మీ కుటుంబ వివరణ ఇవ్వడం
try Again
Tip1:hello
Lesson 140
మీ కుటుంబ వివరణ ఇవ్వడం
My=నా
daughter=కూతురు
is married to=కిచ్చి పెళ్లి చేయబడింది
a=ఒక
Our=మా
children=పిల్లలు
go to=కి వెళ్తారు
a boarding school=ఒక బోర్డింగ్ స్కూల్
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
My parents are very old and ______
they have retired
we have retired
they has retired
they have retire
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
We ______
is have
have
having
have to
My=నా
husband=భర్త
and I=మరియు నేను
run=చేస్తాము
చిట్కా
My sister and I run a boutique = నా సోదరి మరియు నేను ఒక బోటిక్ నడుపుతాము
నా సోదరి మరియు నేను = My sister and I
ఇలాంటి వాక్యాల్లో 'I' ఎప్పుడు తరువాతే వస్తుంది. I and my sister తప్పు
'మా కొడుకు విదేశాల్లో పని చేస్తాడు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Our son works abroad
Our son worked abroad.
Our son works foreign
Our son working abroad.
'సచిన్ ముగ్గురు పిల్లలలో పెద్దవాడు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Sachin is the oldest of the three children
Sachin is the most oldest of the three children
Sachin is the oldest of the three childs
Sachin is the oldest of the three childrens
'మా నాన్న మరియు నేను ఒక వ్యాపారం నడుపుతాము' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి?
My father and I run a business
My father and my run a business
'మా తాతయ్య గత సంవత్సరం చనిపోయారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
My grandfather passed away last year
My grandfather passed away this year
My grandfather passed away next year
My grandfather pass away last year
'మా అమ్మ మా పిల్లలని పెంచి పెద్ద చేస్తుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
My mom grows our children
My mom raises our children
'మా గది మా పిల్లల గది పక్కన ఉంది ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
Our room is next to our kid's room.
Our room is above our kid's room.
'అతను రాహుల్ మామయ్య' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
He is Rahul's father-in-law.
He is Rahul's mother-in-law.
He is Rahul's brother-in-law.
He is Rahul's sister-in-law.
'ఆమె రాహుల్ అత్తగారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
She is Rahul's mother-in-law.
She is Rahul's sister-in-law.
She is Rahul's father-in-law.
She is Rahul's brother-in-law.
'అతను నా బావమరిది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
He is my mother-in-law.
He is my brother-in-law.
He is my father-in-law.
He is my sister-in-law.
Tia is Neha's=టియా, నేహ యొక్క
niece=మేనకోడలు
and=మరియు
Rohan is Pooja's=రోహన్, పూజ యొక్క
nephew=మేనల్లుడు
'మేనకోడలు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి?
Niece
Neice
'ఆమె చాలా వరకు మా నాన్న లాగే ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి?
She's not like my father
She's a lot like my father
నా పిల్లలు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి వెళ్తారు
  • go to
  • an
  • school
  • my childrens
  • English medium
  • my children
  నా మేనల్లుడు, నా మేనకోడలు కంటే పెద్దవాడు
  • more
  • older
  • than
  • my nephew
  • is
  • my niece
  నేను మరియు నా భర్త ఒకే కంపెనీలో పని చేస్తాం
  • I
  • work at
  • my husband
  • and
  • the
  • same company
  మా అత్తగారు పోయిన సంవత్సరం చనిపోయారు
  • was
  • mother-in-law
  • passed away
  • my
  • last year
  • pass away
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం