మీ కుటుంబం గురించి చెప్పడం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 17
మీ కుటుంబం గురించి చెప్పడం నేర్చుకోండి
'అమ్మ ' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
Father
Mother
Child
Brother
'నాన్న ' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
Father
Mother
Child
Brother
ఆంగ్లములో అనువదించండి.
అమ్మ
ఆంగ్లములో అనువదించండి.
నాన్న
'ఈవిడ మా అమ్మ.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
He is my father.
She is my father.
She is my mother.
He is my mother.
'అతను మా నాన్న.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
She is my father.
He is my mother.
She is my mother.
He is my father.
ఆంగ్లంలో అనువదించండి.
మా అమ్మ
మా అమ్మ అందంగా ఉంది.
  • is
  • pretty
  • my
  • mother
  • father
  • mine
  ఆంగ్లం అనువదించండి.
  ఆమె మా అమ్మ కాదు.
  మా నాన్న కి చెందినవారు
  • is
  • father
  • my
  • your
  • from
  డైలాగ్ వినండి
  : Excuse me! Are you ?
  : క్షమించండి! మీరు నా?


  : Hello. Yes, I am .
  : హలో, అవును, నేను .


  : Hi , is your mother?
  : హాయ్ ! మీ అమ్మగారా?


  : No, is not my mother.
  : లేదు, మా అమ్మ కాదు.


  'తల్లిదండ్రులు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Siblings
  parents
  Child
  Children
  'సోదరి ' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Father
  Sister
  Brother
  Mother
  'సోదరుడు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Mother
  Sister
  Father
  Brother
  ఆంగ్లములో అనువదించండి.
  నా సోదరి తెలివైనది.
  ఆడియో విని , తెలుగు లో సరైన అనువాదం ఎంచుకోండి. 'She is my sister.' ;
  ఆమె మా అమ్మ.
  అయన మా నాన్న.
  ఆమె మా చెల్లి.
  అయన మా సోదరుడు.
  'అతను మా అన్నయ్య.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  He is my father.
  She is my brother.
  He is my brother.
  She is my sister.
  I=నేను
  have=కలిగి ఉన్నాను
  two=ఇద్దరు
  sisters=అక్కచెల్లెళ్ళు
  'నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  I have two brothers.
  I have two people brothers.
  I have two brother.
  I have two sisters.
  'నాకు ఒక సోదరి ఉంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  I have one sisters.
  One sisters I have.
  I have sister one.
  I have one sister.
  ఆంగ్లం అనువదించండి.
  నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు.
  ఆంగ్లం అనువదించండి.
  మా తల్లిదండ్రులు తెలివైన వారు.
  ఆంగ్లం అనువదించండి.
  నా సోదరిలు అందంగా ఉన్నారు.
  ఆడియో విని, తెలుగు లో సరైన అనువాదం ఎంచుకోండి. 'I have three sisters.' ;
  నాకు ముగ్గురు సోదర సోదరీమణులు ఉన్నారు.
  నాకు ముగ్గురు సోదరులు ఉన్నారు.
  నాకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు.
  నా సోదరీమణులు అందంగా ఉనారు.
  తగిన పదం ఎంచుకోండి.
  I ______
  has
  have
  I=నేను
  have=కలిగి ఉన్నాను
  two=ఇద్దరు
  siblings=తోబుట్టువులు
  I=నేను
  don't=లేను
  have=కలిగి
  siblings=తోబుట్టువులు
  ఆడియో విని, తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి. 'Siblings' ;
  తోబుట్టువులు
  తాత మామ్మలు
  తల్లిదండ్రులు
  పిల్లలు
  'నాకు తోబుట్టువులు లేరు.' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (1 ఎంపికను ఎంచుకోండి );
  I don't have siblings.
  I doesn't have siblings.
  I don't has siblings.
  I don't have children.
  'తాతయ్య' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Granedad
  Grandfather
  Grandmother
  Grenfather
  'బామ్మ' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Grainmother
  Grani
  Grandmother
  Grendmother
  'బామ్మ తాతయ్య' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Grandmothers
  Children
  Grandparents
  Step parents
  ఆంగ్లంలోకి అనువదించండి.
  మా తాతయ్య తెలివైనవారు.
  'My father and grandfather are smart.' తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
  మా నాన్న మరియు మా తాతయ్య తెలివైన వారు
  మా నాన్న మరియు మా అమ్మమ్మ తెలివైన వారు.
  మా అమ్మమరియు మా తాతయ్య తెలివైన వారు.
  మా అమ్మమరియు మా నాన్నతెలివైన వారు.
  'My mother and sister are pretty.' తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
  మా సోదరుడు మరియు సోదరి అందంగా ఉంటారు.
  మా సోదరుడు మరియు నాన్న అందంగా ఉంటారు.
  మా అమ్మ మరియు సోదరి అందంగా ఉంటారు.
  మా నాన్నమరియు అమ్మమ అందంగా ఉంటారు.
  తగిన పదం ఎంచుకోండి.
  My brother and sister ______
  is
  are
  am
  'మా తాత మామ్మలు తెలివైన వారు.' తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
  My grandparents are smart.
  My grandparents is smart.
  My grandparent is smart.
  My children are smart.
  'పిల్ల/పిల్లవాడు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  parents
  Children
  Child
  Grandparents
  'పిల్లలు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  parents
  Children
  Childs
  Childrens
  'నాకు పిల్లలు లేరు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
  I don't have childrens.
  I doesn't have the children.
  I don't has children.
  I don't have children.
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం