నా శనివారం plan
try Again
Tip1:hello
Lesson 127
నా శనివారం plan
డైలాగ్ వినండి
Hi, What do you do on weekends?
హాయ్, మీరు వారాంతాల్లో ఏమి చేస్తారు?


There are a lot of things to do on Saturday mornings.
శనివారం ఉదయాలు చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి.


For instance?
ఉదాహరణకు?


I get up early but I don't make my bed. My wife makes my bed for me.
నేను పొద్దున తొందరగా లేస్తాను కాని మంచం సరి చేయను. నా మంచం నా భార్య సరి చేస్తుంది.


That's nice of her.
అది తన మంచితనం.


Then I prepare sandwiches and we all have breakfast.
అప్పుడు నేను సాండ్విచెస్ తయారు చేస్తాను మరియు మేమందరం అల్పాహారం తీస్కుంటాం


Then who washes the breakfast dishes?
మరి అల్పాహారం గిన్నెలు ఎవరు కడుగుతారు?


I do not do the breakfast dishes, my maid does them and also tidies up the house.
నేను అల్పాహారం గిన్నెలు కడగను, అవి మా పని మనిషి చేస్తుంది, మరియు ఆమె ఇల్లు కూడా శుభ్రం చేస్తుంది


She=ఆమె
is=ఉంది
working=పని చేస్తూ
this=
weekend=వారాంతం
'నేను నా మంచం సరి చేయను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I don't made my bed.
I don't make my bed.
I don't create my bed.
I am not make my bed.
'మా పనిమనిషి గిన్నెలు కడుగుతుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
My made does the dishes.
My maid do the dishes.
My maid does the dishes.
My maid does washes the dishes.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Pooja ______
cleans
clean
cleanliness
cleaning
'నాకు వారాంతాలలో నా స్నేహితులతో తిరగడం ఇష్టం.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I like to hanging out with my friends on weekends.
I like hanging out with my friends on weekends.
I like hanging out with my friends in weekends.
I like hang out with my friends on weekends.
'For instance' యొక్క అంగ్లపు అనువాదం ఎంచుకోండి.
ఒక్క క్షణం పాటు
ఉదాహరణకు
వారాంతాలలో నా మంచం నేనే చేసుకుంటాను
  • myself on
  • my
  • I make
  • bed
  • me
  • weekends
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I prefer ______
  relaxed
  relax
  relaxing
  to relaxed
  డైలాగ్ వినండి
  I was wondering what keeps you busy on Saturdays?
  నేను ఆలోచిస్తుంటాను, శనివారాలు మిమ్మల్ని ఏమి బిజీగా ఉంచుతుంది?


  I clean the carpet, wash the floor, and collect all the rubbish.
  నేను కార్పెట్ శుభ్రం చేస్తాను, నేల కడుగుతాను , మరియు చెత్త జమ చేస్తాను.


  Then what does Raj do?
  మరి రాజ్ ఎం చేస్తాడు?


  Raj goes outside and empties the dustbin.
  రాజ్ బయటకి వెళ్లి చెత్తబుట్ట శుభ్రం చేస్తాడు.


  What else, apart from that?
  ఇంకా ఏమిటి, అది కాకుండా?


  He also goes to give the clothes for laundry.
  అతను బట్టలు లాండ్రీ కి ఇవ్వడానికి కూడా వెళ్తాడు .


  What do you do in the evening?
  నువ్వు సాయంత్రం ఏం చేస్తావు ?


  We go out to hangout with friends.
  మేము స్నేహితులతో తిరగడానికి బయటికి వెళ్తాము


  I was wondering=నేను ఆలోచిస్తున్నాను
  if=ఉంటే/అయితే
  you are free=మీరు ఖాళీగా (ఉన్నారు)
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  What does your husband do ______
  than
  else
  then
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  He ______
  do
  has to
  has
  have to
  'మీరు మాల్ కి వెళ్ళడం కాకుండా ఇంకా ఏం చేస్తారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  What else do you do apart from going to the mall?
  What do you do else going to the mall?
  What do you do else from going to the mall?
  What apart do you do part from going to the mall?
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Weekends ______
  is a lot of
  are many
  are a lot
  'వారు బయట తిరగడానికి వెళ్తున్నారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
  They are going to hangout
  They are going to hangouts.
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం