అనివార్యమైన మరియు అవసరమైన వాటిని చూపించటం: mustn't, don't have to
|
|
try Again
Tip1:hello
|
Lesson 197
అనివార్యమైన మరియు అవసరమైన వాటిని చూపించటం: mustn't, don't have to
|
must be |
mustn't |
must |
should |
'నువ్వు ఆ జంతువులను తాకకూడదు. అవి ప్రమాదకరమైనవి. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
You mustn't touch those animals. They're dangerous.
|
You don't have to touch those animals. They're dangerous.
|
'మనకు ఆ గ్లాసులను కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి శుభ్రంగా ఉన్నాయి.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
We mustn't wash those glasses because they're clean
|
We don't have to wash those glasses because they're clean
|
'నేను నేహాకు ఫోన్ చేయటం మర్చిపోకూడదు. తన పుట్టినరోజు ఉంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
I mustn't forget to call Neha up. It's her birthday.
|
I don't have to forget to call Neha up. It's her birthday.
|
'నీకు ఈ రోజు భోజనం వండాల్సిన పని లేదు, ఎందుకంటే మేము బయట తింటున్నాము.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
You mustn't have to cook dinner today since we're eating out.
|
You don't have to cook dinner today since we're eating out.
|
'ఇది నిషేధించబడింది. నువ్వు అది చేయకూడదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
It is forbidden. You must not do that.
|
It is forbidden. You don't have to do that.
|
'మీరు నా దగ్గర అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. మీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయండి. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
You mustn't ask for my permission. You can do whatever you want.
|
You don't have to ask for my permission. You can do whatever you want.
|
'మీరు బస్సు కదులుతున్నప్పుడు డ్రైవర్ తో మాట్లాడకూడదు. ఇది ప్రమాదకరమైనది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
You must not speak to the driver while the bus is moving. It's dangerous.
|
You don't have to speak to the driver while the bus is moving. It's dangerous.
|
'మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. మీరు అడగాల్సిన అవసరం లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
You can take whatever you like. You don't have to ask.
|
You can take whatever you like. You are not need to ask.
|
'ఇది ఐచ్చికమైనది. మనం వద్దనుకుంటే, దీనిని మనం చేయవలసిన అవసరం లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
It's optional. We don't have to do it if we don't want to.
|
It's optional. We mustn't do it if we don't want to.
|
'నేను నీకు ఒక రహస్యం చెబుతాను కానీ నువ్వు ఇంకెవరికి చెప్పకూడదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
I'll tell you a secret. But, you mustn't tell anybody else.
|
I'll tell you a secret. But, you mustn't told anybody else.
|
'సమయానికి ఉండు. నువ్వు ఆలస్యంగా ఉండకూడదు లేదా నిన్ను వదిలేసి మేము వెళ్ళిపోతాము.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
Be on time. You must not be late or we will leave without you.
|
Be on time. You don't have to be late or we will leave without you.
|
'నాకు శనివారాలు ఇష్టం ఎందుకంటే నాకు పనికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
I like Saturdays because I don't have to go to work.
|
I like Saturdays because I must not go to work.
|
'ఇది చాలా ముఖ్యమైనది. నేను ఏమి చెప్పానో దానిని నువ్వు మర్చిపోకూడదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
This is very important. You must not forget what I said.
|
This is very important. You must not forgot what I said.
|
'రైలు నేరుగా అక్కడే ఆగుతుంది. నువ్వు రైళ్ళు మారాల్సిన అవసరం లేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి. ఆడియో విని సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి |
|
The train will directly stop there. You don't have to change trains.
|
The train will directly stop there. You does not have to change trains.
|
|
|
= |
|
!
|
వినండి
|
చిట్కా |
తదుపరి పదం
|
Asia's largest spoken English learning platform
Sign in with Google
Sign in with Facebook
or
Please enter a valid Email ID
Username is required
Hey, looks like you are not signed up with us. Please Sign up first! Password is required Forgot password?
Create a new account
Hello English Android App learners,
Click here |