ప్రవర్తన మరియు అలవాట్లపై సంభాషణలు: Using would
try Again
Tip1:hello
Lesson 161
ప్రవర్తన మరియు అలవాట్లపై సంభాషణలు: Using would
చిట్కా
I used to have long hair when I was a child. = నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, నాకు పొడవైన జుట్టు ఉండేది.

Used to, గతంలో ఉన్న పరిస్థితులను(స్థితులను), అలవాట్లను, పలుమార్లు చేసిన పనులను సూచిస్తుంది.
ఏవైతే గతంలో తరచుగా ఉండి, ఇప్పుడు లేవో, వాటిని.
=
చిట్కా
Every Saturday, I would go on a long bike ride = ప్రతి శనివారం, నేను ఒక సుదీర్ఘమైన బైక్ రైడ్ కు వెళ్ళేవాడిని
Every Saturday, I used to go on a long bike ride = ప్రతి శనివారం, నేను ఒక సుదీర్ఘమైన బైక్ రైడ్ కు వెళ్ళేవాడిని
Action verbs ఉన్నప్పుడు 'would' మరియు 'used to' రెండూ వాడవచ్చు, కాని state, స్థితి(have, hate, love) ని తెలియచెసేటప్పుడు 'used to' ను మాత్రమే ఉపయోగిస్తాము.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Rahul ______
would
use to
used to
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I ______
wouldn't
would
use to
used to
'నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, మా దగ్గర ఒక కుక్క ఉండేది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
When I was a child, we used to have a dog.
When I was a child, we use to have a dog.
When I was a child, we will have a dog.
When I was a child, we have a dog.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
As a student, he never ______
will have
would
use to
used to
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Did you ______
used to
use to
would
'ఇక్కడ ఎప్పుడూ కాఫీ షాపు ఉండేది కాదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
There never use to be a coffee shop here.
There never would be a coffee shop here.
There never used to be a coffee shop here.
There never wouldn't be a coffee shop here.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
My dad ______
would to be
would
would to
is
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
My mother ______
use to
used to
would
wouldn't
'వారి వైవాహిక జీవితం మొదట్లో, వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవారు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
At the beginning of their married life, they used to be very happy.
At the beginning of their married life, they would be very happy.
At the beginning of their married life, they use to be very happy.
At the beginning of their married life, they used be very happy.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
On Sundays, my parents ______
would be take
would to be take
would take
would to
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The children ______
would to
would
would be
would to be
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
People spend a lot of time watching Television these days, but when we were young, we ______
used to be
used to
use to
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Lots of women go to work nowadays, but earlier, women ______
used to
use to
used to be
చిట్కా
That's typical of you. You would never be on time. = అది నీకు మామూలే. నువ్వు ఎప్పుడూ టైముకి ఉండవు
ఎవరి చెడ్డ అలవాట్లను గురించైనా చెప్పటానికి 'would' ను ఉపయోగించవచ్చు.
He said he didn't like the food. Well, he would criticize everything, wouldn't he? = అతను తనకు భోజనం నచ్చలేదని చెప్పాడు. అయినా, అతను ప్రతిదానిని విమర్శిస్తాడు కదా?
ఈ 'would' ప్రయోగం సాధారణంగా విమర్శించడానికి చేస్తాము.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
They complained about the service, but they ______
wouldn't do
do would
would do
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Neha has already gone. That's exactly like her! She ______
wait wouldn't
wouldn't wait
wouldn't waited
will not wait
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You would forget to call me, ______
wouldn't you
will you
used to
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం