Superlative adjectives (irregular)
try Again
Tip1:hello
Lesson 193
Superlative adjectives (irregular)
చిట్కా
=
కొన్ని విశేషణాలను superlative రూపం లోకి మార్చటానికి ఏ నియమాలు ఉండవు.
=
Eg: Good = Best
Bad = Worst
Little = Least
'ఇతను కంపెనీ యొక్క ఉత్తమ ఉద్యోగి' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
He is the best employee of the company
He is the good employee of the company
He is the better employee of the company
He is the goodest employee of the company
'అతను క్లాసులో అందరికన్నా చెడ్డ విద్యార్థి.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
He is the worse student in the class
He is the bad student in the class
He is the worst student in the class
He is the baddest student in the class
'అతి ఎక్కువ మంది టీవీ ప్రేక్షకులకు 'కామెడీ సర్కస్' చూడటం ఇష్టం.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Many TV viewers like watching 'Comedy Circus'
Most TV viewers like watching 'Comedy Circus'
More TV viewers like watching 'Comedy Circus'
Least TV viewers like watching 'Comedy Circus'
'నా ఇల్లు అన్నిటికన్నా దూరం.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
My home is the far
My home is the farest
My home is the further
My home is the furthest
'జాన్, ముగ్గురు పిల్లలలోకల్లా పెద్దవాడు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
John is the older of the three children
John is the biggest of the three children
John is the oldest of the three children
John is the most old of the three children
'ఇది ప్రపంచలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయము.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
It's the eldest university in the world.
It's the biggest university in the world.
It's the most old university in the world.
It's the oldest university in the world.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
They look the ______
best
goodest
most good
bestest
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
She has ______
the most less
the lesser
the least
the lost
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
My ______
most old
biggest
eldest
most elder
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
This is the ______
eldest
oldest
most old
old
ఇది నేను ఇప్పటివరకు చూసిన అన్నింటిలో మంచి చిత్రం.
    • that I have
    • the best movie
    • I had
    • ever seen
    • This was
    • the worst movie
    శనివారం, వారంలోకల్లా మంచి రోజు
    • Saturday is
    • the most best day
    • the week
    • of
    • the best day
    • the most good day
    నా సోదరుడు క్లాసులో అందరికన్నా చెత్త విద్యార్ధి.
    • in the class
    • My brother
    • the worst
    • is
    • student
    • the baddest
    ఈ పని చేయటానికి నేను అతి తక్కువ ఆసక్తిపరుడిని.
    • this work
    • least interested
    • i am
    • in doing
    • less interested
    • more interested
    ఇది ఇప్పటివరకు నేను చూసిన అన్నిటిలోకి దూరమైన ప్రదేశం.
    • I have ever
    • This is
    • visited
    • the farthest place
    • the farest
    • that
    నీకు గుర్తున్నంతలో పురాతనమైనది ఇదేనా?
    • that you remember?
    • Is this
    • back
    • the furthest
    • the backest
    • The farest
    ఇది నా అత్యంత మంచి డ్రస్సు.
    అతను అత్యంత చెత్త క్రికెట్ ఆటగాడు.
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం