What do you think I should do? - అభిప్రాయం అడగడం, చెప్పడం తెలుసుకోండి
try Again
Tip1:hello
Lesson 176
What do you think I should do? - అభిప్రాయం అడగడం, చెప్పడం తెలుసుకోండి
'ఎప్పుడైనా మనం ఎవరికైనా సలహా ఇవ్వవలసి వస్తే చాలా రకాలైన వాక్యాలను ఉపయోగించవచ్చు, ఎలాగంటే'^~^'typefacestyle'
Why dont you...? ఎందుకు మీరు...?
If i were you, id... నేనే మీరయ్యుంటే, నేను...
Make sure you (dont)... నిర్ధారించుకోండి మీరు (చేయరు)...
I think you should... నాకు తెలిసి(నేను అనుకుంటున్నాను), మీరు...
How about...? ...ఎలా ఉంటుంది?
It is usually a good idea to... సాధారణంగా... ఇది ఒక మంచి ఆలోచన
My advice is (to)... నా సలహా ఏమిటంటే...
చిట్కా
Why don’t you quit your job = మీరు మీ ఉద్యోగం ఎందుకు వదిలేయకూడదు?
Why don’t you... (మీరు ఎందుకు కాదు? ) -> దీనిని ఎవరికైనా సలహా ఇవ్వటానికి ఉపయోగించటం జరుగుతుంది
=
'మీరు ఒక నిమిషం పాటు మీ ఊపిరి బిగబట్టడానికి ఎందుకు ప్రయత్నించకూడదు?' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
Why don't you try holding your breath for a minute?
Why don't you tried hold your breath for a minute?
'మీరు ఆమెకు ఫోన్ ఎందుకు చేయరు?' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
Why don't you called her?
Why don't you call her?
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
Why ______
don't you gone
are you not go
don't you going
don't you go
'మీరు నాతో జాగింగ్ చేయటానికి ఎందుకు రారు?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
Why don’t you come jogging with me?
Why haven't you come jogging with me?
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
You ______
should went
should go
should gone
should sleep
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
You ______
shouldn't go
shouldn't have go
shouldn't went
shouldn't gone
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
He has a fever so he ______
should call
should called
should had calling
should calling
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
You ______
shouldn't eaten
shouldn't ate
shouldn't eat
shouldn't eating
చిట్కా
If I were you, I’d do some exercise = నేనే మీరయితే, నేను ఏదైనా వ్యాయామం చేస్తాను
If I were you, I'd... ఇది సలహా ఇవ్వడానికి గల మరో పద్ధతి
=
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
I ______
wouldn't wear
not would wear
wouldn't wore
wouldn't worn
'నేనే మీరయితే, ఆ స్వెటర్ తో పాటు పసుపుపచ్చనిది వేసుకుంటాను.' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
I'd wore yellow with that sweater if I were you.
I'd wear yellow with that sweater if I were you.
'నేనే మీరయితే, నేను ఆమెకు చెబుతాను ' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
If I were you, I would tell her.
If I were you, I would told her.
'మీ స్నేహితురాలు తాను లావయిపోతున్నానని అంటే, ఆమెకు సలహా ఇవ్వటానికి ఇలా చెప్పవచ్చు'^~^'typefacestyle'
You should go on a diet. మీరు డైటింగ్ చేయాలి
You shouldn’t eat so much chocolate. మీరు ఇన్ని చాక్లెట్లు తినకూడదు
You ought to drink less beer. మీరు తక్కువ బీరు త్రాగాలి
Why don’t you come running with me? మీరు నాతో పరిగెత్తడానికి ఎందుక రారు?
How about going for a run? పరిగెత్తడం పై మీ అభిప్రాయమేమిటి?/ పరిగెడితే ఎలా ఉంటుంది?
You’d better stop eating so much! మీరు ఇంత ఆహారం తినటం ఆపితే బాగుంటుంది
'మీరు డాక్టరును కలిసే విషయం గురించి ఆలోచించారా?' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
Have you thought about seeing a doctor?
Have you think about seeing a doctor?
'మీరు క్రమం తప్పకుండా మీ పళ్ళు బ్రష్ చేసుకుంటే బాగుంటుంది ' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
You'd better brush your teeth regularly.
You'd better brushed your teeth regularly.
ఆమె పుట్టినరోజును జరిపే ఆలోచన మంచిదై ఉండవచ్చు.
    • It might be
    • to celebrate
    • her birthday
    • a good idea
    • to be celebrate
    • to celebrated
    మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
    ______
    If you take my advice
    If you taking my advice
    If you took my advice
    'మీరు వ్యాయామం చేయటం గురించి ఆలోచించారా?' సరియైన ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి
    Have you thought about working out?
    Have you think about working out?
    మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
    ______
    I think you should start
    I think you should started
    I think you should start to
    I think you should starting
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం