మరి ఏం జరిగింది? (Past Perfect Tense)
try Again
Tip1:hello
Lesson 137
మరి ఏం జరిగింది? (Past Perfect Tense)
చిట్కా
=
మనం 'Past Perfect' ని గతం లో అన్నిటికంటే ముందు జరిగిన సంఘటనలను చెప్పడానికి ఉపయోగిస్తాం
=
చిట్కా
=
After సంకేతం ఇచ్చే పదం రూపం లో Past Perfect కోసం ఉపయోగిస్తారు. దీని తర్వాత వెంటనే, subject + verb వస్తాయి
After the family had finished their breakfast, they went to the zoo = కుటుంబమంతా అల్పాహారం తీసుకున్నాక, వారు జూ కి వెళ్లారు.
ఇక్కడ దీని అర్థం, రెండో పని (going to the zoo)మొదలు అయ్యే ముందు , ఒక పని (having breakfast) పూర్తి అయ్యింది అని.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Pooja answered the phone after she ______
had turn
had turned
turn
turned had
సచిన్ టెన్నిస్ ఆడాక, స్నానం చేసాడు
  • a shower
  • took
  • After Sachin
  • tennis, he
  • played
  • had
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  After Neha ______
  had spoken
  had spoke
  spoken
  spoken had
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  They went for dinner after they ______
  play
  had play
  played had
  had played
  'నేను ఒక టికెట్ కొన్నాక, ఆవిడకు చాలా మంచి ధర లభించింది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  After I have bought a ticket, she got a really good price.
  After I had bought a ticket, she got a really good price.
  After I had buy a ticket, she got a really good price.
  After I have buy a ticket, she got a really good price.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  After he ______
  had play
  will play
  had played
  had playing
  చిట్కా
  When Ria had seen the elephants, she was amazed = రియా ఏనుగులను చూసాక ఆశ్చర్యపోయింది.
  'When' ను కూడా ఒక సంకేతం రూపంలో 'Past Perfect' కోసం ఉపయోగిస్తారు, ఒక పని తర్వాత ఇంకొక్కటి జరిగింది అని చెప్పే సందర్భాలలో
  =
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  When Ravi ______
  had finish
  had finished
  finished had
  had finishing
  'నేను స్కూల్ కి వచ్చేసరికి, లెసన్ (అప్పటికే) మొదలైపోయింది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  When I arrived at school, the lesson had already starting.
  When I arrived at school, the lesson started had already.
  When I arrived at school, the lesson had already start.
  When I arrived at school, the lesson had already started.
  నేహ తన పని పూర్తి చేసిన తర్వాత, భోజనానికి వెళ్ళింది
  • After Neha
  • finished
  • had
  • for lunch
  • her work,
  • she went
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  When Pooja tried to call us up, we ______
  had already left
  had already leave
  have already left
  leave
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  After she ______
  move
  moved had
  had move
  had moved
  'పెయింటర్ వెళ్ళిపోయాక, నేను నేల శుభ్రం చేసాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  I washed the floor after the painter gone had
  I wash the floor after the painter had gone.
  I washed the floor after the painter had gone.
  I washed the floor after the painter had go.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  After I had restarted my computer, at least five of the pages that I ______
  had typed were
  had type were
  had typed are
  have type were
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Pooja went to work after she ______
  had feeded
  had fed
  have feed
  had feed
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  We played cards for several hours after the children ______
  had gone
  had go
  had going
  gone had
  సచిన్ తన ప్రెజెంటేషన్ ముగించాక, మేము మా ప్రశ్నలు అడిగాము
  • finished
  • we asked
  • had
  • his presentation
  • our questions
  • after Sachin
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం