Phrasal verbs (get up, turn it down, turn it off, put them away, etc)
try Again
Tip1:hello
Lesson 154
Phrasal verbs (get up, turn it down, turn it off, put them away, etc)
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
It is 8 AM! It's time to ______
get up
gets up
getting up
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Wakes up
Woke up
Wake up
Waked up
'తొందర పడు! బస్సు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
Hurry up! The bus will be here in 5 minutes!
Hurry ups! The bus will be here in 5 minutes!
Hurries up! The bus will be here in 5 minutes!
Hurriedly up! The bus will be here in 5 minutes!
డైలాగ్ వినండి
Sachin, are you going to work today?
సచిన్, నువ్వు ఈ రోజు పనికి వెళ్తున్నావా?


Yes, mom.
అవును, అమ్మ.


Well then, wake up! Your bus is about to come.
సరే మరి, నిద్ర లెయ్యి! నీ బస్సు వచ్చేస్తుంది .


Alright. I am going for a shower.
సరే. నేను స్నానానికి వెళ్తున్నాను.


You better hurry up, the bus isn't going to wait for you.
నువ్వు తొందర పడటం మంచిది, బస్సు నీకోసం ఆగదు.


చిట్కా
Take off = ఎగిరి పోవడం
The plane is ready to take off = విమానం టేకాఫ్(ఎగిరి పోవడాని) కి సిద్ధంగా ఉంది
Take off = తీసి వేయడం/ విప్పివేయడం
Please take off your shoes = దయచేసి మీ షూస్ తీసెయ్యండి
చిట్కా
Turn down = తగ్గించడం
Please turn down the music = సంగీతం (చప్పుడు) తగ్గించండి
Turn down = తిరస్కరించడం
She may turn down our offer = ఆమె మన ప్రతిపాదనను తిరస్కరించవచ్చు
చిట్కా
Turn off = ఆపెయ్యడం
Please turn off the music = దయచేసి సంగీతం ఆపండి
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Turn down
Get off
Take off
Get down
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Can you ______
turn down the volume
take down the volume
take off the volume
get off the volume
TV ఆపెయ్యండి(ఆఫ్ చెయ్యండి)
    • down
    • on
    • off
    • the
    • TV
    • Turn
    చిట్కా
    Put off = నిలిపి వేయుట / వాయిదా వేయుట
    He has put off our meeting = అతను మన సమావేశాన్ని నిలిపి వేసాడు
    Put away = వేరుగా పెట్టడం / పక్కన పెట్టడం
    Can you put your shoes away? = నువ్వు నీ షూస్ పక్కన పెట్టగలవా?
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I am cleaning your table. Can you ______
    take off your books
    put your books away
    turn down your books
    turn off your books
    మీ షూస్ చాలా మురికిగా ఉన్నాయ్, దయచేసి వాటిని పక్కన పెట్టేయండి
    • so dirty
    • put
    • please
    • away
    • them
    • your shoes are
    'అమ్మ వచ్చినపుడు తను టీవీ కట్టేశాడు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి ;
    He turned off the TV when mom came
    He turns the TV off when mom came
    He turn off the TV when mom came
    He was turn off the TV when mom came
    'నేను రాత్రంతా మేల్కొని పని పూర్తి చేస్తాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    I will stay up all night and finish the work
    I will wake up all night and finish the work
    I will turn up all night and finish the work
    I will stand up all night and finish the work
    get up నిద్ర లేవటం/ లేవటం
    wake up నిద్ర లేవటం
    stay up మేల్కొని ఉండటం
    turn off కట్టేయడం/ ఆపెయ్యడం
    turn down తగ్గించడం/తిరస్కరించడం
    put off వాయిదా/నిలిపి వేయడం
    put away పక్కన పెట్టడం/ జరపడం
    take off తీసివేయడం / ఎగిరి పోవడం
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    The flight ______
    turned off
    wake up
    took off
    take off
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం