Practice: A lot of, a little, a few, too many, too much, enough
try Again
Tip1:hello
Lesson 122
Practice: A lot of, a little, a few, too many, too much, enough
a lot of చాలా ఎక్కువ
a little దీని ప్రయోగము అగణనీయ నామవాచకాలకు చేస్తారు, ఎప్పుడైనా ఏదైనా పని పూర్తి చేయడానికి ఒక వస్తువు పరిమాణం సరిపోతుంది అని చెప్పటానికి.
a few దీని ప్రయోగము గణనీయ నామవాచకాలకు చేస్తారు, ఎప్పుడైనా ఏదైనా పని పూర్తీ చేయడానికి ఒక వస్తువు పరిమాణం సరిపోతుంది అని చెప్పటానికి.
too many చాలా ఎక్కువ. దీని ప్రయోగము గణనీయ నామవాచకాలకు చేస్తారు.
too much చాలా ఎక్కువ, ప్రతికూల పధ్ధతిలో పరిమాణం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు.
enough ఇది పని పూర్తీ చేయడానికి సరిపోయేంత పరిమాణంలో ఉన్నప్పుడు, నామవాచకమునకు ముందు ఉపయోగించబడుతుంది.
చిట్కా
She needs a little cream (లెక్కించలేని) to make good cakes = మంచి కేకు చెయ్యడానికి ఆమెకు కొంచెం క్రీం కావాలి .
'A little' మరియు 'a few' రెండిటినీ, పరిమాణం గురించి సానుకూలంగా చెప్పడానికి ఉపయోగిస్తారు కాని 'a little' లెక్కించలేని నామవాచకాలతో వాడుతారు.
She can buy fruits, she has a few dollars (లెక్కించదగినది) = ఆమె ఫలాలు కొనగలదు , ఆమె దగ్గర కొన్నిడాలర్లు ఉన్నాయి.
'A little' మరియు 'a few'రెండిటినీ, పరిమాణం గురించి సానుకూలంగా చెప్పడానికి ఉపయోగిస్తారు, కాని 'a few' లెక్కించదగిన నామవాచకాలతో వాడుతారు.
చిట్కా
I can't drink this coffee. There is too much sugar in it = నేను ఈ కాఫీ తాగలేను, అందులో చాలా ఎక్కువ పంచదార ఉంది
'Too much' లెక్కించలేని నామవాచకాలతో, ప్రతికూల రూపంలో పరిమాణాన్ని చెప్పడానికి ఉపయోగిస్తారు.
=
'మా దగ్గర కొంచెం పెట్రోల్ ఉంది, ఎక్కువ లేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
We have got a few petrol, but not much.
We have got a lot of petrol, but not much.
We have got a little petrol, but not much.
We have got too many petrol, but not much.
'నా దగ్గర కొన్ని స్టాంపులు ఉన్నాయి, ఎక్కువ లేవు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I have got a few stamps, but not too many
I have a lot of stamps, but not too many
I have got a little stamps, but not too many
I have got too much stamps, but not too many
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
He is very rich. He's got ______
a little
a few
too many
a lot of
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I can't go out this evening. I've got ______
a little
too many
too much
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I can't drink this coffee. There's ______
too much
too many
enough
a few
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
We can't all get into the car. There isn't ______
too many
enough
a few
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
He is happy. He has got ______
a little
many
little
much
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
The hall is almost full. There aren't ______
too many
too much
a little
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Delhi is very crowded, there are ______
a little
too many
too much
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
My city has ______
too much
few
too many
a few
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Priya is always at home. She doesn't go out ______
a lot of
too many
enough
a little
'నేను వారికోసం ఆగలేను, నా దగ్గర అంత సమయం లేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I can't wait for them, I haven't got a few time.
I can't wait for them, I haven't got enough time.
I can't wait for them, I haven't got too many time.
I can't wait for them, I haven't got many time.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I don't have ______
a little
a few
a lot of
too much
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Neha was sad so she ate ______
enough
a little
a lot of
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
She is popular. She's got ______
a lot of
too much
a little
a few
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
We have ______
a little
a few
too many
many
'ఆమె ఒక్క కప్పు టీ మాత్రమే చెయ్యగలదు. కొంచం పంచదార మిగిలి ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
She can make just one cup of tea. There's a few sugar left.
She can make just one cup of tea. There's a little sugar left.
She can make just one cup of tea. There's too many sugar left.
She can make just one cup of tea. There's too much sugar left.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
There are ______
much
little
a few
too much
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Although it's a bank holiday ______
a few
a little
too much
much
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం