సంగీతానికి సంబంధించిన ఇంగ్లీషు పదాలు: vocabulary building
try Again
Tip1:hello
Lesson 198
సంగీతానికి సంబంధించిన ఇంగ్లీషు పదాలు: vocabulary building
చిట్కా
Musical instrument = సంగీతాన్ని సృష్టించగల ఒక వస్తువు
=
పండిత హరిప్రసాద్ చౌరాసియా పిల్లనగ్రోవి ని వాయిస్తారు.
    • flute
    • Pandit Hariprasad Chaurasia
    • plays
    • the
    • play
    • are playing
    చిట్కా
    I play the guitar = నేను గిటార్ వాయిస్తాను.
    Musical instruments కి ముందు ఎల్లప్పుడూ 'the' వాడుతాము.
    =
    'పండిత రవి శంకర్ ఒక ప్రసిద్ధ, గొప్ప శాశ్త్రీయ సంగీతకారుడు. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Pandit Ravi Shankar was a legendary and esteemed classical musician
    Pandir Ravi Shankar was a legend and esteemed classical musician
    Pandit Ravi Shankar was a legendary and estimation classical musician
    Pandit Ravi Shankar was a legendary and esteem classical musician
    'జాకీర్ హుస్సేన్ భారత దేశానికీ చెందిన అత్యంత ప్రసిద్ధ వాయిద్యకారుడు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Zakir Hussain is the more famous tabla player of India
    Zakir Hussain is a famous tabla player of India
    Zakir Hussain is the most famous tabla player of India
    Zakir Hussain is the most fame tabla player of India
    చిట్కా
    అతను గిటార్ వాయిస్తాడు = He plays the guitar
    To play = ఆడుట; కాని, ఏదైనా musical instrument ను వాయించే మాట చెప్పినప్పుడు కూడా 'play' (వాయించుట) నే వాడుతాము.
    He plays the tabla = అతను తబలా వాయిస్తాడు
    'A.R. Rahman ఒక ప్రపంచ స్థాయి సంగీతకారుడు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    A.R. Rahman is a world-class music
    A.R. Rahman is a world-class musician
    A.R. Rahman is a world-over musician
    A.R. Rahman is a world-class musical
    'R.D. Burman ను భారత చలనచిత్ర పరిశ్రమ యొక్క అతి పెద్ద స్వరకర్తగా పరిగణిస్తారు..' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    R.D. Burman is considered to be the greatest music composer of the Indian film industry
    R.D. Burman is considered to be the greatest music compose of the Indian film industry.
    R.D. Burman is considered to be the greatest music compost of the Indian film industry.
    R.D. Burman is considered to be the greatest music composed of the Indian film industry.
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    L. Subramaniam is a highly talented Indian ______
    violin
    violinist
    violiner
    violate
    తాన్ సేన్ భారతదేశంలో ఈనాటి వరకు అందరికన్నా గొప్ప సంగీతకారుడిగా గుర్తింపబడతాడు.
    • Tansen is known
    • of all musicians in
    • Tansen knew
    • as the greatest
    • as the most
    • India till date
    'జావేద్ అక్తర్ మరియు గుల్జార్, ప్రముఖ గీత రచయితలు మరియు కవులు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Javed Akhtar and Gulzar, are renowned lyricysts and poets
    Javed Akhtar and Gulzar, are reknowned lyricists and poets
    Javed Akhtar and Gulzar, are renowned lyricists and poets
    Javed Akhtar and Gulzar, are renouned lyricists and poets
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    I know the ______
    lirics
    lyrics
    lyrycs
    lyrical
    నేను గిటార్ బాగా వాయిస్తాను.
    • I play
    • I plays
    • well
    • these
    • the
    • guitar
    నా స్నేహితునికి డ్రమ్స్ వాయించడం వచ్చు.
    • drums
    • is know
    • play the
    • knows
    • how to
    • my friend
    చిట్కా
    To compose = కూర్చు
    Music is always 'composed' and lyrics are always 'written'.
    To write = వ్రాయు/రాయు
    Written = రాయబడింది/రాయబడిన(రాసిన)
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం