Present Perfect Tense: అనుకూలం
try Again
Tip1:hello
Lesson 130
Present Perfect Tense: అనుకూలం
చిట్కా
I have walked 2 kilometers already = నేను అప్పుడే రెండు కిలోమీటర్లు నడిచేసాను (ఇంకా నడుస్తూ ఉన్నాను)
Present Perfect Tense ఇది భూతకాలం నుండి కొనసాగుతున్న పని, ఏదైతే ఇప్పటికి కొనసాగుతుందో, ఆలాంటి వాటిని సూచిస్తుంది.
I have had pasta once = నేను ఒక్క సారి పాస్తా తిని ఉన్నాను.
ఇక్కడ 'tense,' ఏదైనా జరిగిపోయిన సంఘటనని లేదా పనిని సూచిస్తుంది, కాని ఆ పని ఎప్పుడు జరిగిందో సరైన సమయం తెలియదు.
చిట్కా
I have worked here since 1999 = నేను ఇక్కడ 1999 నుండి పని చేశాను (ఇప్పుడు కూడా చేస్తున్నాను)
Present Perfect Tense లో సానుకూల వాక్యం కోసం :
Subject + have/has + క్రియ యొక్క Past Participle రూపం.
ఇక్కడ 'work' యొక్క Past Participle రూపం 'worked' ఉంటుంది.
She has met me once = ఆమె నన్ను ఒక్కసారి కలిసింది

ఇక్కడ 'meet' యొక్క Past Participle రూపం 'met' అవుతుంది. ఎక్కువగా క్రియ యొక్క Past Participle రూపాలు Past Tense లాగే ఉంటాయి కాని irregular verbs కి అవి వేరేలా ఉంటాయి (eg: I eat (simple present), I ate (simple past), I have eaten (present perfect))
'To-be verb - Past participle form = Been'^~^'typefacestyle'
present tense present perfect tense
i am i have been
you are you have been
he is he has been
she is she has been
it is it has been
we are we have been
they are they have been
'Eat - Past participle form = Eaten'^~^'typefacestyle'
present tense present perfect tense
i study i have studied
you study you have studied
he studies he has studied
she studies she has studied
it studies it has studied
we study we have studied
they study they have studied
present tense present perfect tense
i eat i have eaten
you eat you have eaten
he eats he has eaten
she eats she has eaten
it eats it has eaten
we eat we have eaten
they eat they have eaten
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
has bought
has buy
have bought
have buyed
'నువ్వు ఇప్పుడే ఆవిడకి కాల్ చేసావు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
You has just called her up.
You have just called her up.
You have just call her up.
You have just callen her up.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
He ______
has lived
have lived
has liven
lived has
ఆమె ఇప్పటికే తన కొత్త ఉద్యోగం ప్రారంభించింది
    • has
    • already started
    • she
    • start
    • new job
    • her
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    My computer is very old and it ______
    have never work
    have never worked
    has never work
    has never worked
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    We ______
    have seen
    has seen
    have see
    have saw
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    They ______
    has been
    been have
    have been
    have were
    'అరెరే! మేము బస్సు మిస్ చేసాం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Oh no! We have missed the bus.
    Oh no! We has miss the bus.
    Oh no! We has missed the bus.
    Oh no! We have miss the bus.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    She ______
    have visited
    has visited
    has visit
    visited has
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    They ______
    have eaten
    have ate
    have eat
    has eaten
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Neha ______
    has brought
    has bought
    has buyed
    have buy
    ఆమె తన అన్ని పరీక్షలు పాస్ అయ్యింది.
    • has
    • passed
    • she
    • her
    • exams
    • all
    'నేను నా హోంవర్క్ కోల్పోయాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I've lose my homework.
    I has lost my homework.
    I lost have my homework.
    I've lost my homework.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    have won
    have winned
    have win
    won have
    ఆమె పని చేసేసింది
    మేము మా కారు కడిగేసాము
    • car
    • we
    • washed
    • have
    • our
    • has
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    It ______
    have rained
    have rain
    has rained
    has rain
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం