Phone లో సంభాషణలు: Comparative and Superlative Adjectives
try Again
Tip1:hello
Lesson 205
Phone లో సంభాషణలు: Comparative and Superlative Adjectives
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Samsung phones are ______
easier
more easy
more ease
easyier
'ఈ ఫోన్ యొక్క అత్యంత చెడ్డ విషయం ఏంటో మీకు తెలుసా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Do you know what is the baddest thing about this phone?
Do you know what is the worst thing about this phone?
Do you know what is the worse thing about this phone?
Do you know what is the very bad thing about this phone?
చిట్కా
=
Superlatives కి ముందు ఎప్పుడూ 'the/ the most' ఉండాలి.
=
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
It is the ______
slimmest
most slim
slimmer
slimmiest
డైలాగ్ వినండి
I just bought a Micromax phone.
నేను ఇప్పుడే ఒక Micromax ఫోన్ కొన్నాను.


How's it?
అది ఎలా ఉంది?


It has a wider screen than most of the phones.
దానికి మిగతా చాలా ఫోన్ల కన్నా పెద్ద screen ఉంది.


But my phone's screen is the widest.
కాని నా ఫోన్ screen అన్నిటికన్నా పెద్దది.


'నువ్వు ఈ పాత ఫోన్ ఎందుకు వాడుతున్నావ్?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Why are you using this oldest phone?
Why are you using this older phone?
Why are you using this old phone?
Why are you using this oldie phone?
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The phone I want to buy is ______
very expensive
very expansive
very expense
very expanse
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
iPhone is more expensive ______
then
than
from
for
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Ram's phone is ______
more cheap
cheaper
cheapest
cheeper
'నేను అన్నిటికన్నా కొత్త ఫోన్ కొనబోతున్నాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I am going to buy the latest phone
I am going to buy the later phone
I am going to buy the most latest phone
I am going to buy most latest phone
డైలాగ్ వినండి
My phone has a 13 megapixel camera.
నా ఫోన్ 13 మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంది.


It looks slim and expensive.
ఇది సన్నగా, ఖరీదైనదిగా కనిపిస్తుంది.


No, it is very cheap. And the design is so classy.
లేదు, ఇది చాలా చవక, మరియు డిజైన్ చాలా కళాత్మకమైనది.


I will buy a new phone next month.
నేను వచ్చే నెల కొత్త ఫోన్ కొంటాను.


Buy the same model. It is better than the other phones.
ఇదే మోడల్ కొను, ఇది మిగతా ఫోన్ల కన్నా మంచిది.


ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The screen of the new phones is getting ______
big & big
bigger & bigger
biggest & biggest
more big & more big
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
iPhone is getting ______
more & less expensive
more & more expensive
most & most expensive
more & most expensive
చిట్కా
=
ఒక విషయం రెండో దాని మీద ఆధార పడి ఉందని చెప్పాల్సి వచ్చినపుడు comparative adjectives ను ఉపయోగిస్తాము.
=
When you buy a classier phone, it is more expensive.
The classier the phone, the more expensive it is.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The brighter the screen, the ______
better
best
more best
gooder
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The older the phone, the ______
cheap
cheaper
cheapest
most cheap
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
My phone's processor is ______
more slow
slow
slower
the slowest
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Gionee phones are ______
the cheapest
the cheap
the cheaper
most cheap
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Micromax phones are ______
the most easier
the most easy
the most easiest
the easiest
చిట్కా
=
Comparative లో 'more' మరియు 'less' లను ఉపయోగిస్తాము.
=
Superlative లో 'most' మరియు 'least' లను ఉపయోగిస్తాము.
డైలాగ్ వినండి
Gionee phones are the least expensive among all phones.
Gionee ఫోన్లు అన్ని ఫోన్లలో కన్నా తక్కువ ఖరీదైనవి


I think Micromax is less expensive than Gionee.
నేను Micromax ఫోను, Gionee కన్నా తక్కువ ఖరీదైనదని అనుకుంటాను.


=
!
వినండి
చిట్కా
తదుపరి పదం