మీ వీధి గురించి వివరణ ఇవ్వడం
try Again
Tip1:hello
Lesson 142
మీ వీధి గురించి వివరణ ఇవ్వడం
డైలాగ్ వినండి
Did you visit Neha recently?
నువ్వు ఈమధ్య నేహాని కలిసావా?


Yes, when I went to her place, she was upstairs with her kids.
అవును, నేను తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తన పిల్లలతో పైన ఉంది


Oh! How is her new house?
ఓహ్! ఆమె కొత్త ఇల్లు ఎలా ఉంది?


I must say, her house is fabulous!
ఆమె ఇల్లు చాలా బాగుంది అని చెప్పాలి


Are the bedrooms spacious?
బెడ్ రూమ్ పెద్దగా ఉందా ?


Yes. Also, there's a living room downstairs with a huge window overlooking the garden.
అవును, కింద ఒక్క లివింగ్ హాల్ ఉంది ఆ కిటికిలో నుండి చుస్తే తోట కనపడుతుంది


Is it a duplex?
అది దుప్లెక్ష్ ఆ?


No it is not. There's a bedroom upstairs and two guest rooms.
కాదు, పైన ఒక్క బెడ్ రూమ్ మరియు రెండు గెస్ట్ రూమ్లు ఉన్నాయ్


She used to live in an apartment earlier
ఆమె ముందు అపార్ట్మెంట్లో ఉండేది


There are=(అక్కడ) ఉన్నాయి
five=ఐదు
bedrooms,=పడక గదులు
upstairs=పైన
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Is it a ______
spacey
suspicious
spacios
spacious
'అలమారాలు తగినంత విశాలంగా ఉన్నాయా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి
Are the cupboards spacious enough?
Are the cupboards spacey enough?
At the moment,=ఈ సమయంలో
the house=ఆ ఇల్లు
is being=చెయ్యబడుతుంది
ఆమె తోట నీళ్ళు పట్టబడుతుంది.
  • water
  • her garden
  • drunk
  • is being
  • drinking
  • watered
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  The house is beautifully ______
  furniture
  furnish
  furnished
  furnishings
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  ______
  Downstairs
  Downwards
  Downside
  Downstair
  'ఇక్కడ చాలా ఫోటోలు కలిగి ఉన్న ఒక టేబుల్ ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  There's a table there with lots of photos.
  There's a table their with lots of photos.
  There's a table here with lots of photos.
  There's a table there with lots photos.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  There's a radio but there ______
  isn't
  isnted
  not is
  isn't not
  At the moment,=ఈ సమయంలో
  we=మనం
  are=ఉన్నాం
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  You can see the garden when ______
  you walk down
  you walk
  you down
  you walking down
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Somewhere, a ______
  neighborhood
  neighborly
  neighbored
  neighbor
  'నేను చుట్టుపక్కల చూసాను, కాని ఎవ్వరూ లేరు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి?
  I looked forward, but nobody was there.
  I looked around, but nobody was there.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  The cat was ______
  under
  in
  with
  into
  'డిన్నర్ ఇప్పటికే వడ్డించబడింది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  The dinner is already served.
  The dinner was already served.
  The dinner will be already served.
  The dinner was already serving.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  ______
  At the moment
  In the moment
  At moment
  To the moment
  The loud=ఆ పెద్ద
  noises=శబ్దాలు
  from=నుండి (వచ్చే)
  outside=బయట
  ఆమె బాత్రూం మరమ్మత్తు చేయబడుతుంది
  • repair
  • her bathroom
  • was
  • is being
  • has been
  • repaired
  క్రింద నుండి పెద్ద శబ్దాలు వస్తున్నాయి.
  • coming
  • are being come
  • noises
  • are
  • loud
  • from downstairs
  ఈ పరిసర ప్రాంతంలో చాలా చెట్లు ఉన్నాయి
  • a lot of
  • in the
  • trees
  • there are
  • neighbor
  • neighborhood
  ఈ గదులు చాలా విశాలంగా ఉన్నాయి
  • rooms
  • have been
  • are
  • spacious
  • pretty
  • the
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం