practice adjectives
try Again
Tip1:hello
Lesson 190
practice adjectives
'ఎవరైనా కాని తనని పోద్దున్న త్వరగా లేపినప్పుడు, తను చాలా చిరాకు పడతాడు.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
When someone wakes him up early in the morning, he become lazy
When someone wakes him up early in the morning, he becomes grumpy
When someone wakes him up early in the morning, he becomes grump
When someone wakes him up early in the morning, he becomes sad
'భూకంపం తరువాత పరిస్థితి చాలా భయంకరంగా ఉంది' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
The situation was very terrible after the earthquake
The situation was very terribly after the earthquake
The situation was very terribal after the earthquake
The situation was very terribled after the earthquake
'అవి ప్రపంచంలోని అన్నిటి కన్నా కావాలనిపించే పిల్లి పిల్లలు' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
They are the most adore kittens in the world!
They are the most precious kittens in the world!
They are the most adorably kittens in the world!
They are the most adorable kittens in the world!
'రామ్ తన గ్రూప్ లొ అందరికన్న దురుసువాడు ' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
Ram is the most aggressive guy in his group
Ram is the most aggressively guy in his group
Ram is the most arrogant guy in his group
Ram is the most aggression guy in his group
'తను అహంకారం గల ఒక ఫిల్మ్ స్టార్ లాగా నడుస్తున్నాడు' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
He walks like an arrogantly movie star
He walks like an arrogent movie star
He walks like an arrogant movie star
He walks like an attitude movie star
'పార్టి వాస్తవానికి అసలు బాగోలేదు, నేను ఇంట్లోనే ఉండి ఉంటే బాగుండేది' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
The party was really awfully, I wish I'd stayed home.
The party was really awfulled, I wish I'd stayed home.
The party was really awful, I wish I'd stayed home.
The party was really interesting, I wish I'd stayed home.
సరైన పదన్ని ఎంచుకోని మిస్సైన పదాంలో పూరించండి
Try to keep ______
arrogant
mad
calm
beautiful
సరైన పదన్ని ఎంచుకోని మిస్సైన పదాంలో పూరించండి
He's very ______
charm
charming
charmy
charmer


సరైన పదన్ని ఎంచుకోని మిస్సైన పదాంలో పూరించండి
She is very ______
clumsy
clumsey
clumsily
clumsyly
సరైన పదన్ని ఎంచుకోని మిస్సైన పదాంలో పూరించండి
He was very ______
curios
curosity
curiously
curious
సరైన పదన్ని ఎంచుకోని మిస్సైన పదాంలో పూరించండి
She felt ______
dizzy
dijjy
dissy
dizzling
సరైన పదన్ని ఎంచుకోని మిస్సైన పదాంలో పూరించండి
His mom looks very ______
elegance
elegant
elegantly
elephant
నేను ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను
    • project
    • very excited
    • very excitement
    • I am
    • very exciting
    • about this
    బాక్సు లో గిన్నెలు మరియు గాజు పాత్రలు ఉన్నాయి, అందుకే అది చాలా సున్నితం.
    • dishes and glasses
    • it's really
    • The box has
    • in it, so
    • frazile
    • fragile
    మేమంతా అద్భుతమైన అమెరికా యాత్రను ఆనందించాము
    • glorious trip
    • enjoyed
    • to america
    • we
    • all
    • the
    కొంత మంది అస్సలు తమాషాగా ఉండరు కాని వాళ్లు తమని తాము ఉల్లాసభరితమైనవారిగా అనుకుంటారు.
    • that they are hilarious
    • Some people
    • but they think
    • funny at all
    • aren't
    • they are hilariously
    ఇంగ్లీష అనువాదం చేయ్యండీ
    ప్లాస్టిక్ బ్యాగులు చెడు వాసనతో మండుతాయి
    ఇంగ్లీషలోకి అనువదించండి
    ఆమె అతని ప్రవర్తన చేత నిర్ఘాంతపోయింది.
    డైలాగ్ వినండి
    I am having such a great time! I have never been to this city before.
    నేను చాలా మంచి సమయాన్ని గడుపుతున్నాను! నేను ఈ సిటికి ఇంతకు ముందేప్పుడు రాలేదు.


    Oh yes! This city is amazing.
    ఆ అవును! ఇది చాలా అద్భుతమైన సిటి.


    Yes. It's very beautiful.
    అవును. ఇది చాలా అందంగా ఉంది.


    Look at the streets! And what pretty houses!
    ఆ విధులు చూడు! మరియు ఎంత అందమైన ఇల్లులు!


    What's so special about them?
    ఏం ఉంది వాటిలో అంత ప్రత్యేకత?


    They all look quite similar.
    అవన్ని దాదపుగా ఒకేలాగా కనబడుతున్నాయి.


    Yes, but I am tired now so please don't walk fast.
    అవును, కాని ఇప్పుడు నేను అలసిపోయాను అందుకని నువ్వు మరి తోందరగా నడవకు.


    We are already very slow, it's boring.
    మనం ఇప్పటికే నెమ్మదిగా నడుస్తున్నాము, చాలా బోరింగ్ గా ఉంది.


    Let's go home now.
    పద (మనం)ఇంక ఇంటికి వెళ్ళదాము.


    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం