Past perfect vs present perfect practice
try Again
Tip1:hello
Lesson 185
Past perfect vs present perfect practice
చిట్కా
When I went to the park, I found that my car had been stolen = నేను పార్కుకి వెళ్లినప్పుడు, నా కారు దోంగిలించబడ్డది అని తెలిసింది.
ఒకవేళ ఏదైనా సంఘటన
భూతకాలంలో జరిగి అది ఒక నిశ్చితమైన సమయంలో జరిగినట్లైతే past perfect tense ని వాడతారు. ఈ వాక్యం లో రెండు ఘటనలు కనిపిస్తున్నాయి. ముందు జరిగిన ఘుటన లో past perfect మరియు తరువాత జరిగిన ఘటన ఎప్పుడు past tense లో చూపుతారు.
=
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
When I ______
had done
had do
have done
had doing
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
I ______
hadn't eat
hadn't ate
hadn't eaten
hadn't eating
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
I ______
has learnt
have learnt
had learn
had learnt
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
When we ______
arrive
arrives
arrived
arriving
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
We ______
has been
have been
had been
are
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
She ______
has visited
had visited
have visited
had visit
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
My husband ______
has already eaten
have already eaten
has already eat
had already eaten
'నేను ఇప్పుడే నా పని పూర్తి చేశాను అందుకే నేను ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నాను.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
I has just finished my work, so I am very tired right now
I have just finished my work, so I am very tire right now
I have just finish my work, so I am very tired right now
I have just finished my work, so I am very tired right now
'నేను తనకి కాల్ చేసినప్పుడు తను నిద్రపోయి ఉంది.' యొక్క సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
When I called her up, she had sleep
When I called her up, she had slept
When I call her up, she had slept
When I called him up, she had slept
'నేను రెఫ్రిజరేటర్ తేరిచినప్పుడు, ఎవరో కేక్ యొక్క చివరి ముక్క అప్పటికే తిన్నారని తెలిసింది' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
When I open the refrigerator, I discovered that someone had eaten the last piece of cake
When I opened the refrigerator, I discovered that someone had eat the last piece of cake
When I opened the refrigerator, I discovered that someone had eaten the last piece of cake
When I opened the refrigerator, I discovered that someone has eaten the last piece of cake
'తను టెస్టు లో ఫెల్ అయింది ఎందుకంటే తను చదవలేదు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
She failed the test because she hadn't studied
She fail the test because she hadn't studied
She failed the test because she hadn't study
She fails the test because she hadn't studied
రాత్రి అయిపోయే సరికి, జాన్ పార్టి దగ్గర అందరిని కలిశాడు
    • at the party
    • John had met
    • John had meeten
    • everyone
    • with each
    • By the end of the night,
    గత నెల రియో వెళ్ళే దాక, నేను బ్రెజిలియన్ వంటకం తినలేదు
    • my trip to Rio
    • had never had
    • until
    • Brazilian food,
    • last month
    • I
    వారు ఇంటికి వెళ్లలేరు ఎందుకంటే వారు తాళాన్ని కారులో ఉంచి లాక్ చేసారు
    • they had locked
    • drive home because
    • They couldn't
    • their keys
    • they have locked
    • in the car
    నేల పాడు చెయ్యకు, మా అమ్మ ఇప్పుడే ఇల్లు శుభ్రం చేసింది
    • cleaned the house
    • dirty the floor
    • my mother has
    • Don't
    • just
    • clean the house
    కిందటి వారం నేను సచిన్ ని కలిసినప్పుడు చాలా మంచిగా సమయాన్ని గడిపాము, కాని తను అప్పటి నుంచి నాకు కాల్ చేయలేదు
    • on my date
    • he hasn't called
    • I had a great time
    • but
    • with Sachin last week,
    • me since then
    పార్టి అయిపోయే లోపు వాళ్ళు చాలా బీర్ తాగారు.
    • the party got over
    • a lot of beer
    • by the time
    • They had had
    • They are had
    • from the time
    మేము ఇప్పటిదాకా కొత్త ఇంగ్లీష్ అధ్యాపకురాలిని కలవలేదు
    నేను ఎప్పుడూ సముద్రపు భోజనం (సి ఫుడ్) చేయలేదు
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం