ఆటలు, వ్యాయామాలు మరియు అభిరుచులు: Go, do, play యొక్క ఉపయోగం
try Again
Tip1:hello
Lesson 150
ఆటలు, వ్యాయామాలు మరియు అభిరుచులు: Go, do, play యొక్క ఉపయోగం
go do play
riding aerobics badminton
jogging gymnastics tennis
cycling taekwondo football
fishing judo basketball
sailing karate chess
running kung-fu cricket
skiing a crossword puzzle board games
skating exercise rugby
swimming yoga hockey
dancing athletics baseball
bowling archery volleyball
చిట్కా
How often do you play tennis? = మీరు టెన్నిస్ ఎంత తరచుగా ఆడుతారు?

'Play' ఎలాంటి ఆటలతో ఉపయోగిస్తారు అంటే:

1) బంతితో ఆడే ఆటలు

2) ఎవరైనా పోటీదారుడితో ఆడుతుంటే

3) ఏదైనా జట్టుకి వ్యతిరేకంగా ఆడుతుంటే
=
చిట్కా
I go jogging every morning = నేను రోజు పొద్దున జాగింగ్ కి వెళ్తాను

'Go' ఎలాంటి పనులతో ఉపయోగిస్తారు అంటే :

1) వేటికైతే పేరు చివరిలో -ing వస్తుందో, వాటికి, ఇలా: swimming, dancing, running etc. తెలుగులో ఈ ఆటలతో 'వెళ్తున్నాను' వస్తుంది (పరిగెత్తడానికి వెళ్తున్నాను, ఈతకి వెళ్తున్నాను).
=
చిట్కా
Sachin does Yoga every day = సచిన్ రోజూ యోగా చేస్తాడు

'Do' ని జట్టుగా ఆడని ఆటలతో ఉపయోగిస్తారు. ఎలా అంటే Yoga, Judo, Karate, Aerobics etc. తెలుగులో ఈ ఆటలతో 'చేస్తాను ' ఉపయోగిస్తారు (యోగా చేస్తాను, జూడో చేస్తాను)
=
Does, 3rd person (singular) తో ఉంటుంది
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
play
do
go
playing
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
They like to ______
go
play
playing
going
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
play
go
do
doing
మనం క్రికెట్ ఎందుకు ఆడము?
  • go
  • why don't we
  • play
  • why aren't we
  • do
  • cricket
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I ______
  play
  have
  go
  going
  'Skiing' తో ఏ క్రియను వాడుతాము?
  Play
  Go
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I ______
  go
  do
  play
  'నాకు బౌలింగ్ కి వెళ్ళడం ఇష్టం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  I like to go bowling.
  I like to bowling.
  I like to play bowling.
  I like to seeing bowling.
  'నాకు కంప్యూటర్ ఆటలు ఆడటం ఇష్టంలేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి?
  I don't like playing computer games
  I don't like doing computer games
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  He used to ______
  play
  go
  went
  gone
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I am ______
  going
  doing
  playing
  go
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  They usually ______
  do
  go
  play
  playing
  'నేహ మరియు అక్షయ్ కరాటే చేస్తారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  Neha and Akshay play Karate.
  Neha and Akshay do Karate.
  Neha and Akshay go Karate.
  Neha and Akshay playing Karate.
  'Exercise' తో ఏ క్రియ ఉపయోగిస్తారు?;
  do
  doing
  see
  play
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I heard that you ______
  play
  go
  do
  doing
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం