేదా శుభాకాంక్షలు తెలిజేయయడానికి 'congratulations' ను వాడుతారు.
  =
  'శుభాకాంక్షలు, నువ్వు క్లాసు లో మొదట వచ్చావు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  Congratulations! You topped the class
  Congrates you topped the class
  Congregation you topped in class
  Congratulations! you were topped the class
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I am ______
  vey happy for
  many happy for
  very happiness for
  very happy to
  చిట్కా
  That's great! You should be proud of yourself = చాలా మంచిది! మీ మీద మీకు గర్వంగా ఉండాలి
  ఎవరైనా తన ఉత్సాహాన్ని పంచుకుంటే , ఆ మంచి వార్త ను అభినందించడానికి, That's great= చాలా మంచిది, fantastic = అద్భుతం, వాడుతారు
  =
  చిట్కా
  Well, to tell you the truth, I didn't like it that much = నిజం చెప్పాలంటే, నాకు అది అంతగా నచ్చలేదు
  Disagreement = (ఎవరితోనైనా) సమ్మతించకపోవడం
  అసమ్మతి వ్యక్తం చెయ్యడానికి.
  =
  'అన్నట్టు, నాకు నిజంగా సూప్ అంతగా నచ్చలేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  Well, I didn't really like the soup that much
  Well, I didn't really liked the soup that much
  Well, I am not really like the soup that much
  Well, I have not really like the soup that much
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Well, ______
  I don't think
  I din't think
  I does think
  I don't thinks
  డైలాగ్ వినండి
  Hi Neha! I am engaged.
  హాయ్ నేహ, నాకు నిశ్చితార్ధం అయింది.


  That's fantastic! Congratulations.
  అది అద్భుతమైన వార్త! అభినందనలు.


  Thanks. I can't believe I am going to get married.
  ధన్యవాదాలు. నేను నమ్మలేకపోతున్నాను, నాకు వివాహం కాబోతుందని.


  I am really happy for you.
  నేను నీ కోసం చాలా సంతోషంగా ఉన్నాను.


  Thanks. I just had to share the good news.
  ధన్యవాదాలు, నేను ఈ సంతోషమైన వార్తని పంచుకోవాలి అనిపించింది.


  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం