ఇది మొదటి సారి అయింది, ఇది ఆఖరు సారి అయింది
try Again
Tip1:hello
Lesson 149
ఇది మొదటి సారి అయింది, ఇది ఆఖరు సారి అయింది
When=ఎప్పుడు
was=ఉండింది
the first time=మొదటిసారి
When=ఎప్పుడు
was=ఉండింది
the last time=చివరి సారి
చిట్కా
First time = మొదటిసారి
Last time = చివరిసారి
First time, last time కి ముందు ఎప్పుడూ 'the' వస్తుంది
'మీరు చివరిసారి ఢిల్లీ ఎప్పుడు వెళ్లారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
When was the last time you went to Delhi?
When was the first time you went to Delhi?
When was the before time you went to Delhi?
When was the latest time you went to Delhi?
'మీరు మొదటిసారి ఒక వీడియోని ఎప్పుడు చూసారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
When was the last time you watched a video?
When was the one time you watched a video?
When was the first time you watched a video?
When was the time you watched a video?
'మీరు బస్సులో చివరిగా ఎప్పుడు వెళ్లారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
When was the latest time you went on a bus?
When is the last time you went on a bus?
When was the first time you went on a bus?
When was the last time you went on a bus?
'మీరు అతనిని చివరిసారి ఎప్పుడు చూసారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
When was the last time you saw him?
When was the last time you seed him?
When is the last time you saw him?
When was the last time you seen him?
'మీరు మొట్టమొదటి సారి ఆమెని ఎప్పుడు కలిసారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
What was the first time you met her?
When was the first time you met her?
When was the first time you meet her?
When was the first time you meeted her?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
When ______
is
was
were
are
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
When was the last time you  ______
go
went
gone
are going
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
When was the first time you ______
drive
driven
drove
drived
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
What
Why
Where
When
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
When was the ______
lastest time
last time
before time
latest time
మీ మొదటి స్కూల్ పేరు ఏమిటి?
  • the name
  • first school
  • what
  • of your
  • was
  • one
  చంద్రుడి మీద దిగిన మొదటి వ్యక్తి ఎవరు?
  • on the moon
  • to landed
  • to land
  • the first person
  • who was
  • the one person
  వారు చివరిసారిగా ఆమెని ఎక్కడ చూసారు?
  • they
  • see
  • where did
  • last time
  • saw
  • her
  ఆమె మొదటిసారి ఎప్పుడు మాట్లాడింది?
  • she
  • the first time
  • speak
  • speaking
  • when was
  • spoke
  అతను చివరిసారిగా ఎప్పుడు ఏడిచాడు?
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం