News మీద సంభాషణలు
try Again
Tip1:hello
Lesson 155
News మీద సంభాషణలు
డైలాగ్ వినండి
Anu, did you watch the news today?
అను, నువ్వు ఈ రోజు వార్తలు చూసావా?


No, what happened?
లేదు, ఏం జరిగింది?


There was an earthquake in Gujarat.
గుజరాత్లో భూకంపం వచ్చింది.


Oh my God, that's terrible news.
భగవంతుడా, అదొక భయానకమైన వార్త.


'మీరు ఈ రోజు వార్తలు చూసారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
Did you watch the news today?
Will you watch the news today?
Are you watch the news today?
Is you watch the news today?
'గుజరాత్లో భూకంపం వచ్చింది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
There was an earthquake in Gujarat
There was the earthquake in Gujarat
There is an earthquake in Gujarat
There had an earthquake in Gujarat
నేటి తాజా వార్తలు
    • Today
    • news
    • is
    • Today's
    • a
    • latest
    ఓహ్ భగవంతుడా
    డైలాగ్ వినండి
    I hope there was no casualty.
    అక్కడ ఎవరు చనిపోలేదని నేను ఆశిస్తున్నాను.


    According to the report, 20 dead bodies have been found.
    నివేదిక ప్రకారం, 20 మృతదేహాలు దొరికాయి.


    What!
    ఏంటి!


    It could have been worse, but thankfully, the help arrived on time.
    ఇంకా ఘోరంగా ఉండేది, కానీ అదృష్టవశాత్తూ, సమయానికి సహాయం అందింది.


    'ఎవరు ప్రమాదంలో చనిపోలేదు అని ఆశిస్తున్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    I am hope there was no casualty
    I hope there was no casualty
    I hope there was no casually
    I hope there's was no casualty
    'అంబులెన్సు సమయానికి వచ్చింది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    The ambulance arrived on time
    The ambulance arrive on time
    The ambulance was arrived on time
    The ambulance was arrive on time
    డైలాగ్ వినండి
    Did you watch the news about the floods in Uttarakhand?
    మీరు ఉత్తరాఖండ్ లో వరదల గురించిన వార్తలు చూసారా?


    Yes, I heard some people suffered for months.
    అవును, కొందరు ప్రజలు నెలల తరబడి బాధపడ్డారని విన్నాను.


    It was difficult for the rescue workers to reach there.
    రక్షణ సిబ్బందికి అక్కడకి చేరుకోవడానికి చాలా కష్టంగా ఉండింది.


    'మీరు ఉత్తరాఖండ్ లో వరదల గురించిన వార్త విన్నారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    Did you hear the news about the floods in Uttarakhand?
    Did you listen the news about the floods in Uttarakhand?
    Did you hear to the news about the floods in Uttarakhand?
    Did you hear the news at the floods in Uttarakhand?
    'వారు నెలల తరబడి కష్టాలు పడ్డారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి ;
    They suffered for months
    They are suffering for months
    They were suffered for months
    They will be suffering for months
    సహాయకులు అక్కడ చేరుకోవడానికి కష్టంగా ఉండింది.
    • helpers
    • it was
    • difficult
    • the helpers
    • to reach there
    • for
    డైలాగ్ వినండి
    Natural disasters are increasing day by day. There is a similar situation in J & K.
    ప్రకృతి వైపరీత్యాలు రోజురోజికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితే జమ్మూ కాశ్మీర్లో ఉంది.


    The situation is getting worse with each passing day.
    గడిచే ప్రతి రోజుకి పరిస్థితి పాడైపోతున్నది.


    I pray for the families living there.
    నేను అక్కడ నివసించే కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను


    Me too, but we should also send help.
    నేను కూడా, కాని మనం సహాయం కూడా పంపాలి.


    'ప్రకృతి వైపరీత్యాలు రోజురోజికి పెరిగిపోతున్నాయి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    Day by day, natural disasters are increasing
    Day by day, naturally disasters are increasing
    Day by day, have natural disasters increasing
    Day by day, natural disasters is increasing
    పరిస్థితి చాలా చెడుగా ఉంది.
    • worse
    • was very
    • situation
    • is very
    • the
    • bad
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    There was a similar ______
    situation in
    situated in
    situation on
    situated at
    'నేను అక్కడ నివసించే కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
    I pray for the families living their.
    I pray for the families living there.
    'మనం అక్కడకి సహాయం పంపాలి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    We should send help there
    We are send help there
    Should we send help there?
    We would send help there
    డైలాగ్ వినండి
    What can we do to help?
    సహాయం చెయ్యడానికి, మనం ఏం చెయ్యగలం?


    We can send some stuff.
    మనం కొన్ని వస్తువులు పంపవచ్చు.


    Like what?
    ఎలాంటివి?


    They require blankets, medicines, and dry ration after such a disaster.
    ఇలాంటి దుర్ఘటన తరువాత వారికి దుప్పట్లు, మందులు మరియు పొడి రేషన్ కావాల్సి వస్తాయి .


    'మేము సహాయం కోసం ఏం చెయ్యగలము?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    How can we do to help?
    What can we help?
    What can we do help?
    What can we do to help?
    మనం కొన్ని వస్తువులు పంపవచ్చు.
    • some stuff
    • are
    • can
    • sent
    • send
    • we
    'వారికి పొడి ఆహారవస్తువుల అవసరం ఉంటుంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    They need dry ration
    They must dry ration
    They have dry ration
    They should dry ration
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    If such a situation ______
    arises
    is arises
    arising
    to arises
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం