Your food (3)
try Again
Tip1:hello
Lesson 175
Your food (3)
Delicious రుచికరమైన
Spicy కారంగా/మసాలాలు కలిగిన
Bitter చేదైన
Sweet తియ్యని
Salty ఉప్పని
Sour పుల్లని
Bland రుచిలేని
'వారి వంటవాడు రుచికరమైన ఇటాలియన్ ఫుడ్ తయారుచేస్తాడు' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
Their chef makes delicious Italian food.
There chef makes delicious Italian food.
Their chaf makes delicious Italian food.
Their chafe makes delicious Italian food.
'వాళ్ళ రెస్టారెంట్ లోని వంటలన్నీ చేదుగా రుచిస్తాయి' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
All the dishes in their restaurant taste sour
All the dishes in their restaurant taste bitter
All the dishes in their restaurant are taste bitter
All the dishes in their restaurant taste better
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
That rice is not spicy, it is ______
Blend
Bland
Blank
Blande
Preserved food సురక్షిత పద్ధతిలో (నిల్వ) ఉంచబడిన ఆహారం
Frozen food చల్లబరచి(నిల్వ ఉంచబడి)న ఆహారం
Tinned/Canned food టిన్నులు లేదా డబ్బాలలో (నిల్వ ఉంచబడిన) ఆహారం
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
Don't eat that jam, it has a lot of ______
Preservation
Preservatives
Preserve
Preserved
'చల్లబరచిన ఆహారం అనారోగ్యకరం.' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
Frozen food is unhealthy
Freezed food is unhealthy
Freeze food is unhealthy
Freezy good is unhealthy
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
He couldn't prepare anything so he brought some ______
canned
can
cand
cannful
చిట్కా
=
Canned food and Frozen food are also types of preserved food.
=
Canned food is preserved by keeping in a can.
Frozen food is preserved by freezing.
డైలాగ్ వినండి.
Ram eats a lot of preserved food.
రాము చాలా నిల్వ ఉంచిన ఆహారం తీసుకుంటాడు.


Yes, he eats a lot of canned food.
అవును, అతడు చాలా, డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారం తీసుకుంటాడు.


Over-cooked ఎక్కువగా ఉడికిన
Under-cooked తక్కువగా ఉడికిన
Perfectly cooked సరిగ్గా ఉడికిన
Burnt మాడిపోయిన
'మీరు మాస్టర్ చెఫ్ లోకి వెళ్ళాలనుకుంటే, అప్పుడు మీ ఆహారం సరిగ్గా ఉడికి ఉండాలి.' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If you want to get into Masterchef then your food should be perfectly cooked.
If you want to get into Masterchef then your food should be under-cooked.
If you want to get into Masterchef then your food should be over-cooked.
If you want to get into Masterchef then your food should be burnt.
'ఆహారం ఎక్కువగా లేదా తక్కువగా ఉడికి ఉంటే, అది ఆరోగ్యానికి హానికరం అవవచ్చు.' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If the food is under or over cooked, it can be harmful for health.
If the food is under or over cooked, it can be harmfull for health.
If the food is under or over cooked, it can be harmfully for health.
If the food are under or over cooked, it can be harmful for health.
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
When I pre-heat the oven, my dishes usually get ______
burnt
burning
burned
burns
'మీరు సరిగ్గా ఉడికిన ఆహారం చేయాలనుకుంటే మీరు సహనవంతులై ఉండాలి ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You will have to be patient if you want to prepare perfectly cooked food.
You will have to be patient if you want to prepare perfect cooked food.
You will have to be patience if you want to prepare perfectly cooked food.
You will have patient if you want to prepare perfectly cooked food.
డైలాగ్ వినండి.
Did you bring anything for the party?
మీరు పార్లీ కోసం ఏమైనా తెచ్చారా?


Yes, I brought some chicken but it is not edible.
హాఁ, నేను కొంత చికెన్ తెచ్చాను, కాని అది తినటానికి పనికిరాదు.


What do you mean?
మీరనేదేమిటి?


It is under-cooked.
అది తక్కువగా ఉడికినది


మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
The food here is so oily. It is barely ______
eatable
edible
eat
ate
Stale చెడిపోయిన
Mouldy బూజు పట్టిన
Rotten కుళ్ళి పోయిన
Pungent ఘాటుగా ఉన్న
'ఆ టమాటా ఎలా ఉంది? తాజాగా ఉందా లేక పాడయిందా?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
How is that tomato? Fresh or stale?
How is that tomato? Freshly or stalely?
How is that tomato? Latest or old?
How is that tomato? Freshness or stale?
ఆ చాక్లెట్లు బూజు పట్టిపోయాయి.
    • chocolates
    • rotten
    • have
    • mouldy
    • those
    • become
    ఈ కూర ఎలా రుచిస్తుంది?
    • tasty?
    • dish
    • does
    • this
    • how
    • taste?
    'ఈ బ్రడ్ వాసన చూసి ఇది చేదిపోయిందో లేదో చెప్పు?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
    Smell this bread and tell me whether it's stale or not?
    Smell this bread and tell me whether it's steal or not?
    Smell this bread and tell me whether it's steel or not?
    Smell this bread and tell me whether it's stay or not?
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం