Once, twice, thrice
try Again
Tip1:hello
Lesson 152
Once, twice, thrice
I=నేను
have met=కలిసాను
him=అతనిని
చిట్కా
Once = ఒకసారి
ఏదైనా పని ఒక్క సారి మాత్రమే చేస్తే 'once' ని ఉపయోగిస్తాము.
Eg: I have seen her once = నేను ఆమెను ఒకసారి చూసాను.
'నేను అతనికి రోజుకొకసారి ఫోన్ చేస్తాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
I call him one a day
I call him once a day
I call him twice a day
I call him first a day
'నేను రెండు రోజులకొకసారి టీ త్రాగుతాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
I drink tea once in two days
I drink tea once two days
I drink tea twice in two days
I drink tea once in two day
He=అతను
visits me=నన్ను కలుస్తాడు
twice=రెండు సార్లు
a day=రోజుకి
చిట్కా
Twice = రెండు సార్లు
ఏదైనా పని రెండు సార్లు చేస్తే 'twice' అని అంటారు. 'Twice' ని 'two times' అని కూడా అనవచ్చు.
Eg: I bathe twice a day = నేను రోజుకి రెండు సార్లు స్నానం చేస్తాను.
'నాకు వారానికి రెండు సార్లు ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
I have an English class two time a week
I have an English class once a week
I have an English class twonce a week
I have an English class twice a week
'వాళ్ళు వారానికి రెండు సార్లు ఫుట్ బాల్ ఆడుతారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
They play football twice week
They play football twice week
They play football twice a week
They play football twice a weeks
They=వారు/వాళ్ళు
visited us=మమ్మల్ని కలిసారు
thrice=మూడు సార్లు
చిట్కా
Thrice = మూడు సార్లు
ఏదైనా పని మూడు సార్లు చేస్తే 'thrice' వాడుతారు. 'Thrice' ని 'three times' అని కూడా అనవచ్చు.
Eg: Thrice a day = రోజుకి మూడు సార్లు
'మా అమ్మ రోజుకి మూడు సార్లు వంట చేస్తుంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
My mother cooks food thrice a day
My mother cooks food twice a day
My mother cooks food once a day
My mother cooks food three a day
'మనం రోజుకి మూడు సార్లు భోజనం చెయ్యాలి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
We must have food third day
We must have food three time a day
We must have food thrice a day
We must have food three a day
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
We go to school ______
once
one
one times
ones
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I exercise ______
fource
fourth
four times
four time
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
She goes shopping ______
thrice
three
third
thrise
పుట్టినరోజు సంవత్సరానికొకసారి వస్తుంది
నేను ఆమెని మాల్ లో రెండు సార్లు చూసాను
నేను ఈ సినిమాను ఐదు సార్లు చూసాను
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం