s, Is, has లను ఉపయోగించడం
try Again
Tip1:hello
Lesson 124
s, Is, has లను ఉపయోగించడం
చిట్కా
=
Meera's a beautiful girl -> Meera is a beautiful girl
Meera's got curly hair -> Meera has got curly hair

మనం ఏదైనా నామవాచకం లేదా సర్వనామం తరువాత 's వాడుతారు. ఇక్కడ's, 'is' లేదా 'has' యొక్క షార్ట్ ఫార్మ్.
=
Neha borrowed Meera's car -> నేహా మీరా కారు అరువు తీసుకుంది

కేవలం నామవాచకం తరువాత (సర్వనామము తరువాత కాదు) 's ను, అధికారాన్ని చూపడానికి ఉపయోగిస్తారు
రెండో వాక్యంలో 's, అధికారాన్ని చూపుతుంది ఎందుకంటే కార్ మీరాది కాబట్టి.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Can you see my diary? ______
It has
It is
Its
It
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Look at my dress. ______
It has
It is
Its
it
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
This is ______
Neha
Neha was
Neha does
Neha's
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Ram
Rams
Ram is
Ram has
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I don't like ______
Meera
Meera is
Meera has
Meera's
'That's not my car' వాక్యాల్లో 's కి సరైన ఉపయోగం ఎంచుకోండి;
That has
That is
Thats
That
'Mohan's got a new mobile phone' వాక్యాల్లో 's కి సరైన ఉపయోగం ఎంచుకోండి;
Mohan has
Mohan is
Mohans
Mohan
'ఇది రియా యొక్క నోట్ బుక్' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
This is Riya note book
This is Riya has notebook
This is Riya's note book
This is Riyas note book
'Raman's been here' వాక్యం లో 's యొక్క సరైన అర్ధం ఎంచుకోండి.
Raman is
Raman has
'She's an honest lady' వాక్యం లో 's యొక్క సరైన అర్ధం ఎంచుకోండి.
She is
She has
'She's been working here since January2014' వాక్యం లో 's యొక్క సరైన అర్ధం ఎంచుకోండి.
She has
She is
అది శ్యాం యొక్క షర్టు
నేడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది
    • pleasant
    • is
    • The weather
    • has
    • today
    • was
    ప్రియ ఒక భూతాన్ని చూసింది
    • seen
    • is
    • Priya
    • has
    • was
    • a ghost
    అతను రామ్ మేనల్లుడు
    • nephew
    • is
    • has
    • Ram's
    • he
    • Rams
    'ఆమె నా ఇంటికి వస్తోంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    She has coming to my place
    She is coming to my place
    Shes coming to my place
    She was coming to my place
    'రామ్ ఒక క్రొత్త బంగళా కొన్నాడు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Ram has bought a new bunglow
    Ram is bought a new bunglow
    Rams bought a new bunglow
    Ram was bought a new bunglow
    'బయట వర్షం పడతుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    It was raining outside
    Its raining outside
    It has raining outside
    It is raining outside
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం