Giving advice, instructions: అభిప్రాయం/ఆదేశం ఇవ్వడం తెలుసుకోండి
try Again
Tip1:hello
Lesson 177
Giving advice, instructions: అభిప్రాయం/ఆదేశం ఇవ్వడం తెలుసుకోండి
'మీరు మద్యం సేవించి వాహనం నడపకూడదు ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You should not drunk and drive
You should not drink and drive
You would not drink and drive
You should not drink and drove
'మీరు, మీరు ఎంచుకున్న పార్టీకి ఓటు వేయాలి' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You ought vote for the party of your choice
You ought to voted for the party of your choice
You ought to vote for the party on your choice
You ought to vote for the party of your choice
'ధనవంతులు, బీదవారి పట్ల నవ్వకూడదు' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
The rich should not laugh at the poor
The rich should not to laugh at the poor
The rich should not laugh to the poor
The rich should laugh at the poor
చిట్కా
=
Suggestions, advice, instructions ఇంకా చాలా రకాలుగా ఇవ్వవచ్చు, ఈ పాఠం లో మనం ఈ పదాలను చదువుకుందాం
=
'మీరు పొగ త్రాగటం మానివేయాలి' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You must quit smoking
You must quitted smoking
You must quite smoking
You must quits smoking
'మీరు ఆలస్యమయ్యే వరకు ఉండకూడదు ' యొక్క ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You must not stayed till late
You must not stay at late
You must not to stay till late
You must not stay till late
చిట్కా
Needn't = need not
దీని అర్ధం ఇది అవసరం లేదు అని.
ఇది 'must' కు వ్యతిరేకమైనది.

Eg: You 'must' go మీరు వెళ్ళటం అవసరం అనే దానిని సూచిస్తుంది
'You needn't' go మీరు వెళ్ళే అవసరం లేదు అనే దానిని సూచిస్తుంది .
=
'మీరు త్వరపడాల్సిన (తొందరగా చేయాల్సిన) పని లేదు, కావలసినంత సమయం ఉంది.' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You needn't to hurry. There is enough time.
You need to not hurry. There is enough time.
You needn't hurry. There is enough time.
You needn't early. There is enough time.
'మీరు విచారించాల్సిన అవసరం లేదు, మేమందరం క్షేమంగా ఉన్నాము.' యొక్క ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You need to worry. We all are safe.
You needn't worry. We all are safe.
You needn't worried. We all are safe.
You needn't to worry. We all are safely.
చిట్కా
Need = అవసరం
మనకు ఎప్పుడైనా ఏదైనా వస్తువు అవసరపడితే దానిని 'need' పదం ద్వారా సూచిస్తాము
You need a lot of patience to earn money = మీకు డబ్బులు సంపాదించటానికి చాలా సహనం అవసరం.
ఒకవేళ 'need' తరువాత ఏవిధమైన క్రియ లేకపోతే 'to' వ్రాయవలసిన అవసరం లేదు. 'To' కేవలం ఎందుకు వ్రాస్తామంటే 'need' తరువాత క్రియ యొక్క infinitive రూపం వస్తుంది కాబట్టి.
'నాకు డిన్నర్ తరువాత ఒక గ్లాసు నీరు అవసరం' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
I need a glass of water after dinner
I am need a glass of water after dinner
I have need a glass of water before dinner
I need to a glass of water after dinner
'వారు అన్ని వేడుకలలో హాజరు కావటం అవసరమా?' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
Do they need attend all the functions?
Do they needs to attend all the functions?
Do they need to attend all the functions?
Do they need to attended all the functions?
చిట్కా
I have to go = I have got to go
'Got to' ను రోజువారీ మాటటలో తరచుగా ఉపయోగించటం జరుగుతుంది. 'have got to', 'have to' స్థానాన్ని తీసుకుంటుంది.
I don't have to go = I haven't got to go
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం