Present Perfect: already, yet, just లను ఉపయోగించడం
try Again
Tip1:hello
Lesson 133
Present Perfect: already, yet, just లను ఉపయోగించడం
చిట్కా
=
'Just' ను సాధారణంగా present perfect tense లో వాడతారు మరియు దీని అర్థం 'ఇప్పుడే. '
They have just left = వారు ఇప్పుడే వెళ్ళారు
వాక్యంలో 'just' ఎప్పుడూ, సహాయక క్రియ (has/have) తరువాత మరియు 'past participle' కి ముందు వస్తుంది
'వారు ఇప్పుడే చేరుకున్నారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
They have still reached
They have yet reached
They have just reached
They have just reach
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
saw just
yet saw
just saw
still saw
చిట్కా
=
Yet ఏదైనా పూర్తి అవుతాయనుకొనే/కావనుకొనే ఘటన లేదా విషయాలకి వాడుతారు. Yet యొక్క అర్థం - 'ఇప్పటివరకు'
I haven't finished it yet = నేను దానిని ఇప్పటివరకు పూర్తి చెయ్యలేదు.
Yet ను ప్రశ్నవాచక మరియు ప్రతికూల వాక్యాల్లో చివరిన వాడుతారు.
చిట్కా
I still haven't finished it = నేను ఇంకా దానిని పూర్తి చెయ్యలేదు.
Still ని ఏదైనా జరగాల్సిన పని ఇంకా పూర్తి అవ్వకుంటే ఉపయోగిస్తారు
=
Still వాక్యం మధ్యలో వస్తుంది
'నేను ఇప్పటివరకు రవికి ఫోన్ చెయ్యలేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I haven't just call Ravi up
I haven't called Ravi up yet
I haven't just called Ravi up
I haven't called Ravi still up
చిట్కా
I have already spent my salary = నేను ఇప్పటికే నా జీతాని ఖర్చు పెట్టేసాను.
Already ని జరిగిపోయిన విషయాలు లేక సంఘటనల గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా వాక్యం మధ్యలో లేదా 'have/has' మరియు క్రియ యొక్క మధ్యలో వస్తుంది. అప్పుడపుడు ఇది వాక్యం చివరిన కూడా రావొచ్చు
=
'నేను ముందే నాలుగు ఇ - మెయిల్స్ పంపించాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I have already send four emails
I have yet sent four emails
I have sent already four emails
I have already sent four emails
'పాట కచ్చేరి అప్పుడే మొదలయ్యిందా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Has the concert already started?
Has the concert just started?
Has the concert yet started?
Is the concert already started?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
The train has ______
already
yet
still
already has
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Have you finished the project ______
still
yet
just
after
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I have ______
already
already had
already did
already been
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
It hasn't stopped raining ______
already
just
yet
still
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I haven't invited him ______
still
just
yet
till
'రామ్ ఇంకా టికెట్స్ కొనలేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Ram still hasn't bought the tickets
Ram already hasn't bought the tickets
Ram yet hasn't bought the tickets
Ram has just not bought the tickets
నేను నా హోంవర్క్ ముందుగానే పూర్తి చేసేసాను
    • my homework
    • I have
    • already finished
    • just finished
    • still finished
    • again finished
    నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు
    • a decision
    • haven't made
    • haven't make
    • I still
    • just
    • again
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం