మీకు అత్యంత ఇష్టమైన movie యొక్క కథ చెప్పటం
try Again
Tip1:hello
Lesson 184
మీకు అత్యంత ఇష్టమైన movie యొక్క కథ చెప్పటం
డైలాగ్ వినండి
Hey! Have you seen any movie recently?
ఓయి, ఈ మధ్యకాలంలో నువ్వు ఏదైనా సినిమా చూశావా?


Not recently, it was a month back, I saw 'Hawaizaada'.

ఈ మధ్య ఏం చూడలేదు కాని కిందటి నెల \'హవాయిజాదా \' చూశాను.


I missed that one. How was it?
నేను ఆ సినిమా మిస్సయ్యాను, ఎలా ఉంది?


It was good. It is based on the story of Shivkar Talpade who invented the first Indian unmanned plane.
బాగుంది, శివకర్ తాల్పడే కధ మీద ఆధారంగా తీసిన సినిమా అది, మనవ-రహిత విమానాన్ని కనుగొన్న మొట్టమొదటి భారతీయుడు ఆయన.


Wow! I like movies which are inspired by real life stories.
వావ్! నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమాలంటే నాకు చాలా ఇష్టం.


'ఈ మధ్యకాలంలో నువ్వు ఏదైనా సినిమా చూశావా?' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
Have you seen any movie recentally?
Have you seen any movie recent?
Have you seen any movie recently?
Have you seen any movie in recent?
చిట్కా
Based on = ఆధార పడి/ ఆధారంగా
Real-life incident = నిజ జీవిత ఘటన
'ఆ సినిమా ఒక నిజ జివిత ఘటన ఆధారంగా తీయబడ్డది' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
That movie is based on a real-life incident
That movie is biased on a real-life incident
That movie is base on a real-life incident
That movie is basis on a real-life incident
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
That movie is ______
inspiration by
inspired by
inspire by
inspired from
డైలాగ్ వినండి
You are such a movie buff, how can you miss such an amazing movie?
మీకు సినిమా పిచ్చి కదా, మీరు ఇంత మంచి సినిమాని ఎలా మిస్సైయారు?


I saw 'dolly ki doli' instead. But that's not the kind of movie I enjoy.
నేను దాని బదులు 'Dolly ki Doli' చూశాను. అలాంటి సినిమాలు నాకు అంత నచ్చవు.


So which is your favorite movie?
అయితే మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి?


My favorite movie is DDLJ.
DDLJ నాకు బాగా నచ్చిన సినిమా.


Tell me more about it.
దాని గురించి నాకు ఇంకా చెప్పండి.


'Sholay నేను నేను ఇష్టపడే రకం సినిమా కాదు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
Sholay is not the kind of film that I would enjoy
Sholay is not the kinds of film that I would enjoy
Sholay is not kind of film that I would enjoy
Sholay is not the kind of film who I would enjoy
మీకు బాగా నచ్చిన సినిమా ఏది?
  • movie?
  • favorate
  • your
  • is
  • which
  • favorite
  'ఈ కధ ఒక యువకుడు మరియు ఒక యువతి గురించి.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  This storey is about a young man and a young woman.
  This story is about a young man and a young woman.
  This story is for a young man and a young woman.
  This story is by a young man and a young woman.
  'ఈ రెండిటి మూలం భారతదేశం ' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  Both of them are of Indian decent
  Both of them are of Indian descent
  Both of them are of Indian descendant
  Both of them are on Indian decent
  చిట్కా
  Born = జన్మించడం

  He was born in India = తను ఇండియాలో జన్మించాడు
  Raised = పెంచడం/పెరగడం

  He was born & raised in India =తను ఇండియాలో జన్మించాడు అక్కడే పెరిగాడు.
  'వారు Britain లో జన్మించారు, అక్కడే పెరిగారు.
  ' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి
  ;
  They were borne & raised in Britain.
  They were borned & raised in Britain.
  They were born & raised in Britain.
  They were born & raise in Britain.
  'రాజ్ మరియు సిమ్రన్ ఒకరినోకరు, ఒక నెల రోజుల యూరప్ యాత్రలో కలుసుకుంటారు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  Raj and Simran met each other on a month long trip to Europe.
  Raj and Simran meet each other on a month long trip to Europe.
  Raj and Simran are meeting each other on a month long trip to Europe.
  Raj and Simran have met each other on a month long trip to Europe.
  సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
  Raj ______
  play
  plays
  does
  goes
  'తనకు ముందుగానే నిశ్చితార్ధం జరిగిందని సిమ్రన్ రాజ్ కు నిజం చెబుతుంది.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి
  Simran tells the truth to Raj that she is already engaged
  Simran telling the truth to Raj that she is already engaged
  ' తన మిత్రుడికి ప్రమాణం చేసింది వాళ్ళ నాన్నగారు' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  It was her father who had promised his friend
  It was her father who is promised his friend
  It was her father whose promised his friend
  It was her father who will promise his friend
  'సిమ్రన్ తన చిన్నప్పుడే నిర్ణయించబడ్డ వరుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఇండియాకి తిరిగి వస్తుంది.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  Simran returns to India to get married to her childhood fiance
  Simran is returning to India to get married to her childhood fiance
  Simran are returning to India to get married to her childhood fiance
  Simran is returns to India to get married to her childhood fiance
  'రాజ్ తన ప్రియురాలిని తీసుకురావడానికి ఇండియాకి బయలుదేరుతాడు' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  Raj leaves for India to claim his lady love
  Raj leaves for India to claiming his lady love
  Raj leaves for India to claims his lady love
  Raj leaves for India to claimed his lady love
  'రాజ్, ఆమె తండ్రిని తప్ప అందరిని మెప్పిస్తాడు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి
  Raj impresses everyone accept her father
  Raj impresses everyone except her father
  సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
  Raj's true identity gets ______
  revealed
  reveal
  reveals
  సిమ్రన్ తండ్రి, వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూస్తారు.
  • Simran's
  • sees
  • seeing
  • together
  • their picture
  • father
  చిట్కా
  =
  Prepare to leave = బయలుదేరేందుకు సిద్దమవడం
  Is about to leave = బయలుదేరుతున్నాడు
  Decide to leave = వెళ్ళడానికి నిర్ణయిం
  =
  'రాజ్ బయలుదేరేందుకు సిద్దమవుతాడు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  Raj prepares to leave
  Raj is prepared to leave
  Raj has to leave
  Raj should leave
  'రాజ్ బయలుదేరుతున్నప్పుడు, సిమ్రన్ తండ్రి తను చేసిన తప్పు తెలుసుకుంటాడు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి
  When Raj is about to leave, Simran's father knows his mistake
  When Raj is about to leave, Simran's father realizes his mistake
  'ఆయన సిమ్రన్, రాజ్ తో వెళ్ళడానికి అనుమతినిస్తారు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి
  He allows Simran to leave with Raj
  He is allow Simran to leave with Raj
  Genre కళా ప్రక్రియ/శైలి
  Action కొట్లాటలు
  Drama నాటకం
  Suspense ఉత్కంఠ
  Romance శృంగారం
  Comedy హాస్యం
  Thriller ఉద్రేకం
  Crime నేరపూరితమైన
  Horror భయానక
  చిట్కా
  =
  Director = దర్శకుడు
  Character = సినిమాలోని పాత్ర
  Character is played by = పాత్రను పోషించునది.
  =
  డైలాగ్ వినండి
  Who are the lead actors in the movie?
  సినిమాలో ప్రధాన నటులు ఎవరు?


  The character of Simran is played by Kajol and Raj by Shah Rukh Khan.
  సిమ్రన్ పాత్రను కాజోల్ పోషించింది, రాజ్ ను షారుఖ్ చేసాడు.


  Who is the director of DDLJ?
  DDLJ దర్శకుడు ఎవరు?


  The director is Aditya chopra.
  దర్శకుడు ఆదిత్య చోప్రా.


  'ఈ సినిమా దర్శకుడు ఎవరు?' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
  Who is the director of this movie?
  Who is the direction of this movie?
  Who is the direct of this movie?
  Who is the directs of this movie?
  వినండి
  This story is about a young man and a young woman. Both of them are of Indian decent. They were born & raised in Britain.
  ఈ కధ వయస్సులో ఉన్న ఒక అబ్బాయి మరియు వయస్సులో ఉన్న ఒక అమ్మయిది
  . వీరి ఇద్దరి యొక్క మూలం భారతదేశం . వాళ్లిద్దరు Britain లో జన్మించారు అక్కడే పెరిగారు.
  Raj and Simran meet each other on a month long trip to Europe. What begins as pranks and fun and games, ends in love.
  రాజ్ మరియు సిమ్రన్ ఒకరినోకరు, ఒక చాలా పెద్ద యూరప్ ట్రిప్ లో కలుస్తారు . మొదటిలో ఆటపట్టిస్తు, సరదా ఆటలతో మొదలై ప్రేమ దగ్గర అంతమైంది
  Simran tells the truth to Raj that she is already engaged. She explains that it was her father who had made this promise to his friend.
  తనకు ముందుగానే నిశ్చితార్ధం జరిగిందని సిమ్రన్ రాజ్ కి నిజం చెబుతుంది.
  వాళ్ళ నాన్నగారు తన మిత్రుడికి ప్రమాణం చేశారు అని చెబుతుంది
  Simran returns to India to get married to her childhood fiance. Raj also leaves for India to claim her lady love.
  సిమ్రన్ తన చిన్నప్పుడే నిర్ణయించబడ్డ వరుని పెళ్ళి చేసుకోవడానికి ఇండియాకి తిరిగి వస్తుంది మరియు రాజ్ కూడా తన ప్రియురాలిని తీసుకురావడానికి ఇండియాకి బయలుదేరుతాడు.
  వినండి
  In India, Raj makes an effort and successfully impresses everyone except her father.
  ఇండియాలో రాజ్ కష్టపడి ఆమె నాన్నని తప్పఅందరిని మెప్పించగలుగుతాడు
  Raj's true identity gets revealed when Simran's father sees their picture together.
  రాజ్ కి సంబంధించిన నిజం బయటపడుతుంది వాళ్ళ నాన్న వాళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో చూసినప్పుడు
  Raj prepares to leave but Simran's fiance comes to beat him up.
  రాజ్ వెళ్ళిపోవడానికి సిద్దపడతాడు కాని సిమ్రన్ ను చేసుకోబోయేవాడు తనని కొట్టడానికి వస్తాడు
  When Raj is about to leave, Simran's father realizes his mistake and allows Simran to leave with Raj.
  రాజ్ వెళ్ళిపోతున్నప్పుడు , సిమ్రన్ నాన్నకు తను చేసిన తప్పు అర్థమవుతుంది మరియు సిమ్రన్ ని రాజ్ తో పంపుతాడు.
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం