Elections: ఎన్నికలపై సంభాషణలు
try Again
Tip1:hello
Lesson 170
Elections: ఎన్నికలపై సంభాషణలు
డైలాగ్ వినండి
Ajay, elections are just around the corner, who will you vote for?
అజయ్, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. నువ్వు ఎవరికీ ఓటు వేస్తావు?


I'm not sure yet.
నేను ఇంకా నిర్ణయించలేదు.


Why? What's the confusion?
ఎందుకని? ఏంటి సందేహం?


Both the candidates look promising.
ఇద్దరూ ఆశాజనకంగా కనిపిస్తున్నారు.


Around the corner=దగ్గరలో
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Elections are just ______
around
close to
in
on
'నువ్వు ఎవరికీ ఓటు వేస్తావు?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Who will you vote for?
Who are you vote for?
Who will you vote to?
Who will you give vote for?
'ఏంటి సందేహం/అయోమయం?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Who's the confusion?
What's the confusion?
What's the confucion?
What's the confusing?
ఇద్దరు అభ్యర్థులు ఆశాజనకంగా కనిపిస్తున్నారు.
    • look promise
    • two
    • the candidates
    • both
    • look promising
    • are
    'నేను ఇప్పటిదాకా నిర్ణయించలేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    I haven't deciding yet
    I haven't decide yet
    I haven't decided yet
    I haven't decision yet
    డైలాగ్ వినండి
    Both? But there are not just two parties in the election.
    ఇద్దరా? కాని ఎన్నికల్లో కేవలం రెండు పార్టీలే లేవు.


    For me, the promising candidates are from the ABC party and the SKP party.
    నాకు ఆశాజనక అభ్యర్థులు ABC పార్టీ మరియు SKP పార్టీల నుంచి ఉన్నారు.


    You should also consider the work done in the past by other parties.
    గతంలో ఇతర పార్టీలు చేసిన పనిని కూడా నువ్వు పరిగణించాలి.


    It's not just about the past, a chance should be given to the new parties as well.
    ఇది కేవలం గతం గురించి కాదు, కొత్త పార్టీలకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి.


    'ఎన్నికల్లో కేవలం రెండు పార్టీలే లేవు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    There are not just two parties in the election
    Their are not just two parties in the election
    There is not just two parties in the election
    There are just not two parties in the election
    'నువ్వు మిగతా పార్టీలు చేసిన పనిని కూడా పరిగణించాలి.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    You should also consider the work done by other parties
    You should also considering the work done by other parties
    You should also considerate the work done by other parties
    You should also consideration the work done by other parties
    ఒక అవకాశం కొత్త పార్టీలకు కూడా ఇవ్వాలి.
    • would be
    • the new
    • a chance
    • parties as well
    • given to
    • should be
    డైలాగ్ వినండి
    On what basis should they be given a chance?
    ఏ ఆధారం మీద వాళ్లకు అవకాశం ఇవ్వాలి?


    Their promises are not only different but also doable
    వాళ్ళ వాగ్దానాలు భిన్నం మాత్రమే కాదు, చేయగలవి కూడా.


    Everyone says the same thing but it's important to make a note of the one who does it.
    ప్రతిఒక్కరు అదే చెబుతారు కాని చేసేవాడిని గుర్తించడం ముఖ్యం.


    Who will you vote for?
    నువ్వు ఎవరికీ ఓటు వేస్తావు?


    'ఏ ఆధారం మీద వాళ్లకు అవకాశం ఇవ్వాలి?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    In what basis should they be given a chance?
    On what basis should they be given a chance?
    On what basis would they be given a chance?
    On what basis are they given a chance?
    'వాళ్ళ వాగ్దానాలు భిన్నం మాత్రమే కాదు, చేయగలవి కూడా.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    There promises are not only different but doable
    Their promises need not be different but doable
    Their promises are not only different but doable
    Their promises have to be different and doable
    నువ్వు ఎవరికీ ఓటు వేస్తావు?
    • for?
    • you are
    • will
    • who
    • you
    • vote
    డైలాగ్ వినండి
    I will vote for JKL but you still haven't told me your choice
    నేను JKL కు వేస్తాను, కాని నువ్వింకా నీ ఎంపిక చెప్పలేదు


    I would like to vote for ABC
    నేను ABC కి ఓటు వేయటానికి ఇష్టపడతాను.


    Why?
    ఎందుకు?


    Because I want a new face for the country
    ఎందుకంటే, దేశానికి ఒక కొత్త ముఖం కావాలని నేను కోరుకుంటున్నాను.


    'నేను JKL కు ఓటు వేస్తాను' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    I will vote for JKL
    I will be vote for JKL
    I can be vote for JKL
    I could be vote for JKL
    నేను ABC పార్టీకి ఓటు వేయటానికి ఇష్టపడతాను.
    • the ABC party
    • I would
    • vote to
    • vote for
    • to
    • like
    'దేశానికి ఒక కొత్త ముఖం కావాలని నేను కోరుకుంటున్నాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    I want a new face for the country
    I will want a new face for the country
    I am wanting a new face for the country
    I should want a new face for the country
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం