పదాల నిర్మాణం నేర్చుకోండి - Noun person Adjective
try Again
Tip1:hello
Lesson 160
పదాల నిర్మాణం నేర్చుకోండి - Noun person Adjective
డైలాగ్ వినండి
I went to an Art exhibition last week.
నేను గత వారం ఒక్క కళా ప్రదర్శనకి వెళ్ళాను.


I have never been to an art exhibition, what is it like?
నేను ఎప్పుడూ ఒక్క కళా ప్రదర్శనకీ వెళ్ళలేదు , అది ఎలా ఉంటుంది?


A lot of artists put their work on display.
చాలా మంది కళాకారులు వారి పనిని ప్రదర్శన కి ఉంచుతారు.


What sort of work?
ఎటువంటి పని?


Some really artistic stuff like paintings, handicrafts, etc.
కొన్ని నిజమైన కళాత్మక వస్తువులు, చిత్రలేఖనాలు,, హస్తకళల లాంటివి.


చిట్కా
=
Art = కళ
Artist = కళాకారుడు
Artistic = కళాత్మకం
=
Artistic is an adjective; Art is a noun, and Artist is also a noun
'కళా ప్రదర్శన లో కళాకారులు వారి కళాత్మక చిత్రాలని చూపించారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
Artists show their artistic paintings in the art exhibition
Artistic showed their art paintings in the art exhibition
Art showed their artistic paintings in the art exhibition
Artists showed their artistic paintings in the art exhibition
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
My friend is an amazing ______
photograph
photographer
photographic
photography
తన ఫోటోగ్రఫీ నైపుణ్యంతో వారిని ఆకట్టుకున్న ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వారు వెళ్లారు.
    • who impressed them
    • with his
    • photography skills
    • They went to a
    • photographer skills
    • photographer
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    My love for ______
    photographic
    photography
    photograph
    photographer
    డైలాగ్ వినండి
    What do you know about the Indian economy?
    మీకు భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఏమి తెలుసు?


    India is a mixed economy. It is a mix of capitalism and socialism.
    భారతదేశం ఒక మిశ్రమ ఆర్ధికవ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థ మరియు సోషలిజం కలిసి ఉన్నాయి.


    What about the famous economists, what do you know about them?
    ప్రసిద్ధ ఆర్థికవేత్తల సంగతి ఏంటి, మీకు వారి గురించి ఏమి తెలుసు?


    I know about Mr. Manmohan Singh, he served as the 14th Prime Minister of India.
    నాకు శ్రీ. మన్మోహన్ సింగ్ గురించి తెలుసు, అతను భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పని చేసారు.


    What measures did he take for economic welfare?
    ఆయన ఆర్థిక సంక్షేమం కోసం ఏమి చర్యల తీసుకున్నారు?


    I don't know much about that.
    నాకు దాని గురించి అంతగా తెలియదు.


    చిట్కా
    =
    Economy = ఆర్థిక వ్యవస్థ (noun)
    Economist = ఆర్థికవేత్త (noun)
    Economical = ఆర్థిక శాస్త్ర (adjective)
    Economic = ఆర్థిక (adjective)
    =
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Tata Nano is an ______
    economic
    economical
    economist
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Defence Minister Manohar Parrikar travels ______
    economy
    economics
    economist
    అతను భారతదేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచిన మరియు ప్రతి వస్తువు చవక ధరలలో అందేట్టు చేసిన ఒక గొప్ప ఆర్థికవేత్త.
    • who improved India's
    • at economical rates
    • He was a great
    • economist
    • and made everything available
    • economy
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He manages the ______
    economic
    economist
    economy
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    DDLJ was a ______
    music
    musical
    musician
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    A.R. Rahman is a world-class ______
    musician
    music
    musical
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He contributed a lot to the ______
    musician
    music
    షోలే ఒక సంగీతభరిత చిత్రం కాకపోయినా, దాని సంగీతకారులు మంచి సంగీతాన్ని సమకూర్చారు.
    • film, its
    • Although Sholay is not a
    • music
    • musicians
    • composed good
    • musical
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is at a ______
    manage
    manager
    managerial
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    They had a party yesterday and the ______
    managerial
    manage
    management
    డైలాగ్ వినండి
    What do you do?
    మీరు ఏం చేస్తుంటారు?


    I work at a bank.
    నేను ఒక బ్యాంక్ వద్ద పని చేస్తాను.


    What is your position?
    మీ స్థానం ఏమిటి?


    I am at a managerial position.
    నేను ఒక నిర్వహణ స్థానంలో ఉన్నాను.


    What is your designation?
    మీ హోదా ఏమిటి?


    I am an account manager.
    నేను ఒక ఖాతా మేనేజర్ ని.


    What are your qualifications?
    మీ అర్హతలు ఏమిటి?


    I am a management graduate.
    నేను ఒక మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ని.


    'అతను దేశం నలుమూలల నుండి పోటీదారులు వచ్చిన ఒక పోటిలో పాల్గొన్నాడు మరియు వాళ్ళు చాలా పోటీతత్వంతో ఉన్నారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి;
    He took part in a competitors where competition from across the country came and they were very competitive
    He took part in a compete where competitors from across the country came and they were very competitive
    He took part in a competition where competitors from across the country came and they were very competitive
    He took part in a competitive where competitors from across the country came and they were very competition
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He has a ______
    competition
    competitive
    compete
    competitor
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is a fierce ______
    competitor
    compete
    competitive
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He works in the Jewelry ______
    industrial
    industry
    industrialist
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is not an ______
    industry
    industrial
    industrialist
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    His house is in an ______
    industrial
    industry
    industrialist
    చెట్లు ఉత్పత్తిదారులు, వాటి ఉత్పత్తులు, పళ్ళు మరియు అవి ఉత్పాదకమైన భూమిలో పండుతాయి.
    • productive land
    • fruits and they
    • their products are
    • producers,
    • grow on a
    • Trees are
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    You should do something ______
    product
    productive
    producer
    production
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    She uses good ______
    production
    productive
    products
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is a film ______
    producer
    productive
    production
    ​జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    My uncle is into film ______
    produce
    production
    product
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం