Making Requests: అభ్యర్థించడం తెలుసుకోండి
try Again
Tip1:hello
Lesson 172
Making Requests: అభ్యర్థించడం తెలుసుకోండి
డైలాగ్ వినండి
I'm feeling suffocated, will you open the window for me, please?
నేను ఊపిరి ఆడకుండా ఉన్నట్టు ఫీలవుతున్నాను, మీరు దయచేసి నాకోసం ఆ కిటికీ తెరుస్తారా?


Sure, why don't you drink some water as well, you will feel better.
తప్పకుండా, మీరు కొంచెం నీళ్ళు కూడా త్రాగకూడదా, మీకు బాగా అనిపిస్తుంది.


Actually, I caught cold last night, my nose is blocked.
నిజానికి, నాకు నిన్న రాత్రి జలుబు చేసింది, నా ముక్కు మూసుకుపోయింది.


Oh, I can understand.
అయ్యో, నేను అర్ధం చేసుకోగలను.


'మీరు దయచేసి నాకోసం ఆ కిటికీ తెరుస్తారా?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి.;
Will you please open the window for me?
Will you please opens the window for me?
Will you please opened the window for me?
Will you please opening the window for me?
'మీరు నాకు ఆ బ్యాగ్ అందిస్తారా?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
Will you pass me that bag, please?
Willing you pass me that bag, please?
Do you pass me that bag, please?
Will pass me that bag, please?
మీరు కొంచెం పంఖా(ఫ్యాన్) వేస్తారా?
    • the fan on?
    • switched
    • do you
    • to
    • would you
    • switch
    'మీరు నాకు దారి చూపిస్తారా?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
    Will you show me the way?
    Will you show to me the way?
    Will you see me the way?
    Will you look me the way?
    డైలాగ్ వినండి
    Will you please pass me that inhaler?
    మీరు నాకు కొంచెం ఆ ఇన్హేలర్ అందిస్తారా?


    Yes, of course.
    హాఁ, తప్పకుండా.


    Would you please pass me a tissue paper as well?
    మీరు నాకు కొంచెం టిష్యూ పేపర్ అందిస్తారా?


    Sure, I would.
    తప్పకుండా, చేస్తాను.


    చిట్కా
    Will you/Would you = మీరు కొంచెం
    ఎవరినైనా ఏదైనా అడిగినపుడు లేదా అభ్యర్దించేటప్పుడు 'would you' అనటం ఎక్కవ సభ్యత కలిగినదిగా అనిపిస్తుంది.

    'Would you' అనటం ఏ విన్నపానికయినా వినమ్రతను చేకూరుస్తుంది
    =
    చిట్కా
    =
    'Will you' informal పద్ధతిలో ఉపయోగించబడుతుంది, దీనిని స్నేహితుల కొఱకు ఉపయోగించవచ్చు.
    =
    'Would you' కొంచెం formal మరియు మొహమాటంతో కూడినది, దీనిని ఎవరైనా వయస్సులో పెద్దవారి కొఱకు లేదా ఎక్కవ మర్యాద ఇవ్వటం కొఱకు ఉపయోగించవచ్చు.
    మీరు నా కోసం ఆ బాటిల్ కొంచెం తెరవగలరా?
    • that bottle
    • are you
    • open
    • for me?
    • could you
    • will open
    మీరు దయచేసి ఒక టిష్యూ పేపర్ కూడా అందిస్తారా?
    • a tissue paper
    • to
    • me
    • pass
    • would you please
    • as well?
    డైలాగ్ వినండి
    Do you smoke?
    మీరు పొగ త్రాగుతారా?


    No, I don't.
    లేదు, నేను చేయను.


    Do you mind if I smoke?
    నేను పొగ త్రాగితే, మీరు ఏమైనా అనుకుంటారా?


    Yes, I do. It's injurious to health, please don't smoke in the house.
    హాఁ. నేను అనుకుంటాను, ఇది ఆరోగ్యానికి హానికరం, దయచేసి ఇంటిలో పొగ త్రాగకండి.


    Would you mind if I smoke in your balcony?
    నేను మీ బాల్కనీలో పొగ త్రాగితే మీకు ఏమైనా అభ్యంతరం ఉంటుందా?


    Alright, go ahead.
    సరే, చేయండి.


    చిట్కా
    Do you mind?/ Would you mind? = మీరు ఏమైనా అనుకుంటారా?/ మీకు అభ్యంతరం ఉంటుందా?
    =
    మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
    ______
    Are you mind
    Would you mind
    Don't mind
    Can you mind
    'నేను మీ బాల్కనీలో పొగ త్రాగితే మీకు ఏమైనా అభ్యంతరం ఉంటుందా? ' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
    Would you mind if I smoke in your balcony?
    Would you will mind if I smoke in your balcony?
    మీరు హోమ్ వర్క్ తో నాకు కొంచెం సహాయం చేస్తారా?
    • with the homework
    • help me
    • do you
    • help to me
    • could you
    • are you
    మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
    Would you like to have a ______
    Desert
    డైలాగ్ వినండి
    Could you tell me the time please?
    మీరు దయచేసి నాకు కొంచెం టైము చెబుతారా?


    It's 8.
    8 అవుతుంది.


    Oh no, I'm late, could you tell me the way to the railway station?
    అయ్యో, నేను లేటయ్యాను, మీరు నాకు కొంచెం రైల్వే స్టేషన్ కు దారి చెప్పగలుగుతారా?


    Couldn't you tell me before. Wait, I'll call a cab for you.
    మీరు నాకు ముందే చెప్పలేక పోయారా? ఆగండి, నేను మీకు ఒక టాక్సీని పిలుస్తాను.


    Thank you so much, could I have my bag please?
    మీకు చాలా ధన్యవాదాలు, నేను కొంచెం నా బ్యాగ్ తీసుకోనా, ప్లీజ్?


    'మీరు కొంచెం నాకు టైము చెప్పగలుగుతారా?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
    Could you tell me the time please?
    Could you told me the time please?
    Could you tells me the time please?
    Could you telling me the time please?
    మీరు నాకు ముందే చెప్ప లేకపోయారా?
    • later?
    • tell me
    • before?
    • tell to me
    • couldn't you
    • previous?
    మీరు నా కోస ఒక టాక్సీని పిలవగలుగుతారా?
    • for me?
    • do you
    • calling
    • could you
    • a cab
    • call
    మీరు నాకు కూడా ఆ పెన్ తీసుకురాగలరా?
    • brought that
    • bring that
    • would you
    • as well?
    • for me
    • pen
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం