Hotel book చేయడం
try Again
Tip1:hello
Lesson 145
Hotel book చేయడం
డైలాగ్ వినండి
Hello, How May I help you?
హలో, నేను మీకు ఎలా సహాయపడగలను


Hello, Can you connect me to the Hotel reception?
హలో, మీరు నన్ను హోటల్ రిసెప్షన్ కి కనెక్ట్ చేస్తారా?


Yes, Speaking.
అవును, మాట్లాడుతున్నాము (చెప్పండి)


I want to book a room for the 10th and 11th of March.
నేను 10th మరియు 11th మార్చ్ లకి ఒక గది బుక్ చెయ్యాలి అనుకుంటున్నాను


'నేను మీకు ఎలా సహాయం చెయ్యగలను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
How may I helping you?
How may I be help you?
How may I help you?
How may I helps you?
'మీరు నన్ను హోటల్ రిసెప్షన్ కి కనెక్ట్ చేస్తారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Can you connecting me to the hotel reception?
Can you connect me to the hotel reception?
Are you connect me to the hotel reception?
Can you connect me the hotel reception?
నేను ఒక గది బుక్ చెయ్యాలి అనుకుంటున్నాను
    • book
    • a room
    • to
    • I
    • want
    • am
    'రెండు రోజుల కోసం ఒక గది బుక్ చెయ్యండి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Book a room for 2 days
    Book a room in 2 days
    Book to a room for 2 days
    Book for a room for 2 days
    డైలాగ్ వినండి
    Do you want a room with a single bed or a double bed?
    మీకు గది సింగల్ బెడ్ తో కావాలా లేదా డబల్ బెడ్ తో నా?


    I want a room with a single bed.
    నాకు సింగల్ బెడ్ తో ఒక గది కావాలి.


    With an A.C.?
    A.C. తో నా?


    No, I want a room without an A.C.
    కాదు, నాకు A.C. లేని గది కావాలి.


    'A.C తో ఒక గది ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    A room with an A.C.
    A room in an A.C.
    A room at an A.C.
    A room from an A.C.
    నాకు A.C. లేని ఒక గది కావాలి
    • I want
    • an A.C.
    • a
    • without
    • room
    • with
    'మీకు ఎన్ని రోజులకి ఆ గది అవసరం?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి?
    How many days do you need the room for?
    How much days do you need the room for?
    డైలాగ్ వినండి
    What is the tariff for this room?
    ఈ గది యొక్క ధర ఎంత?


    The tariff is 500 rupees a night plus taxes.
    ఒక రాత్రికి 500 రూపాయలు, టాక్సెస్ వేరుగా


    Is breakfast included?
    అందులో అల్పాహారం కలిపారా?


    Yes, breakfast is included.
    అవును, అల్పాహారం కలిపే


    రూమ్ యొక్క ధర ఎంత?
    • Tariff
    • room's
    • is the
    • of
    • what
    • tariffs
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Is breakfast ______
    is include?
    included?
    includes?
    to included?
    అల్పాహారం మాత్రమే చేర్చారు
    • included
    • only
    • is
    • breakfast
    • includes
    • include
    డైలాగ్ వినండి
    What is the check-out time?
    గది వదిలే సమయం ఏమిటి?


    It is 12 noon.
    అది మధ్యాన్నం 12 గంటలకు.


    Ok, do you have an internet connection?
    సరే, మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?


    Yes Sir, we have free Wi-Fi.
    అవును సర్, ఉచిత Wi-Fi ఉంది.


    'గది ఖాళి చేసే సమయం ఏమిటి?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    What is the check-out time?
    What is the check-in time?
    What is the check time?
    What is the checking time?
    గది ఖాళి చేసే సమయం మధ్యాహ్నం 12 గంటలు
    • check-out
    • is
    • 12
    • time
    • noon
    • The
    మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?
    అవును, మా దగ్గర ఉచిత Wi-Fi ఉంది
    • Wi-Fi
    • Yes,
    • the
    • free
    • We have
    • We is
    డైలాగ్ వినండి
    What is your name?
    మీ పేరు ఏమిటి?


    My name is Ram Gupta
    నా పేరు Ram Gupta .


    Will you pay by cash or card?
    మీరు డబ్బుతో చెల్లిస్తారా లేక కార్డు తోనా?


    I will pay by cash
    నేను డబ్బుతో కడతాను


    When will you make the payment?
    మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారు?


    I will come tomorrow and pay, will that be fine?
    నేను రేపు వచ్చి చెల్లిస్తాను, అది సరిపోతుందా?


    Ok, Mr. Gupta, see you tomorrow, have a nice day!
    సరే , Mr. Gupta, రేపు మిమ్మల్ని కలుస్తాము, మీ రోజు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా


    'మీరు పేమెంట్ ఎలా చేస్తారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    How will you make the payment?
    How do you make the payment?
    How are you make the payment?
    How will you payment?
    నేను డబ్బుతో చెల్లిస్తాను
    నేను రేపు పేమెంట్ చేస్తాను
    • I will
    • tomorrow
    • I am
    • the
    • make
    • payment
    మీ రోజు బాగుండాలని కోరుకుంటున్నాను
    • a
    • day
    • nice
    • do
    • have
    • Are
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం