మీకు అత్యంత ఇష్టమైన movie యొక్క కథ చెప్పటం
|
|
try Again
Tip1:hello
|
Lesson 184
మీకు అత్యంత ఇష్టమైన movie యొక్క కథ చెప్పటం
|
'ఈ మధ్యకాలంలో నువ్వు ఏదైనా సినిమా చూశావా?' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Have you seen any movie recentally?
|
Have you seen any movie recent?
|
Have you seen any movie recently?
|
Have you seen any movie in recent?
|
'ఆ సినిమా ఒక నిజ జివిత ఘటన ఆధారంగా తీయబడ్డది' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
That movie is based on a real-life incident
|
That movie is biased on a real-life incident
|
That movie is base on a real-life incident
|
That movie is basis on a real-life incident
|
|
inspiration by |
inspired by |
inspire by |
inspired from |
|
'Sholay నేను నేను ఇష్టపడే రకం సినిమా కాదు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Sholay is not the kind of film that I would enjoy
|
Sholay is not the kinds of film that I would enjoy
|
Sholay is not kind of film that I would enjoy
|
Sholay is not the kind of film who I would enjoy
|
'ఈ కధ ఒక యువకుడు మరియు ఒక యువతి గురించి.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
This storey is about a young man and a young woman.
|
This story is about a young man and a young woman.
|
This story is for a young man and a young woman.
|
This story is by a young man and a young woman.
|
|
'ఈ రెండిటి మూలం భారతదేశం ' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Both of them are of Indian decent
|
Both of them are of Indian descent
|
Both of them are of Indian descendant
|
Both of them are on Indian decent
|
'వారు Britain లో జన్మించారు, అక్కడే పెరిగారు. ' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
They were borne & raised in Britain.
|
They were borned & raised in Britain.
|
They were born & raised in Britain.
|
They were born & raise in Britain.
|
'రాజ్ మరియు సిమ్రన్ ఒకరినోకరు, ఒక నెల రోజుల యూరప్ యాత్రలో కలుసుకుంటారు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Raj and Simran met each other on a month long trip to Europe.
|
Raj and Simran meet each other on a month long trip to Europe.
|
Raj and Simran are meeting each other on a month long trip to Europe.
|
Raj and Simran have met each other on a month long trip to Europe.
|
play |
plays |
does |
goes |
'తనకు ముందుగానే నిశ్చితార్ధం జరిగిందని సిమ్రన్ రాజ్ కు నిజం చెబుతుంది.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
Simran tells the truth to Raj that she is already engaged
|
Simran telling the truth to Raj that she is already engaged
|
' తన మిత్రుడికి ప్రమాణం చేసింది వాళ్ళ నాన్నగారు' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
It was her father who had promised his friend
|
It was her father who is promised his friend
|
It was her father whose promised his friend
|
It was her father who will promise his friend
|
'సిమ్రన్ తన చిన్నప్పుడే నిర్ణయించబడ్డ వరుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఇండియాకి తిరిగి వస్తుంది.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Simran returns to India to get married to her childhood fiance
|
Simran is returning to India to get married to her childhood fiance
|
Simran are returning to India to get married to her childhood fiance
|
Simran is returns to India to get married to her childhood fiance
|
'రాజ్ తన ప్రియురాలిని తీసుకురావడానికి ఇండియాకి బయలుదేరుతాడు' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Raj leaves for India to claim his lady love
|
Raj leaves for India to claiming his lady love
|
Raj leaves for India to claims his lady love
|
Raj leaves for India to claimed his lady love
|
'రాజ్, ఆమె తండ్రిని తప్ప అందరిని మెప్పిస్తాడు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
Raj impresses everyone accept her father
|
Raj impresses everyone except her father
|
revealed |
reveal |
reveals |
'రాజ్ బయలుదేరేందుకు సిద్దమవుతాడు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Raj prepares to leave
|
Raj is prepared to leave
|
Raj has to leave
|
Raj should leave
|
'రాజ్ బయలుదేరుతున్నప్పుడు, సిమ్రన్ తండ్రి తను చేసిన తప్పు తెలుసుకుంటాడు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
When Raj is about to leave, Simran's father knows his mistake
|
When Raj is about to leave, Simran's father realizes his mistake
|
'ఆయన సిమ్రన్, రాజ్ తో వెళ్ళడానికి అనుమతినిస్తారు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
He allows Simran to leave with Raj
|
He is allow Simran to leave with Raj
|
Genre | కళా ప్రక్రియ/శైలి |
Action | కొట్లాటలు |
Drama | నాటకం |
Suspense | ఉత్కంఠ |
Romance | శృంగారం |
Comedy | హాస్యం |
Thriller | ఉద్రేకం |
Crime | నేరపూరితమైన |
Horror | భయానక |
'ఈ సినిమా దర్శకుడు ఎవరు?' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి; ఆంగ్లం లో అనువదించండి |
|
Who is the director of this movie?
|
Who is the direction of this movie?
|
Who is the direct of this movie?
|
Who is the directs of this movie?
|
This story is about a young man and a young woman. Both of them are of Indian decent. They were born & raised in Britain. | |
ఈ కధ వయస్సులో ఉన్న ఒక అబ్బాయి మరియు వయస్సులో ఉన్న ఒక అమ్మయిది . వీరి ఇద్దరి యొక్క మూలం భారతదేశం . వాళ్లిద్దరు Britain లో జన్మించారు అక్కడే పెరిగారు. |
|
Raj and Simran meet each other on a month long trip to Europe. What begins as pranks and fun and games, ends in love. | |
రాజ్ మరియు సిమ్రన్ ఒకరినోకరు, ఒక చాలా పెద్ద యూరప్ ట్రిప్ లో కలుస్తారు . మొదటిలో ఆటపట్టిస్తు, సరదా ఆటలతో మొదలై ప్రేమ దగ్గర అంతమైంది | |
Simran tells the truth to Raj that she is already engaged. She explains that it was her father who had made this promise to his friend. | |
తనకు ముందుగానే నిశ్చితార్ధం జరిగిందని సిమ్రన్ రాజ్ కి నిజం చెబుతుంది. వాళ్ళ నాన్నగారు తన మిత్రుడికి ప్రమాణం చేశారు అని చెబుతుంది |
|
Simran returns to India to get married to her childhood fiance. Raj also leaves for India to claim her lady love. | |
సిమ్రన్ తన చిన్నప్పుడే నిర్ణయించబడ్డ వరుని పెళ్ళి చేసుకోవడానికి ఇండియాకి తిరిగి వస్తుంది మరియు రాజ్ కూడా తన ప్రియురాలిని తీసుకురావడానికి ఇండియాకి బయలుదేరుతాడు. |
In India, Raj makes an effort and successfully impresses everyone except her father. | |
ఇండియాలో రాజ్ కష్టపడి ఆమె నాన్నని తప్పఅందరిని మెప్పించగలుగుతాడు |
|
Raj's true identity gets revealed when Simran's father sees their picture together. | |
రాజ్ కి సంబంధించిన నిజం బయటపడుతుంది వాళ్ళ నాన్న వాళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో చూసినప్పుడు | |
Raj prepares to leave but Simran's fiance comes to beat him up. | |
రాజ్ వెళ్ళిపోవడానికి సిద్దపడతాడు కాని సిమ్రన్ ను చేసుకోబోయేవాడు తనని కొట్టడానికి వస్తాడు | |
When Raj is about to leave, Simran's father realizes his mistake and allows Simran to leave with Raj. | |
రాజ్ వెళ్ళిపోతున్నప్పుడు , సిమ్రన్ నాన్నకు తను చేసిన తప్పు అర్థమవుతుంది మరియు సిమ్రన్ ని రాజ్ తో పంపుతాడు. |
|
|
= |
|
!
|
వినండి
|
చిట్కా |
తదుపరి పదం
|
Asia's largest spoken English learning platform
Sign in with Google
Sign in with Facebook
or
Please enter a valid Email ID
Username is required
Hey, looks like you are not signed up with us. Please Sign up first! Password is required Forgot password?
Create a new account
Hello English Android App learners,
Click here |