ఎవరినైనా నిర్దేశించడం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 15
ఎవరినైనా నిర్దేశించడం నేర్చుకోండి
చిట్కా
Sit down = కూర్చోండి
Stand up = నిలబడండి

1: మనము ఎవరికైనా ఆదేశాలు ఇవ్వడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ (సామాన్య వర్తమాన కాలం) ఉపయోగిస్తాము.

2: ఒక ఆదేశాన్ని ఆంగ్లము లో వివిధ స్థాయిలలో ఇవ్వొచ్చు. ఇది స్పష్టంగా మర్యాదగల లేదా సంకోచించే స్థాయి లో ఉండవచ్చు. ఇప్పుడు మనము స్పష్టమైన నేరుగా ఉండే రూపాల మీద దృష్టి పెట్టి మిగతావి రాబోయే పాఠాలలో చదువుకుందాం.
Sit=కూర్చోవడం
down=క్రింద
ఆంగ్లంలోకి అనువదించండి.
దయచేసి కూర్చోండి
Stand=నిలబడడం
up=పైన
'నిలబడండి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
Standing
Stand up
Stand down
Stood
Turn off=ఆపివేయండి
the=(ఆర్టికల్)
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Turn off ______
a
an
the
Open=తెరవండి
the=(ఆర్టికల్)
Close=మూసివేయండి
the=(ఆర్టికల్)
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
______
Turn
Close
Turn off
ఆంగ్లంలోకి అనువదించండి.
కిటికీలు తెరవండి.
Close=మూసివేయండి
your=మీ
'కళ్ళు మూసుకోండి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
Turn off your eyes
Eyes closed
Close your eyes
Eyes close
కిటికీలు మూసివేయండి.
    • the
    • windows
    • is
    • close
    • to
    • turn off
    Open=తెరవండి
    your=మీ
    'మీ నోరు తెరవండి.' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Mouth open
    Eyes open
    Opens your mouth
    Open your mouth
    Listen=వినండి
    to=ని
    the=(ఆర్టికల్)
    సంగీతాన్ని వినండి.
    • the
    • music
    • listen
    • listening
    • to
    తలుపు తెరవండి.
    • the
    • door
    • open
    • is
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం