Either/Neither/also/too/as well
try Again
Tip1:hello
Lesson 163
Either/Neither/also/too/as well
చిట్కా
You can play either cricket or tennis = నువ్వు, అయితే క్రికెట్ లేదా టెన్నిస్ ఆడవచ్చు.
వాక్యంలో ఇచ్చిన రెండు ప్రత్యామ్నాయాలలో, మొదటి దాని ముందు 'either' ను, రెండిటికి మధ్యలో 'or' ను ఉపయోగించాలి.
Ask him to either wait or go away = అతనిని, అయితే ఆగమని లేదా అవతలికి వెళ్ళమని అడగండి
ఇక్కడ 'ఆగడం' మరియు 'అవతలికి వెళ్ళడం' అనే రెండు ప్రత్యామ్నాయాలు ఇవ్వబడ్డాయి. రెండు ప్రత్యామ్నాయాలకు ముందు 'either' ను, మధ్యలో 'or' ను ఉపయోగించాము.
'నువ్వు, అయితే ఢిల్లీ లేదా ముంబై వెళ్ళవచ్చు. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
You can go to either Delhi either Mumbai
You can go to either Delhi or Mumbai
You can go to either Delhi and Mumbai
You can go to either Delhi but Mumbai
'నువ్వు, అయితే ఆదివారం లేదా సోమవారం రావచ్చు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
You can come either on Sunday nor Monday
You can come neither on Sunday or Monday
You can come either on Sunday and Monday
You can come either on Sunday or Monday
చిట్కా
Either Neha or Sachin is helping with the decorations = అయితే నేహ లేదా సచిన్ అలంకరణలో సహాయపడుతున్నారు
ఇక్కడ Either Neha or Sachin 'are' helping అనము. ఎందుకంటే, ఇద్దరిలో ఎవరో ఒకరే ఆ పనిని చేస్తున్నారు. అందువలన ఏకవచనంలో ఉన్న క్రియే వస్తుంది.
=
'మోహన్ గాని, లేదా సోహన్ గాని విదేశాలకు వెళ్తే, నేను సంతోషపడతాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I will be happy, if either Mohan or Sohan goes abroad
I will be happy, of either Mohan or Sohan goes abroad
I will be happy, if neither Mohan nor Sohan goes abroad
I will be happy, if either Mohan or Sohan go abroad
'నేను ఫ్రెంచి కూడా మాట్లాడలేను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I am not speak French either
I can't speaks French either
I can't speak French either
I can't speak French neither
చిట్కా
Neither = రెండిటిలో ఏదీ కాదు.
'Neither' ను కూడా, వాక్యంలో ఇచ్చిన రెండు ప్రత్యామ్నాయాలకు ముందు ఉంచి, రెండిటికి మధ్యలో 'nor' ను వాడుతాము.
Neither Ram nor Shyam is present today = రామ్ గాని లేదా శ్యామ్ గాని ఈ రోజు హాజరవలేదు.
రామ్ మరియు శ్యామ్ లలో ఎవరూ హాజరు కాలేదు, అందువలన 'neither - nor' ను ఉపయోగించాము.
'నేను మనిషికి గాని, లేదా జంతువుకు గాని భయపడను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I fear neither man nor beast
I fear man nor beast
I fear neither man or beast
I fear neither man not beast
'నువ్వు ఇ-మెయిలు గాని లేదా ఫోన్ గాని చేయవు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
You neither emails nor calls
You neither email nor call
You neither email or call
Either you email nor call
చిట్కా
Which one did you buy? Neither = నువ్వు ఏది కొన్నావ్? ఏదీ లేదు.
ఇక్కడ రెండు (లేదా అంతకన్నా ఎక్కువ) వస్తువులలో ఏదీ కొనలేదు. అంటే, ప్రతికూల వాక్యం, అందువలన 'neither' ను ఉపయోగించాము.
Which one do you prefer? Either. = నీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? ఏదైనా.
ఇక్కడ రెండు (లేదా అంతకన్నా ఎక్కువ) వస్తువులలో ఏ వస్తువైనా సరిపోతుంది. అంటే, అనుకూల వాక్యము. అందువలన 'either' ను ఉపయోగించాము.
' శ్రీ శర్మ గారి కూతురు పాడగలదు మరియు డాన్సు చేయగలదు కూడా. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Mr. Sharma's daughter can either sing or dance as well.
Mr. Sharma's daughter can sing and dance as well.
Mr. Sharma's daughter can't sing and dance as well.
Mr. Sharma's daughter can sing and dance well.
చిట్కా
He has finished his work. So have I = అతను తన పనిని పూర్తి చేసాడు. నేను కూడా.
ఇక్కడ రెండో వ్యక్తి ద్వారా ఏకీభవించడం చూపిస్తున్నాం కాబట్టి వాక్య నిర్మాణాన్ని అనుసరించి 'so have I' ని ఉపయోగించాము.
=
'మీరు ఎక్కడినుంచి? ఢిల్లీ?
నేను కూడా!' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
;
Where are you from? Delhi?
So am I!
Where are you from? Delhi?
Either me!
Where are you from? Delhi?
Me neither!
Where are you from? Delhi?
And me!
'అతను నా సోదరుడు. అతను నా క్లాసు టీచరు కూడా.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
He is my brother. He is too my class teacher.
He is my brother. He is as well my class teacher.
He is my brother. He is also my class teacher.
He is either my brother or my class teacher.
చిట్కా
I haven't finished my work yet.
I haven't finished it either.
= నేను నా పనిని ఇంకా పూర్తి చేయలేదు.
నేను కూడా దానిని చేయలేదు.
ఇక్కడ మనం రెండు వాక్యాలలో ప్రతికూల క్రియ (haven't) ను వాడుతున్నాం. అందువలన 'either' వచ్చింది.
I haven't finished my work yet.
Neither/nor have I
= నేను నా పనిని ఇంకా పూర్తి చేయలేదు.
నేను కూడా లేదు.
ఇక్కడ మనం రెండో వాక్యంలో అనుకూల క్రియ (have) ను వాడుతున్నాం. అందువలన దానిని ప్రతికూలం చేయటానికి 'neither' వాడాము.
చిట్కా
=
I don't like him = నేను అతన్ని ఇష్టపడను.
I don't like him either = నేను కూడా అతన్ని ఇష్టపడను.

రెండో వాక్యంలో ముందే don't ప్రతికూలంగా ఉంది కాబట్టి, 'either' వచ్చింది.
=
I don't like him = నేను అతన్ని ఇష్టపడను.
Neither do I = నేను కూడా పడను.

ఇక్కడ 'do' అనుకూల క్రియ కాబట్టి ప్రతికూలం చేయటానికి 'neither' వచ్చింది. దీనినే, 'Me neither = నేను కూడా లేదు' అని కూడా అనొచ్చు.
'అతను స్కూలుకు వెళ్ళలేదు. అతని సోదరి కూడా (వెళ్ళ) లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
He didn't go to school. His sister didn't (go) neither.
He didn't go to school. Either did his sister.
He didn't go to school. Or his sister didn't (go).
He didn't go to school. His sister didn't (go) either.
'అతను ఈదలేడు. నేను కూడా లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
He can't swim. I can't swim neither.
He can't swim. Either can't I.
He can't swim. Neither can I.
He can't swim. Neither can't I.
'అతను ఒక కారు కలిగి ఉన్నాడు. నేను కూడా' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
He has a car. So am I.
He has a car. So do I.
He have a car. So does I.
He has a car. So did I.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I requested both of them to help, but ______
not
neither
nor
no
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Neither you ______
nor
or
and
either
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I am ______
too
as well
also
very
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He hasn't got money. I ______
haven't neither
neither
either
haven't either
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం