Relative సర్వనామం: who, that, which,whose, where, when,what, why, whom
try Again
Tip1:hello
Lesson 129
Relative సర్వనామం: who, that, which,whose, where, when,what, why, whom
చిట్కా
=
'Relative Pronoun' ను ఏదైనా వాక్యానికి నామవాచకం లేదా సర్వనామం జోడించడానికి వాడుతారు .

దీనిని నామవాచకం యొక్క వివరణ కోసం ఉపయోగిస్తారు. సాధారణంగా వాడే Relative Pronoun ఈ విధంగా ఉంటాయి:

who, that, which, whose, where, when, what, why and whom
=
చిట్కా
Do you know that girl who has a dog? = మీకు ఆ అమ్మాయి, ఎవరైతే కుక్కను కలిగి ఉన్నారో, తెలుసా?
ఇక్కడ 'who' (ఎవరైతే, ఎవరిదగ్గర అయతే), relative pronoun అవుతుంది.
These are the boys who won the hockey match = ఎవరైతే హాకి మ్యాచ్ గెలిచారో, ఆ అబ్బాయిలు వీరే.
'Relative pronoun,' 'who' ను వ్యక్తుల కోసం ఉపయోగిస్తారు
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
He's the man ______
whose
who
whom
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
He explained the reason ______
that
who
which
why
చిట్కా
I bought the car which was the best value for money = నేను ఏదైతే డబ్బుకి సరైన విలువ చేస్తుందో, ఆ కారును కొనుగోలు చేశాను
My friend has a dog that barks a lot = నా మిత్రుడు ఒక ఎక్కువగా మొరిగే కుక్కను కలిగి ఉన్నాడు
'Which' మరియు 'that' ని జంతువులతో లేక వస్తువులతో వాడుతారు.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I don't want a house ______
which
who
whose
whom
చిట్కా
That's the man whose son is a singer = ఎవరి కొడుకు అయతే గాయకుడో, అతనే ఆ వ్యక్తి .
'Whose' యొక్క ప్రయోగం అధికారం లేదా సంబంధం చూపడానికి చేస్తారు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
There's the lady ______
whose
who
who's
whom
చిట్కా
The hotel where we stayed was great = ఆ హోటల్, ఎక్కడైతే మనం ఉన్నామో, చాలా బాగుంది.
'Where' ని స్థలాల కోసం వాడతారు.
Do you remember when you saw me for the first time? = నీకు గుర్తుందా ఎప్పుడు నువ్వు నన్ను మొదటిసారి చూసావో ?
'When' యొక్క ప్రయోగం సమయం కొరకు జరుగుతుంది.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
That's the town ______
who
which
when
where
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Do you remember the time ______
when
where
why
who
చిట్కా
Did you understand what he said? = నువ్వు అర్థం చేసుకున్నావా, ఆయన ఎం చెప్పారో?
Did you understand the thing that he said? = నీకు అర్థమయిందా, ఆయన చెప్పిన విషయం ?
'Relative Pronoun' సందర్భంలో 'what' యొక్క అర్థం : the thing(s) that అవుతుంది.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I couldn't really hear ______
that
what
why
where
చిట్కా
Nobody knows why they left = ఎవ్వరికి తెలియదు వారు ఎందుకు వెళ్ళిపోయారో
'Why' కారణం (reason) చెప్పడానికి లేదా దాని గురించి మాట్లాడటానికి వాడుతారు.
=
చిట్కా
The lawyer whom I met, advised me to go to court = ఆ లాయర్, ఎవర్నైతే నేను కలిసానో, (అతను) నన్ను కోర్ట్ కి వెళ్ళమని సలహా ఇచ్చాడు
Formal English లో 'whom' మనుషుల కోసం ఉపయోగిస్తారు, Relative Pronoun, object అయినప్పుడు. ఇక్కడ object, 'lawyer.' అందుకే 'whom' ఉపయోగించారు.
=
చిట్కా
I have got a friend who's a writer = నాకు ఒక స్నేహితుడు, ఎవరైతే ఒక రచయితో, ఉన్నాడు
I have got a friend whose father is a writer = నాకు ఒక స్నేహితుడు, ఎవరి తండ్రి ఒక రచయితో, ఉన్నాడు,
గుర్తుంచుకోండి : 'Who's' మరియు 'whose' రెండు వేరే పదాలు.
Who's -> Who is/has
Whose -> ఎవరి
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Are you the person to ______
that
whom
whose
'ఆమే ఆ మహిళ, ఎవరైతే జపాన్ నుండి వచ్చారో' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
This is the girl who is from Japan
This is the girl which is from Japan
This is the girl whom from Japan
This is the girl whose is from Japan
'ఆ వ్యక్తి, ఎవరి తండ్రి అయతే ప్రొఫెసరో, అయన తన గొడుగు మరిచిపోయారు ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
The man, who's father is a professor, forgot his umbrella
The man, which father is a professor, forgot his umbrella
The man, whose father is a professor, forgot his umbrella
The man, whom father is a professor, forgot his umbrella
'నువ్వు ఆ డబ్బుతో ఏం చేసావు, ఏదైతే మీ అమ్మగారు నీకు అప్పుగా ఇచ్చారో ?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
What did you do with the money whom your mother lent you?
What did you do with the money whose your mother lent you?
What did you do with the money who your mother lent you?
What did you do with the money which your mother lent you?
'ఇదే ఆ ఇల్లు, ఎక్కడైతే నేను పెరిగానో' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
This is the house whom I grew up
This is the house where I grew up
This is the house that I grew up
This is the house which I grew up
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం