అనివార్యమైన మరియు అవసరమైన వాటిని చూపించటం: mustn't, don't have to
try Again
Tip1:hello
Lesson 197
అనివార్యమైన మరియు అవసరమైన వాటిని చూపించటం: mustn't, don't have to
చిట్కా
You mustn't smoke in the school = నువ్వు స్కూలులో ధూమపానం చేయరాదు.
ఏదైనా చర్యను కఠినంగా వ్యతిరేకించే సమయంలో మనం 'mustn't' ను ఉపయోగిస్తాము.
=
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You ______
must be
mustn't
must
should
చిట్కా
You don't have to wear a suit tonight. It isn't a formal dinner = మీరు ఈ రోజు రాత్రికి సూటు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అధికారిక విందు కాదు.
ఏదైనా పని చేయాల్సిన అవసరం లేనప్పుడు మనం 'don't have to' ను ఉపయోగిస్తాము.
=
'నువ్వు ఆ జంతువులను తాకకూడదు. అవి ప్రమాదకరమైనవి. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
You mustn't touch those animals. They're dangerous.
You don't have to touch those animals. They're dangerous.
'మనకు ఆ గ్లాసులను కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి శుభ్రంగా ఉన్నాయి.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
We mustn't wash those glasses because they're clean
We don't have to wash those glasses because they're clean
'నేను నేహాకు ఫోన్ చేయటం మర్చిపోకూడదు. తన పుట్టినరోజు ఉంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
I mustn't forget to call Neha up. It's her birthday.
I don't have to forget to call Neha up. It's her birthday.
'నీకు ఈ రోజు భోజనం వండాల్సిన పని లేదు, ఎందుకంటే మేము బయట తింటున్నాము.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
You mustn't have to cook dinner today since we're eating out.
You don't have to cook dinner today since we're eating out.
'ఇది నిషేధించబడింది. నువ్వు అది చేయకూడదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
It is forbidden. You must not do that.
It is forbidden. You don't have to do that.
'మీరు నా దగ్గర అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. మీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయండి. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
You mustn't ask for my permission. You can do whatever you want.
You don't have to ask for my permission. You can do whatever you want.
'మీరు బస్సు కదులుతున్నప్పుడు డ్రైవర్ తో మాట్లాడకూడదు. ఇది ప్రమాదకరమైనది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
You must not speak to the driver while the bus is moving. It's dangerous.
You don't have to speak to the driver while the bus is moving. It's dangerous.
'మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. మీరు అడగాల్సిన అవసరం లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
You can take whatever you like. You don't have to ask.
You can take whatever you like. You are not need to ask.
'ఇది ఐచ్చికమైనది. మనం వద్దనుకుంటే, దీనిని మనం చేయవలసిన అవసరం లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
It's optional. We don't have to do it if we don't want to.
It's optional. We mustn't do it if we don't want to.
'నేను నీకు ఒక రహస్యం చెబుతాను కానీ నువ్వు ఇంకెవరికి చెప్పకూడదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
I'll tell you a secret. But, you mustn't tell anybody else.
I'll tell you a secret. But, you mustn't told anybody else.
'సమయానికి ఉండు. నువ్వు ఆలస్యంగా ఉండకూడదు లేదా నిన్ను వదిలేసి మేము వెళ్ళిపోతాము.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
Be on time. You must not be late or we will leave without you.
Be on time. You don't have to be late or we will leave without you.
'నాకు శనివారాలు ఇష్టం ఎందుకంటే నాకు పనికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
I like Saturdays because I don't have to go to work.
I like Saturdays because I must not go to work.
'ఇది చాలా ముఖ్యమైనది. నేను ఏమి చెప్పానో దానిని నువ్వు మర్చిపోకూడదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
This is very important. You must not forget what I said.
This is very important. You must not forgot what I said.
'రైలు నేరుగా అక్కడే ఆగుతుంది. నువ్వు రైళ్ళు మారాల్సిన అవసరం లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
The train will directly stop there. You don't have to change trains.
The train will directly stop there. You does not have to change trains.
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం