Your food (2)
try Again
Tip1:hello
Lesson 174
Your food (2)
Rich food ఘనమైన ఆహారం
Greasy/Oily food నూనె (ఎక్కువగా) ఉండే ఆహారం
Junk food చిరుతిళ్ళు (శరీరానికి నష్టం కలిగించే మరియు బజారులో విరివిగా దొరికే ఆహారం)
Healthy food ఆరోగ్యకరమైన ఆహారం
Unhealthy food ఆరోగ్యకరం కాని ఆహరం
Savoury food రుచికరమైన ఆహారం
Fried food వేయించి (నూనెలో) వండిన ఆహారం
డైలాగ్ వినండి.
I love attending parties!
నేను పార్టీలకు హాజరవటం ఇష్టపడతాను!


Me too! But the food is often rich and unhealthy.
నేను కూడా! కాని (అక్కడ) ఆహారం తరచుగా ఘనంగా మరియు అనారోగ్యకరంగా ఉంటుంది


I agree with that. Why can't there be healthier options at parties.
నేను దానితో ఏకీభవిస్తాను, పార్టీలలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు(వేరే రకమైన ఆహారం) ఎందుకు ఉండకూడదు?


Why don't we organize one? We will tell people to not bring in any fried food.
మనమెందుకు ఒకటి ఏర్పాటు చేయకూడదు? మనం అందరికీ ఏ వేపుడు పదార్ధాలూ తీసుకురావద్దని చెబుదాం.


Great! Let's get two savoury dishes and one dessert.
చాలా బాగుంది! మనం రెండు రుచికరమైన కూరలు మరియు ఒక మిఠాయి తెద్దాం.


మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
This burger has too much oil. It looks really ______
healthy
unhealthy
unhealthful
unhealth
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
I have diabetes. I avoid ______
desserts
deserts
a desserts
a deserts
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
______
Fry food
Fryed food
Fried food
Fryd food
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
I always prefer a ______
healthily diet
healthy diets
healthy diet
'అతను హాస్టల్ లో కేవలం ఘనమైన ఆహారమే తింటాడు ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
He eats only richly food at the hostel.
He eats only rich food at the hostel.
He eats only richness food at the hostel.
He eats only wealthy food at the hostel.
'మీ కొలస్ట్రాల్ అదుపులో ఉంచటానికి, మీరు వేపుడు పదార్ధాలకు దూరంగా ఉండాలి.' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
To keep your cholesterol under control, you should avoid eating fried food.
To keep your cholesterol under control, you will avoid eating fried food.
For keep your cholesterol under control, you should avoid eating fried food.
To keep your cholesterol over control, you should avoid eating fried food.
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
I don't have a sweet tooth. I prefer ______
desserts
sweet dishes
savoury dishes
savourized dishes
Diet ఆహారం
Vegetarian diet శాఖాహార ఆహారం
Non-vegetarian diet మాంసాహార ఆహారం
Liquid diet (జ్యూస్, సూప్ వంటి) ద్రవ రూప ఆహారం
Nutritious diet పౌష్టిక ఆహారం
Low-fat diet తక్కువ క్రొవ్వు కలిగిన ఆహారం
Low-salt diet తక్కువ ఉప్పు కలిగిన ఆహారం
Salt-free diet ఉప్పు లేని ఆహారం
High-protein diet ఎక్కువ ప్రొటీన్లు కలిగిన ఆహారం
High-calorie diet ఎక్కువ కేలరీలు కలిగిన ఆహారం
Low-calorie diet తక్కవ కేలరీలు కలిగిన ఆహారం
డైలాగ్ వినండి.
I'm on a diet these days, my stomach is upset.
నేను ఈ మధ్య ఒక ప్రత్యేకరకమైన ఆహారం తీసుకుంటున్నాను, నా కడుపు బాగా లేదు.


What kind of diet?
ఎటువంటి ప్రత్యేకమైన ఆహారం?


I'm on a liquid diet.
నేను ద్రవ పదార్ధాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నాను.


Oh, I went on a low-calorie diet last month
అలాగా, పోయిన నెల నుండి నేను తక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నాను.


Why?
ఎందుకు?


I had gained a lot of weight.
నేను చాలా బరువు పెరిగాను.


Oh. I am considering turning to a vegetarian.
అలాగా, నేను శాఖాహారిగా మారాలని అనుకుంటున్నాను.


I can't become one. I am a hard core non vegetarian.
నేనయితే కాలేను, నేను ఒక పూర్తి మాంసాహారిని.


మాంసాహారి
చిట్కా
=
ఎప్పుడైనా మీరు ఎవరినైనా శాఖాహారా, మాంసాహారా అని అడగవలసి వస్తే, అప్పుడు మీరు 'vegetarian' లేదా 'non-vegetarian' అని అడగటం/వ్రాయటం చేయాలి.
ఎలాగంటే: Are you a vegetarian/non-vegetarian?
అంతేగాని: Are you a veg? అని కాదు.
=
To go on a diet ఆహార నియమాలు పాటించుట
To follow a diet ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించుట
On a diet ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకొనుట
'నా కడుపు కలత గానే ఉంటోంది, అందువలన డాక్టరు ద్రవ పదార్దాలు తీసుకోమని చెప్పారు.' యొక్క ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
My stomach stays upset that's why the doctor asked me to follow a liquid diet.
My stomach stays upset that's why the doctor asked me to follow a low-fat diet.
My stomach stays upset that's why the doctor asked me to follow a low-salt diet.
My stomach stays upset that's why the doctor asked me to follow a watery diet.
'నా డాక్టరు నాకు పౌష్టిక ఆహారం తీసుకోమని చెప్పారు. ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
My doctor told me to take a nutritious diet.
My doctor told me to take a nutrition diet.
My doctor told me to take a nutritionist diet.
My doctor told me to take a neutral diet.
చిట్కా
Fat-free = క్రొవ్వు లేని
=
'మీరు మీ బరువు తగ్గించుకోవాలనుకుంటే, అప్పుడు తక్కువ క్రొవ్వు గల ఆహారాన్ని (తీసుకోవటం) పాటించండి.' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If you want to lose weight, then follow a low fatty diet.
If you want to loose weight, then follow a low fat diet.
If you want to loose weights, then follow a low fat diet.
If you want to lose weight, then follow a low fat diet.
'అతను వ్యాయామం చేస్తాడు. అతనికి ఎక్కువ ప్రొటీన్లు కలిగిన ఆహారం అవసరం.' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
He works out so a high-protein diet is required for him.
He works out so a high-protin diet is required for him.
He works out so a high-proteen diet is required for him.
He works out so a high-proteins diet is required for him.
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం