First/Real conditional
try Again
Tip1:hello
Lesson 180
First/Real conditional
చిట్కా
=
Conditional Sentences, ఒక స్థితిని మరియు ఆ స్థితి వలన జరిగే పరిణామాలను చూపిస్తాయి, ఆ స్థితి నిజంగా సంభవించే అవకాశముంటే, ఆ sentence ను 'Real conditional sentences/ First conditional sentence' అంటారు.
Real condition = వాస్తవమైన నిబంధన.

Condition ను చూపించటానికి వాక్యాన్ని తరచుగా 'if' తో మొదలు పెడతాము.
If = అయితే
If I see Peter, I'll tell him to call you = నేను పీటర్ ను చూస్తే, నేను మీకు ఫోను చెయ్యమని అతనికి చెబుతాను.
ఇక్కడ 'I' పీటర్ తో భవిష్యత్తులో కలిసే అవకాశం కలదు. అందువలన ఇది ఒక 'real' condition (నిజమైన పరిస్థితి)
'వర్షం పడితే, నేను స్కూలుకు వెళ్ళను ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If it rains, I won't goes to school
If it rains, I won't go to school
If it rain, I won't go to school
If it rains, I won't gone to school
'నేను చదవటం పూర్తి చేస్తే, రాత్రికి పార్టీకి వెళతాను ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If I finish studying, I'll go to the party tonight.
If I finish study, I'll go to the party tonight.
If I finish studying, I'll goes to the party tonight.
If I am finish studying, I'll go to the party tonight.
చిట్కా
If you are in a hurry, I will call a taxi = మీరు తొందరలో ఉంటే, నేను టాక్సీని పిలుస్తాను
ఒకవేళ 'if' తో ప్రారంభ మయ్యే వాక్యాలు వర్తమానంలో నిజమయ్యే అవకాశం ఉంటే కూడా first/real conditional ను ఉపయోగించటం జరుగుతుంది
=
వాక్యం లో 'you' వర్తమానంలో ఆలస్యమయ్యే (లేదా తొందరలో ఉండే) అవకాశం కలదు.
'మీకు ఆకలిగా ఉంటే, నేను మీకోసం భోజనం తయారు చేస్తాను ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If you are hungry, I am cook for you.
If you will hungry, I will cook for you.
If you are hungry, I will cooking for you.
If you are hungry, I will cook for you.
చిట్కా
If you need a ticket, I can get one for you = మీకు టికెట్ కావాలంటే, నేను మీకోసం ఒకటి తీసుకురాగలను.
Real/first conditional ను ఏదైనా ఆఫర్ చేయటానికి లేదా సలహా ఇవ్వటానికి కూడా ఉపయోగించటం జరుగుతుంది.
=
ఇక్కడ టికెట్ తెస్తానని ఆఫర్ చేయటం జరిగింది.
'మీకు ఒక పుస్తకం కావాలంటే, నేను ఒకటి మీకోసం తేగలను. ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If you needed a book, I can get one for you
If you need a book, I can get one for you
If you are need a book, I can get one for you
If you need a book, I am get one for you
చిట్కా
If you don't behave well, you will regret it = మీరు మంచిగా ప్రవర్తించకపోతే, మీరు దానికి విచారిస్తారు.
బెదిరింపు లేదా హెచ్చరిక ఇవ్వటానికి కూడా Real/first conditional ను ఉపయోగించటం జరుగుతుంది
=
నిర్మాణం:
If+subject+Simple Present + subject+will/won't
'మీరు నియమాలను అనుసరించకపోతే, మిమ్మల్ని దండించటం జరుగుతుంది ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If you don't follow the rules, you will be punish
If you doesn't follow the rules, you will be punished
If you don't follow the rules, you will be punished
If you don't follow the rules, you could be punished
చిట్కా
If you are studying for the test, I'll come back later = మీరు పరీక్ష కోసం చదువుతుంటే, నేను తరువాత మళ్ళీ వస్తాను
'if' తో ప్రారంభమయ్యే వాక్యాంశాలలో 'క్రియ+ing' ను కూడా ఉపయోగించవచ్చు.
=
'మీరు నిద్రపోతుంటే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If you are sleeping, I won't disturb you
If you sleep, I won't disturb you
If you are sleeping, I won't disturbed you
If you are sleeping, I won't not disturb you
చిట్కా
If I arrive before 5, I will give Neha the message = నేను 5 కు ముందు చేరుకుంటే, నేను నేహాకి మెసేజ్ ఇస్తాను.
ఒకవేళ మనం ఏదైనా ఒక సంఘటన జరగటం పట్ల అంత నిర్ధిష్టంగా లేకపోతే 'if' తో ప్రారంభమయ్యే వాక్యాలలో 'will' ను కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ 'I' 5 గంటలకు ముందు చేరుకునే అవకాశం కలదు.
If I should arrive before 5, I will give Neha the message/
Should I arrive before 5, I will give Neha the message
= నేను 5 కు ముందు చేరుకుంటే, నేను నేహాకి మెసేజ్ ఇస్తాను
ఇక్కడ 'I' 5 గంటలకు ముందు చేరుకునే అవకాశం తక్కువ, అందువలన 'should' ను ఉపయోగించటం జరిగింది
చిట్కా
You will miss the bus if you don't run = మీరు పరిగెత్తకపోతే, (మీరు) బస్సు మిస్సవుతారు
నకారాత్మక first conditional వాక్యాలలో 'if + not/don't' బదులు 'unless' ను ఉపయోగించవచ్చు.
You will miss the bus unless you run = మీరు పరిగెత్తితే తప్ప(పరిగెత్తక పోతే), (మీరు) బస్సు మిస్సవుతారు
'Unless' ఉపయోగించినప్పుడు, నకారాత్మక పరిస్థితి ముందునుంచే స్పష్టంగా ఉంది. అందువలన 'not'/ 'don't' వ్రాయాల్సిన అవసరం లేదు.
'మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీరు మిమ్మల్ని గాయపరుచుకుంటారు. ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
You will hurt yourself unless you are not careful
You will hurts yourself unless you are careful
You will hurt yourself unless you are careful
You will hurt yourself unless you will careful
'నేను 10 తరువాత చేరుకుంటే, నేను మిమ్మల్ని కలవలేను ' ఇంగ్లీషు అనువాదాన్ని ఎంచుకోండి;
If I should reached after 10, I won't be able to meet you
If I should reach after 10, I won't be able to meet you
If I reach before 10, I won't be able to meet you
Should If I reach at 10, I won't be able to meet you
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
If the weather is good tomorrow, we ______
are go
will go
will going
are gone
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
If you ______
work
works
worked
working
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
If we go for a walk tomorrow, ______
tell
tells
told
you told
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
You ______
won't not be late
won't be later
won't late
won't be late
మిస్ అయిన పదాన్ని ఎంచుకుని ఖాళీ స్థానాన్ని నింపండి
I will be very angry, if you ______
does
done
do
did
మీకు ఆలస్యం అవుతుంటే, నేను మిమ్మల్ని వదిలిపెడతాను.
    • late, I am
    • late, I will
    • you are getting
    • drop you
    • if
    • you are get
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం