Inversion : with so, neither and nor
try Again
Tip1:hello
Lesson 162
Inversion : with so, neither and nor
చిట్కా
Sachin is from Jaipur. So am I. = సచిన్ జైపూర్ నుంచి (వచ్చాడు). నేను కూడా.
వేరొకరి విషయం లేదా స్థితితో ఏకీభవించటానికి, మనం: so + verb + subject ను ఉపయోగిస్తాము.

సానుకూల(is) వాక్యంతో ఏకీభవించటానికి, 'so' ను ఉపయోగిస్తాము.
Neha didn't like the movie. Neither did I = నేహాకు సినిమా నచ్చలేదు. నాకు కూడా లేదు.
ప్రతికూల(didn't) వాక్యంతో ఏకీభవించటానికి, 'neither/nor' ను ఉపయోగిస్తాము.
చిట్కా
He is happy. So am I = అతను సంతోషంగా ఉన్నాడు. నేను కూడా.
వాక్యంలో స్థితి కనిపిస్తూ ఉంటే (is/am/are/has/have ఉండి ఇంకే ముఖ్యమైన క్రియ లేకపోతే), ఏకీభవించే వాక్యంలో కూడా 'to-be'/'have' యొక్క రూపాలే వస్తాయి.
He dances well. So do I = అతను బాగా డాన్సు చేస్తాడు. నేను కూడా.
వాక్యంలో ఏదైనా action ను చూపించే ముఖ్య క్రియ ఉంటే, ఏకీభవించే వాక్యంలో, 'do' verb యొక్క రూపాలు వస్తాయి.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He has never been so happy before. ______
Nor have I
So have I
Nor am I
Nor do I
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
My mom thinks this cake is superb! ______
Nor do I
Neither do I
So do I
So have I
'అతను పార్టీకి వెళ్ళాలని కోరుకోవట్లేదు. నేను కూడా లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
He didn't want to go to the party. So did I.
He didn't want to go to the party. Neither am I.
He didn't want to go to the party. Neither did I.
He didn't want to go to the party. Neither do I.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He is not into classical music. ______
So am I
Nor am I
I am nor
Nor do I
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He is fond of dancing. ______
So am I
Neither am I
I am neither
Nor am I
'నేను ఆమెకు రాస్తాను. నేహా కూడా(నాకు రాస్తుంది).' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I will write to her. So is Neha
I will write to her. Neither will Neha
I will write to her. Nor will Neha
I will write to her. So will Neha
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He hadn't noticed that house before. ______
So had I
Neither had I
had I Nor
Neither do I
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I suggested that he should take the job, and ______
neither
nor
so
even
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I am not going to Ria's party tonight. ______
So is
Nor is
Even is
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Everybody knows that, and ______
so
nor
neither
not
'నాకు బాలీవుడ్ సినిమాలు ఇష్టం. సచిన్ కు కూడా.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I love Bollywood movies. Nor does Sachin.
I love Bollywood movies. So does Sachin.
I love Bollywood movies. So do Sachin.
I love Bollywood movies. So did Sachin.
'మా కుటుంబం విదేశాలకు, విహార యాత్రకు, ఎప్పుడూ వెళ్ళలేదు. సచిన్ వాళ్ళ (ఫామిలీ) కూడా లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
My family has never been on a holiday abroad. Neither has Sachin's.
My family has never been on a holiday abroad. Neither had Sachin's.
My family has never been on a holiday abroad. Neither do Sachin's.
My family has never been on a holiday abroad. Neither is Sachin's.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He didn't like the chocolate. ______
So did I
How did I
Neither did I.
Even did I
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
She is fond of reading books. ______
So am I
Neither am I
Nor am I.
So do I
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
My parents love cooking. ______
Nor do I
Neither do I
So do I
So am I
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం